. అన్న సింహం, పులి, ఏనుగు, తిమింగలం, షార్క్… ఇలాంటి ఉదాహరణలన్నీ వేస్ట్… అదేనండీ… జగన్ ప్రతిపక్ష హోదా గురించి అడుక్కోవడం దేనికి అని… సింహం ఏదీ అడుక్కోదు, వేటాడి చిక్కించుకుంటుంది… బహుశా జగన్‌కు ఎవరూ చెప్పలేదేమో,., అఫ్‌కోర్స్, ఎవరు చెప్పినా తను వినడు… కానీ తనకైనా తెలిసి ఉండాలి కదా… సింహం ఎవరినీ ఏదీ అడుక్కోదు అని… 11 సీట్లకు పడిపోవడం అంటేనే తన అపరిపక్వ పాలన మీద ఆంధ్రాజనం అత్యంత దారుణమైన తిరస్కరణ వోటు […]
జగన్ కీలక ఎంపికలు చాలాసార్లు హాశ్చర్యమే… అనూహ్యమే… ఇప్పటికీ..!!
ఆళ్ల మోహన్ సాయిదత్… ఈయన్ని జగన్ తన పార్టీ నిర్మాణ సలహాదారుడిగా నియమించారనే సమాచారం మనం నిన్న చెప్పుకున్నాం కదా… చదివాక జగన్ సానుభూతిపరులు, తన అభిమానులు, పార్టీ వాళ్లే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు… ఇదేం ఎంపిక, జగన్ ఇక మారడా అనేదే వాళ్ల హాహాశ్చర్యానికి కారణం… ఎందుకంటే..? గతంలో జగన్ ఎడాపెడా సలహాదారుల్ని నియమించుకున్నాడు… అధికారంలో ఉన్నప్పుడు కొందరిని ఏవో పోస్టుల్లో అకామిడేట్ చేయాలని సలహాదారులుగా పెట్టేశాడు… మీడియా నుంచి తను కొందరికి కిరీటాలు పెట్టిన […]
జగన్‌కు మరో సలహాదారు… పార్టీ నిర్మాణం కోసమట… ఇంతకీ ఎవరాయన..?!
కొత్త సలహాదారుడు – కొత్త సబ్జెక్ట్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, ఎలెక్షన్ స్ట్రాటజిస్ట్. తెలుగు వాళ్లకు బాగా సుపరిచితమైన పదాలు. జగన్ గారు సీఎం అయిన తరువాత ఒక హద్దు లేకుండా “సలహాదారుల” నియామకాలు జరిగాయి. నిన్న ఆశ్చర్యకరమైన నియామకం ఒకటి జరిగింది. పార్టీ నిర్మాణం మీద వైసీపీ అధినేత జగన మోహన్ రెడ్డికి నమ్మకం ఉన్నట్లుగా గత ఏడు ఎనిమిది సంవత్సరాలలో ముఖ్యంగా 2017 నాగార్జున యూనివర్సిటీలో ప్లీనరీ పెట్టి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను […]
జగన్ పార్టీకి ఏమీ కాదు… జంపింగుల వెనుక చాలా రక్షణాత్మక ఎత్తుగడలు..!!
అయిపోయింది, అంతా అయిపోయింది… ఇక జగన్ పార్టీ ఉండదు, మాయమైపోయినట్టే… ఇద్దరు ఎంపీలు రాజీనామాలు చేసేస్తున్నారు… ఓ ఎమ్మెల్సీ రాజీనామా చేయబోతోంది… ఇంకా ఎంపీలు వెళ్లిపోతారు… రోజా కూడా వదిలేసింది… చివరకు పార్టీలో ఎవరు మిగులుతారో తెలియదు, అసలు పార్టీ మనుగడే పెద్ద ప్రశ్నార్థకం……. ఇలా వార్తలు కనిపిస్తున్నాయి జోరుగా… ఏపీ, తెలంగాణ అని మాత్రమే కాదు… ఏ రాష్ట్రంలోనైనా ఇంతే… అవకాశవాదం, స్వార్థం మాత్రమే కాదు… గెలిచిన పార్టీ కక్షసాధింపులకు పాల్పడకుండా క్యాంపు ఫిరాయించడం కూడా […]
వైఎస్ రాజాప్రియ పెళ్లిపై సోషల్ దుమారం… శుభకార్యం చుట్టూ ఇంత రచ్చా..?!
నిజమే… శుభమా అని షర్మిల తన కొడుకు పెళ్లి ఘనంగా, అపురూపంగా జరుపుకుని సంబరపడుతూ ఉంటే… అనేక వ్యాఖ్యలు, విమర్శలు, వెక్కిరింపులు, గేలి మాటలు ఇంకా సోషల్ మీడియాలో కేనిపిస్తూనే ఉన్నాయి…! ప్చ్, బాగాలేదు… ఎస్, ఎప్పుడూ చేతిలో బైబిల్ పట్టుకుని తిరిగే విజయమ్మ మనమడు… క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ కుమార్, ఆయన భార్య షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి సనాతన ధర్మ పద్ధతిలో జరగడం ఒకింత ఆసక్తి రేపే విషయమే… కాదనలేం… కానీ […]
బడి మారుతోంది… తెలుగు మందబుద్ధులకే పాఠాలు ఎక్కడం లేదు…
ఏమిటయ్యా, చిన్న పిల్లల కార్యక్రమంలో నా పెళ్లిళ్లు, వ్యక్తిగత అంశాల్ని మాట్లాడతావ్, అసలు నీకు తెలుగే రాదు, తెలుగు రాని సీఎం మా దౌర్భాగ్యం, నేను కుర్చీ ఎక్కగానే వయోజన పాఠశాల పెట్టి నీకు తెలుగు నేర్పిస్తా అని జనసేన పవన్ కల్యాణ్ తిట్టిపోశాడు, వెంటనే జ్వరం వచ్చి పడుకున్నాడు… నువ్వు అందరికీ అమ్మఒడి అన్నావు… ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒక్కరికే ప్రభుత్వ పథకం పైసలు ఇస్తున్నవ్… ఇది వివక్ష కాదా..? అన్యాయం కాదా..? ఇంత దుర్మార్గమైన […]
ముగ్గురు సీఎంలూ గౌహతి జైలుకే… ఆంధ్రజ్యోతి వార్తల్లోని తీవ్రతతో షాక్…
ఓ మిత్రుడి వెటకారం… బీపీ ఉంటే, ఒత్తిడి తగ్గించుకోవాలనుకుంటే సాక్షి, నమస్తే తెలంగాణ చదవాలి… రెండు రాష్ట్రాలూ పచ్చగా, శాంతి సౌఖ్యాలతో అలరారుతున్న భ్రమల్లో పడిపోతామ్… ఈమధ్య బీజేపీ మీద పడి ఏడుస్తున్నారు గానీ నమస్తే చదివితే అంతా పాజిటివిటే… గుళ్లో కూర్చుని ఎవరో ఎవరికో స్తుతిపాఠం పాడుతున్న ఫీల్ ఉంటుంది… సాక్షి కూడా అంతే కదా, జస్ట్, చంద్రబాబు మీద ద్వేషవిషాన్ని వదిలేస్తే ఆంధ్రా ఎంత అద్భుతంగా ఉద్దరించబడుతుందో కళ్లకుకట్టినట్టే ఉంటుంది… మరి ఈనాడు, ఆంధ్రజ్యోతి… […]
ఎంత ఉద్దేశపూర్వక కథనమైనా సరే… మరీ ఇది ఫస్ట్ లీడ్ స్టోరీ ఎలాగైందబ్బా..?!
ఒక రోజంతా ఆలోచించినా సరే… ఇది వార్తేనా అనే సంశయం నుంచి విముక్తం కాలేకపోయాను… వోకే, షర్మిలకు, భారతికి నడుమ గ్యాప్ పెంచడానికి ఉద్దేశించిన సంకల్పకథనమే అనుకున్నా సరే… ఇది మరీ ఫస్ట్ లీడ్ స్టోరీ ఎలా అయ్యిందనేది ఇప్పటికీ ఓ చిక్కు ప్రశ్నే… పైకి ఎన్ని పాత్రికేయ నీతులు చెప్పుకున్నా సరే, ఆంధ్రజ్యోతి ఉద్దేశాలు- లక్ష్యాల్లో జగన్‌ను తిట్టడం, జగన్ ఫ్యామిలీలోనే చిచ్చుపెట్టడం వంటి స్పష్టమైన దిశ ఒకటి బహిరంగంగానే కనిపిస్తుంది… ఆ దిశలో, ఈ […]