. జయ ఆస్తులు తమిళనాడుకే… అని ప్రత్యేక న్యాయస్థానం ఎట్టకేలకు తేల్చిందట… ఎవరెవరో మేం వారసులం అని చెబుతూ ఆమె ఆస్తుల కోసం కోర్టుల్లో కొట్లాడారు… కానీ ఫలితం లేకుండా పోయింది… నిజానికి ఆమె బతికి ఉన్నప్పుడే… అన్నింటా తోడున్న తన ‘మిత్రురాలు’ శశికళ జయలలిత పేరు చెప్పి, ఆమె అధికారాన్ని తను వాడుకుని ఎంత సంపాదించిందో తనకే తెలియదు… ఐనా జయలలిత తెలిసీ సహించింది… ఆ బంధం అంత బలమైంది మరి… జయలలిత మరణించాక ఎవరికి […]
ఆ పాట షూటయ్యాక జయలలిత ఇంటికెళ్లి వేడినీళ్ల కాపు పెట్టించుకుందట..!!
Subramanyam Dogiparthi…. ఫుల్ NTR , జయలలితల సినిమా … NTR , విఠలాచార్య కాంబినేషన్లో హిట్ సినిమా 1969 లో వచ్చిన ఈ గండికోట రహస్యం సినిమా… NTR ద్విపాత్రాభినయం ... ఒకరికి దేవిక , మరొకరికి జయలలిత … ఒక NTR మంగమ్మ శపధంలో పెద్ద NTR లాగా విలాస పురుషుడు . అందులో భాగంగానే కన్నెలోయ్ కన్నెలు కవ్వించే కనుసన్నలు కాముని పున్నమి వెన్నెలు పాట . ఓ కన్నె పిల్లల గుంపుతో […]
‘‘నీ ఏడుపేదో నువ్వేడువు… నాకన్నా ఎక్కువ ఏడువు… నేనేమైనా వద్దన్నానా..?’’
మల్లెమాల తీస్తున్న ఏదో సినిమా… జమున, జయలలిత ఇద్దరూ ఉన్నారు… జయలలిత కాస్త ఇంట్రావర్ట్… తన షూటింగ్ పార్ట్ అయిపోగానే ఏదో ఇంగ్లిషు పుస్తకం చదువుతూ ఓ పక్కన కూర్చునేది… యవ్వనంలో అబ్బురపరిచే అందం… మంచి ఇంగ్లిషు పరిజ్ఞానం… వేరే తారలకు తనంటే ఓరకమైన ఈర్ష్య… జమున షూటింగ్ స్పాట్‌కు వెళ్లగానే ఓరోజు అప్పటికే అక్కడికి వచ్చి షూటింగ్‌కు రెడీగా ఉన్న జయలలిత లేచి నిలబడలేదు, విష్ చేయలేదు… జమునకు చర్రుమంది… తనకూ ఇగోయిస్టు అనే పేరుందిగా… […]