సీబీఐలో ఒక జూనియర్ అధికారి అయినా సరే, తనకు స్వేచ్ఛను ఇచ్చి, నిఖార్సయిన ఓ హైకోర్టు జడ్జి పరిధిలో పనిచేయమని చెబితే చాలు… పొద్దున అపోలోలోకి వెళ్లి, సాయంత్రానికల్లా సంచలన నివేదిక ఇస్తాడు…
జయలలిత పార్థివదేహాన్ని బయటికి తీసి పరీక్షిస్తారా..?
ప్రధాని మోడీ సహా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు, ఇంకొందరు వ్యక్తులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది… మోడీకి నోటీసులు ఎందుకు అనేది విస్మయకరంగా మారింది…
మరణానికి ముందు మోడీకి జయలలిత చివరి లేఖ..!?
బాధపడిపోయి, ఈ దేశం ఏమైపోతుందో అని మథనపడిపోయి, మోడీ వైఖరికి కోప్పడిపోయి, కుడి చేతి పక్కనే అమర్చి ఉన్న బెల్లు నొక్కింది…
జయ మరణించిన టైమ్… మరో సీఎంనూ బలిగొంటుందట..!!
ఒక ప్రముఖ వ్యక్తి మరణించిన టైమ్, మరికొన్ని విపరిణామాలకూ దారితీస్తుందీ, ఆ లింకులను విస్మరించలేం అంటున్నాడు…
పాదపూజలకూ శశికళే అసలు వారసురాలు…
మొన్నటిదాకా జయలలిత కాళ్లకు మొక్కీ మొక్కీ నడుములు వంగిపోయిన ఓ జాతి, ఇక అస్సలు పైకి నిటారుగా నిలవలేకపోతున్నదట….
ష్…. జయలలిత ఆత్మ అక్కడక్కడే తిరుగుతున్నదట..!!
శ్రీవైష్ణవుల నమ్మకమే నిజమయ్యే పక్షంలో జయలలిత ఆత్మ ప్రేతాత్మగా మారి అక్కడక్కడే తిరుగుతూ ఉన్న పక్షంలో… ఇప్పుడైనా సరే, శశికళ అండ్ మన్నార్ గుడి మాఫియాపై కక్ష తీర్చుకుంటుందా…?
- 1
- 2
- 3
- …
- 7
- Next Page »