Padmakar Daggumati……. నేను ఒక ఏడాది కిందట టిడిపికి జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వం గురించి ఒకరితో మాట్లాడాను. సరైన వాచకం, ప్రజల్లో గుర్తింపు, ఫాలోయింగ్, నాయకత్వం లక్షణాలు, లోతైన ఆలోచనలు ఇవన్నీ జూనియర్ ఎన్టీఆర్ కి ఉండాయికదా, పార్టీని కొత్త నాయకత్వానికి ఎందుకు అప్పగించకూడదు అని. వాడెందుకండీ.. వేస్ట్ ఫెలో.. లోకేశ్ చాలా మెచ్యూర్డ్ లీడర్ గా మారాడు. మీకే తెలీదు. లోకేశ్ ముందు జూనియర్ ఎన్టీఆర్ పనికిరాడని అతను అన్నాడు. ఒక పార్టీని డబ్బుతో మేనేజ్ […]
టీడీపీకి ప్రచారం చేస్తే… బాబుతో చేతులు కలిపితే… జూనియర్‌కు ఏం లాభం..?
Murali Buddha…… మూడు తరాలకు ముచ్చెమటలు పట్టించిన నాయకుడు… జర్నలిస్ట్ జ్ఞాపకం… “ఎక్కడో ఆదిలాబాద్ జిల్లా మారుమూలలో ఉండేవాడిని . మహానుభావుడు ఎన్టీఆర్ వల్ల ఇప్పుడు ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ఉన్నాను . ఆయన మహానుభావుడు కానీ ఆయన పిల్లలు మాత్రం ……. ఎన్టీఆర్ ను దించేసేటప్పుడు నేనూ కొంత మందిమి బాలకృష్ణను కలిశాం, లక్ష్మీ పార్వతిని బయటకు పంపాలి అంటే ఎన్టీఆర్ ను దించేయాలి . ఎన్టీఆర్ ను దించేసి లక్ష్మీ పార్వతి వెళ్ళాక మళ్ళీ […]
శతజయంతి తాతా మన్నించు ఈసారి… రోజులు బాగాలేవు, రాలేను నేను…
ఫాఫం… మంత్రి అజయ్ వచ్చి, మీ తాత విగ్రహం పెడుతున్నాం, నువ్వే చీఫ్ గెస్టు, నువ్వు తప్ప ఇంకెవరున్నారు, ఆయన నిజమైన వారసులు అనగానే జూనియర్ ఎన్టీయార్ పొంగిపోయాడు… ఆహా, ఎన్టీయార్ వారసుడిగా యావత్ ప్రపంచం నన్నే గుర్తిస్తోందనే ఆనందంతో… ఓసోస్, అదెంత పని… తాత శత జయంతి ఉత్సవాలకు ఎవరు ఎక్కడికి ఆహ్వానించినా వస్తాను, రావడానికి రెడీ అనేశాడు… ఖమ్మంలో ఎన్టీయార్ విగ్రహ ఆవిష్కరణకూ సై అన్నాడు… అది ఓ కులచిహ్నంగా రూపుదాల్చుకుంటోందని తనకు తెలుసో […]
వామ్మో… సుమపై జూనియర్ అంత సీరియసయ్యాడా..? ఇక ఆమె మొహమే చూడడా..?
చివరకు ఈటీవీ భారత్ కూడా సగటు యూట్యూబ్ చానెల్ అయిపోనట్టు అనిపించింది ఆ వార్త చూశాక… అమిగోస్ అని కల్యాణరామ్ సినిమా ఒకటి వస్తోంది తెలుసు కదా… దానికి ప్రిరిలీజ్ ఈవెంట్… అంతకుముందు జూనియర్ వచ్చి బింబిసార ప్రిరిలీజ్‌లో నాలుగు మంచి మాటలు మాట్లాడాడు కాబట్టి అది సూపర్ హిట్ అయిందనేది ఓ సెంటిమెంట్… సో, నిర్మాతలు మైత్రి మూవీస్ ఈ ప్రిరిలీజ్‌కూ రమ్మన్నారు… కల్యాణరామ్ సినిమాా కాబట్టి కాదనలేడు… మరోవైపు తారకరత్న చావుబతుకుల్లోనే ఉన్నాడు… ఇంకోవైపు […]