. మనం మొన్న అపర ఆధునిక సెలబ్రిటీ జ్యోతిష్కుడు వేణుస్వామి భగాళాముఖి పూజలు, దశమహావిద్య రహస్య పూజలు, రాజశ్యామల యాగాలు రామోజీ ఫిలిమ్ సిటీలో దయ్యాలు అని ఓ స్టోరీ చెప్పుకున్నాం కదా… గుర్తుందా..? ఏమీ లేదు… అక్కడ చాలామంది నెగెటివ్ వైబ్స్ ఫీలవుతున్నారు కదా… మొన్నటికి మొన్న బాలీవుడ్ వెటరన్ హీరోయిన్ కాజోల్ కూడా ఓ అనుభవం చెప్పింది కదా… ఏమనీ అంటే..? ‘‘మస్తు నెగెటివ్ వైబ్స్ ఫీలయ్యాను, దేవుడా నన్ను రక్షించు అని వేడుకున్నాను […]
వేణుస్వామీ… రామోజీ ఫిలిమ్ సిటీలో దెయ్యాలట… ఏమైనా చేయగలవా..?!
. నిజానికి రామోజీ ఫిలిమ్ సిటీ మీద సీనియర్ బాలీవుడ్ నటి కాజోల్ చేసిన వ్యాఖ్య మామూలుది కాదు… తను, తన భర్త, అనుభవం, పరపతి వల్ల ఆమె బాలీవుడ్‌లో ఎవరూ ఇగ్నోర్ చేయలేని కేరక్టర్… ఏమన్నది..? రామోజీ ఫిలిమ్ సిటీలో నెగెటివ్ వైబ్స్ వెంటాడాయి, ఎప్పుడు బయటపడతానురా బాబూ అని భయపడాల్సి వచ్చింది… థాంక్ గాడ్, బయటపడ్డాను అంటోంది… మామూలు వ్యాఖ్య కాదు… ఇకపై తారలు రామోజీ ఫిలిమ్ సిటీకి రావడానికి భయపడే పరిణామం… అసలే […]