Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దేవనపల్లి కవిత..! గులాబీ యాదవ శిబిరంలో అసలైన ముసలం..!

September 5, 2025 by M S R

ktr

. కవిత ఆ గులాబీ యాదవ శిబిరంలో ఓ ముసలం… ముసలం ఎటు దారితీస్తుంది… జనానికి తెలుసు… ఇక లోతు చర్చ లేదు… కవిత గొప్ప నాయకురాలు కాకపోవచ్చు… ఎస్, మరి కేటీయార్..? సేమ్ సేమ్ కదా.,.! సినిమా వారసుల్లాగా వీళ్లూ తెలంగాణ ఉద్యమతెర మీదకు వచ్చారు… అయ్య పోరాడుతున్నాడు… ఇదొక మైనింగు… ఛలో అని వాళ్లూ ఓ చెయ్యేశారు… ఎస్, ఆమే చెబుతున్నట్టు కవిత పెళ్లినాటికి కేసీయార్ కటకట… సిద్దిపేట ముఖ్యులకు అందరికీ తెలుసు… మరి […]

కేసీయార్‌కు కుదుటపడని ఆరోగ్యం… తరచూ ఏవో సమస్యలు..!?

August 24, 2025 by M S R

kcr

. చిన్న వార్తలాగా కనిపించింది… కానీ పెద్ద వార్తే… తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీయార్ ఆరోగ్యం బాగాలేదు… సరే, వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి, అది కాదు విషయం… నిజానికి తన ఫామ్ హౌజులోనే చిన్న చిన్న సమస్యలను డయాగ్నయిజ్ చేసి, అవసరమైతే యశోద డాక్టర్లు అప్పటికప్పుడు అటెండ్ అవుతారు… కానీ ఈమధ్య హైదరాబాదులో ఇన్‌పేషెంటుగా చేరాడు… తరువాత మళ్లీ అస్వస్థత… ఇప్పుడు మళ్లీ అస్వస్థత… ఏమైంది..? అసలు కేసీయార్ ఆరోగ్య పరిస్థితి ఏమిటి..? […]

మోడీషా మెడలే వంచాలనుకుని కేసీయార్ ఆడిన ఓ డ్రామా అది..!!

August 5, 2025 by M S R

kcr

. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్‌కు రాజీనామా చేశాడు… దానికి కారణాలు, ఏ పార్టీలోకి వెళ్తాడనే అంశంకన్నా తను చెప్పిన రెండు వాక్యాలు ఆసక్తికరంగా ఉన్నాయి… ‘‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేను సూత్రధారిని కాను, పాత్రధారిని మాత్రమే, కేసీయార్ చెబితే అక్కడికి వెళ్లాను, అంతే…’’ గుర్తుంది కదా… ఆ కేసు… ఎవరో గుర్తుతెలియని స్వాములను బీజేపీ పంపించి,, నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నించినట్టు కావాలనే కేసీయార్ దర్శకత్వంలో ఓ స్కిట్ నడిపించాడు… తను ఏదో […]

ఒక ఫోటో… కవితకు అసలు తెలియదో లేదో… గుర్తుందో లేదో ఫాఫం…

June 4, 2025 by M S R

kavitha

. తెలంగాణ షర్మిల ధర్నా చేసింది… సొంతంగా తండ్రితో సహా, సోదరుడితో సహా, పార్టీతో సహా అందరూ బహిష్కరించినా సరే… అదే తండ్రిని కీర్తిస్తూ… ఫాఫం ఆయనకు నోటీసులు వచ్చాయనే కన్నీళ్లతో ధర్నా… చాలా విషయాలు చెప్పింది, షర్మిల సభల్లాగే జనం… ఓసారి ఆమె ఏం చెప్పిందో మొత్తం విన్నాక ఆశ్చర్యం, నవ్వు ఒకేసారి ముంచెత్తుతాయి ఏ సగటు తెలంగాణవాసికైనా…  ముందుగా ఆమె ఏం చెప్పిందో చదువుదాం ఓసారి… వెంట వెంటనే మన సందేహాలు కూడా అడిగేద్దాం… […]

నివురు గప్పిన నిప్పు… బీఆర్ఎస్ లోలోపల సెగ పెరుగుతూనే ఉంది…

May 28, 2025 by M S R

kavitha

. బీఆర్ఎస్‌లో కవిత తిరుగుబాటు వ్యవహారం శృతి మించి, రాష్ట్ర రాజకీయాల్లో వేడి పెంచుతోంది… ఇదంతా కేసీయారే స్వయంగా ఆడిస్తున్న డ్రామా అని బయటికి కొన్ని సెక్షన్లు ప్రచారం చేస్తున్నా సరే.., ఏవో సీరియస్ డెవలప్‌మెంట్స్ చకచకా సాగిపోతూనే ఉన్నాయి… గతంలో ఆమె నాయకత్వం వహించిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి పోటీగా సింగరేణి జాగృతిని ప్రకటించి పదకొండు ఏరియాలకు కన్వీనర్లను కూడా పెట్టేసింది… తనతో సంప్రదింపులకు వచ్చిన కేసీయార్ ముఖ్య అనుచరులతో కూడా ఆమె తన […]

బీసీ పోరాటతెర మీదకు కవిత… బీసీ కృష్ణయ్యా, వాటీజ్ దిస్..!?

January 4, 2025 by M S R

kavitha

. ఒక సోషల్ పోస్టు కనిపించింది,.. వెలమల్ని కూడా బీసీల్లో కలపాలని కేసీయార్ బిడ్డ కవిత డిమాండ్ చేసిందని వేటున్యూస్ వార్త ప్రచురించిందనేది ఆ పోస్టు… అది ఫేక్ అని చూడగానే అర్థమవుతుంది… ఆమెకు ధనకాంక్ష, అధికార కాంక్ష ఉండవచ్చుగాక… కానీ తెలివి లేనిది కాదు… వెలమల్ని, అదీ తమ సొంత అగ్రవర్ణాన్ని బీసీల్లో కలపాలని డిమాండ్ చేయడం నమ్మబుల్ కాదు… కావాలని కవిత మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేయడానికి ఉద్దేశించిన ఫేక్ పోస్టు అది… ఏ […]

ఒకరిద్దరు లంగల ఫోన్ల ట్యాపింగ్ కాదు… అసలు ఈ రేంజ్ ట్యాపింగే లంగ పని కాదా..?

March 28, 2024 by M S R

ktr

జీవితంలో ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పోడు అని ఏదో తెలుగు సినిమాలో ఫేమస్ డైలాగ్… నిజం… రాజకీయాల్లో అదింకా ముఖ్యం… ఎప్పుడేం మాట్లాడాలో కాదు, ఎప్పుడు ఏం మాట్లాడకూడదో తెలిసినవాడే గొప్పోడు..!విపరీతమైన ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న బీఆర్ఎస్ ముఖ్యనేతలకు ఈ సోయి ఉన్నట్టు కనిపించడం లేదు… అనేక మంది ఫోన్లను ట్యాప్ చేయడానికి ఓ కరడుగట్టిన పోలీస్ టీంను ఉసిగొల్పి, ప్రతిపక్ష నేతలే కాదు, జర్నలిస్టులు, మేధావులు, స్వచ్చంద సంస్థల బాధ్యులు సహా అందరి […]

ఏం ఈనాడుర భయ్… జగన్ పేరుపైనే దృష్టి… కవిత పేరు పట్టని వైనం…

February 17, 2023 by M S R

yellow

ఈరోజు మద్యం నిందితులకు కోర్టు బెయిల్ నిరాకరించిందనే వార్త వివిధ పత్రికల్లో విభిన్నరకాలుగా ఫోకసైంది… నమస్తే తెలంగాణ పత్రిక ఎలాగూ మద్యం కేసు వార్తలే రాయదు… దాని ద‌ృష్టిలో అసలు మద్యం స్కాం లేదు, దానిపై విచారణల్లేవు, దర్యాప్తుల్లేవు… కేసీయార్ భజన, కీర్తన, డప్పు ఉంటే దానికి చాలు… కేసీయార్ బిడ్డ ఇన్వాల్వయిన కేసు కాబట్టి, కేసీయార్ వ్యతిరేక వార్తలు అక్కర్లేదు కాబట్టి సాక్షి కూడా దానికి జోలికి పెద్దగా పోదు… ఇక ఈనాడులో ‘ఎవరూ బెయిల్‌కు […]

Advertisement

Search On Site

Latest Articles

  • భారీ బ్యానర్ ఐనంతమాత్రాన … సినిమా ఆడాలనేముంది..?
  • సత్సంగత్వే నిస్సంగత్వం… పలు భ్రమల్ని బద్దలుకొట్టే ఆత్మవైరాగ్యం…
  • రేప్పొద్దున విలేకరులకు ఇంకేం జరిగినా ఇంతేనా ఈనాడూ..?!
  • చలి అంటే లెక్కేలేని ఆయన… హఠాత్తుగా బిర్ర బిగుసుకు పోయాడు…
  • ఆ ధూర్త పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఎందుకు ఆడినట్టు..? ఇది మరోకోణం..!!
  • కంటెస్టెంట్ల ఎంపిక వెరీ పూర్ బిగ్‌బాస్… ఆట అస్సలు రక్తికట్టడం లేదు…
  • పేలవంగా, నిస్సారంగా తెలుగు ఇండియన్ ఐడల్ ‘ప్రి రిలీజ్’..!!
  • శంఖం ఊదితే సుఖనిద్ర… ఊపిరితిత్తులకు వ్యాయామం…
  • నేపాల్ అల్లర్ల వెనుక ‘వెరీ డీప్ స్టేట్’… అసలు కథలేమిటంటే..? పార్ట్-2 ….
  • నేపాల్ దహనకాండకు అసలు కారకులెవరు..? రియల్ స్టోరీస్..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions