. ( Ashok Pothraj ) …. మలయాళీ సినిమాల తీరు వేరు… ఆ దర్శకులు ఎప్పుడూ తీసుకునే రొటీన్ రొట్ట కథల క్రైం థ్రిల్లర్లను కొత్తగా ప్రజెంట్ చేయడానికి చాలా ప్రయాసపడుతున్నారు… తక్కువ బడ్జెట్లో సినిమా తీయడం ఆరోగ్య లక్షణం. మన టాప్ హీరో హీరోయిన్లు తీసుకునే ఒక్క సినిమా రెమ్యూనరేషన్ తో వీళ్లు డజన్ సినిమాలు తీసి మార్కెట్ లోకి వదులుతున్నారు. మలయాళ “మార్కో” అనే కళా ఖండం వచ్చిన వెంటనే సూక్ష్మ దర్శిని, ఆ […]
ప్రమోషన్లు, పబ్లిసిటీ ఖర్చు, థియేటర్ కరెంటు బిల్లులూ నో రికవరీ..!!
. కేరళ సినిమా పూర్తిగా దెబ్బతిన్నది… ఇక సినిమాలు తీయలేం… ఇవేం పారితోషికాలు..? ఇంత నిర్మాణ ఖర్చు ఎలా రికవరీ… అంటూ నిర్మాతలు లబోదిబో… అవసరమైతే మొత్తం సినిమాలపై బ్యాన్ పెట్టుకుంటాం, నో షూటింగ్స్, నో మోర్ న్యూ ప్రాజెక్ట్స్ అంటున్నారు కదా… నిజానికి అది ప్రతి భాష ఇండస్ట్రీలోనూ ఉన్నదే… తమిళం, తెలుగు అయితే మరీ దారుణం… హీరోల రెమ్యునరేషన్లు మరీ అడ్డగోలు… టికెట్ల ధర పెంపుతో అదంతా ప్రేక్షకుల జేబుల నుంచి వసూళ్లు… ఎవడు […]
మాలీవుడ్‌కు వసూళ్ల కళకళ… మిగతా భాషల్లో థియేటర్లన్నీ విలవిల…
హిందీ 77 సినిమాలు, 976 కోట్లు… కన్నడం 86 సినిమాలు, 36 కోట్లు… మలయాళం 54 సినిమాలు, 460 కోట్లు… తమిళం 85 సినిమాలు, 238 కోట్లు… తెలుగు 106 సినిమాలు 595 కోట్లు… మరాఠీ 38 సినిమాలు, 30 కోట్లు… ఇంగ్లిష్ 38 సినిమాలు, 127 కోట్లు… ఇవన్నీ ఏమిటని అనుకుంటున్నారా..? 2024 మొదటి నాలుగు నెలల సినిమా వసూళ్లు… ఇవన్నీ గ్రాస్ కాదు, నెట్ కలెక్షన్లు… చెప్పుకోవడం దేనికంటే..? గత ఒకటీరెండు సంవత్సరాల్లో కన్నడ ఇండస్ట్రీ వసూళ్లు దుమ్ముదులిపింది… బాక్సాఫీస్ వందల కోట్ల […]
కథ, పాట, ట్యూన్, వ్యాపారం, మనోభావాలు… సినిమాల రిలీజులకు సీతకష్టాలు…
ఎక్కడో ఇంట్రస్టింగ్‌గా అనిపించే ఓ వార్త తారసపడింది… మొన్నామధ్య శ్రీమంతుడు సినిమా కథ నాదేనని కోర్టుకెక్కిన శరత్ చంద్ర అనే రచయిత ఈ వ్యాజ్యంలో గెలిచాడు కదా, అది ఇంకా సెటిల్ కాలేదు, ఎలా సెటిల్ చేసుకుంటారనేది దర్శక నిర్మాతల ప్రయాస, దాన్నలా వదిలేస్తే… అదే రచయత ఇప్పుడు మరో సినిమాను కూడా ఇలాగే గెలికే ప్రయత్నం చేస్తున్నాడు… అదీ మహేశ్ బాబు సినిమాయే… పేరు మహర్షి… శ్రీమంతుడు సినిమాకథలాగే మహర్షి కూడా రొటీన్ ఫార్మాట్‌లో గాకుండా […]