. ముఖచిత్రం చూశారు కదా… అది రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, పక్కనే సీఎం రేవంత్, మరికొందరు ముఖ్య కాంగ్రెస్ నేతలు… బాగా చూడండి, ఫోటోలో వైఎస్ ఆత్మ కేవీపీ కూడా ఉన్నాడు… వైఎస్ తరువాత ఏమయ్యాడు..? జగన్ నమ్మలేదు… కారణాలు ఆర్థికం.., హార్దికం కాదు… వైఎస్ బినామీ ఆస్తుల వ్యవహారంలో జగన్ నమ్మలేకపోవచ్చు… రాష్ట్ర విభజనవేళ పార్లమెంటులో సమైక్య బ్యానర్ పట్టుకుని స్థంభంలా నిలబడ్డ సీన్లు గుర్తున్నాయి… తరువాత..? చంద్రబాబుకు తను అక్కర్లేదు, […]
రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
. గుర్తుంది… కొణిజేటి రోశయ్య బతికినన్నాళ్లూ ఎంత గౌరవంగా, తలెత్తుకుని బతికాడో గుర్తుంది… ఓపిక, పార్టీ పట్ల నిబద్ధత కూడా గుర్తుంది… చిల్లర రాజకీయ వ్యాఖ్యలకు తను విసిరే వ్యంగ్యాలు, కౌంటర్ల తీరు కూడా గుర్తుంది… ఏళ్లపాటు తన సాయం పొంది, తన పేరు చెప్పుకుని పబ్బం గడుపుకున్న తన కులం వైశ్య ప్రముఖులు కొందరు (?) తను మరణించాక అంత్యక్రియలకు సైతం మొహం చాటేసిన రియాలిటీ కూడా గుర్తుంది… అప్పట్లో ముచ్చట వాళ్ల తీరును ఎండగట్టింది… […]
ఓ కోమటాయన పత్రికలో ఈ అజాతశత్రు గురించి నెగెటివ్ ప్లాంటెడ్ స్టోరీ..!!
ఆయనో రాజకీయ విశ్వవిద్యాలయం . ఊరకూరకనే ఆయాసపడే ఈతరం రాజకీయ నాయకులు రోశయ్య గారి సంయమనం , క్రమశిక్షణ వంటి ఎన్నో మంచి లక్షణాలను అధ్యయనం చేయాలి , నేర్చుకోవాలి . ఈరోజు ఆయన జయంతి . వారికి నివాళులను అర్పిస్తూ , ఓ సంఘటనను మిత్రులతో పంచుకుంటా … 1978 లో అనూహ్యంగా ఇందిరా కాంగ్రెస్ ఆం.ప్ర లో గెలిచింది . చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి . శాసనమండలిలో రోశయ్య గారు చెన్నారెడ్డి గారికి చుక్కలు […]