Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘కంచ’ దాటిన ప్రచారాల తీరుపైనా రాధాకృష్ణ రాసి ఉండాల్సింది..!!

April 6, 2025 by M S R

aj rk

. న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలపై పేరొందిన మీడియా గానీ, న్యాయనిపుణులు గానీ, కీలక స్థానాల్లో ఉన్న నాయకులు గానీ విశ్లేషించడానికి, ప్రశ్నించడానికి గానీ ముందుకు రారు… నిజమే, చాన్నాళ్లుగా కోర్టుల ప్రొయాక్టివ్ ధోరణులపై అక్కడక్కడా విమర్శలు వస్తున్నాయి… అంతిమంగా తీర్పులో ఏమున్నా, విచారణల సందర్భంగా న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలు పలుసార్లు వార్తల్లోకి వస్తున్నాయే తప్ప, వాటిపై ప్రసిద్ధ పాత్రికేయులు విశ్లేషణలకు దిగే సాహసం చేయడం లేదు… కోర్టుల నిర్ణయాలపై కూడా… కోర్టులకు దురుద్దేశాలు ఆపాదిస్తే కోర్టు […]

ఓహ్, జగన్ చేతులు పిసుక్కోవడం వెనుక అంత మర్మముందా సార్..?!

July 28, 2024 by M S R

jyothi

‘‘జగన్‌ రాజకీయాలు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉంటాయి. కేంద్రంతో సఖ్యత సాధ్యం కాని పక్షంలో రాజ్యసభలోని తన సభ్యులను బీజేపీలోకి పంపడానికి కూడా మొహమాటపడరు…’’ అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈరోజు తన ఎడిట్ ఫీచర్‌లో రాసుకొచ్చాడు… గుడ్… స్పైడర్ సినిమాలో శవాల్ని చూస్తూ అలౌకిక ఆనందం పొందే ఎస్‌జేసూర్య కేరక్టర్ నుంచి కొలంబియా ది మోస్ట్ నొటోరియస్ డ్రగ్ స్మగ్లర్ ఎస్కో బార్ దాకా జగన్‌ను పోలుస్తూ… తిట్టేస్తూ… ఆక్షేపిస్తూ… శవరాజకీయాలని నిందిస్తూ… ఎప్పటిలాగే జగన్ మీద […]

ఎన్ఆర్ఐ అంటే దేశవ్యతిరేకా..? నటులంటే నాస్తికులా..? ఇవేం సూత్రీకరణలు..?!

May 5, 2024 by M S R

aj rk

‘‘ఒక అద్భుతమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఇక్కడ శాస్త్రవేత్తలు జ్యోతిష్యం మాట్లాడతారు. బాబాలు సైన్స్‌ బోధిస్తారు. పౌరాణికులు చరిత్ర రాస్తారు. సినీ నటులు భక్తిని వ్యాప్తి చేస్తారు. ధనవంతులు సాదా జీవనం గురించి పాఠాలు చెబుతారు. ప్రవాస భారతీయులు దేశాన్నెలా ప్రేమించాలో చెబుతారు. నేరగాళ్లు విలువలను బోధిస్తారు. రాజకీయ నాయకులు దేవుడి గురించి మాట్లాడతారు. దేవుడు మాత్రం నిశ్శబ్దం పాటిస్తాడు!’’ అని దేవులపల్లి కృష్ణశాస్రి అనే రచయిత ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో ఆవేదన చెందాడు…. …. ఆంధ్రజ్యోతి పత్రికలో […]

చదివేస్తే ఉన్న మతి పోయినట్టు… వింత తర్కాలతో ఎందుకిలా అభాసుపాలు..?!

February 11, 2024 by M S R

aj rk

Nationalist Narasinga Rao…….   ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేయడం / రాజీపడటమ్ అనే నెరేషన్ బిల్డప్ చేయాలని అనే దృక్పథం ఎందుకు …? నిజంగా ముఖ్యమంత్రి కేంద్రంతో ఫైట్ చేసి ఏం సాధిస్తాడు? గుజరాత్ కు 12 ఏండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ కూడా అప్పుడు అన్ని అంశాలలో కేంద్రంతో విభేదించి ఫైట్ చేయలేదు కదా….కేంద్రానికి అయినా రాష్ట్రానికి అయినా ఇచ్చి పుచ్చుకునే దోరణి ఉండటం ఫెడరల్ సిస్టంలో మంచిది… […]

‘జై శ్రీరాం, జైజై మోడీ… ‘బాబు, కేసీయార్ దగ్గర ప్రస్తుతం డబ్బు లేదు పాపం…’

January 21, 2024 by M S R

aj rk

భలే రాస్తాడబ్బా రాధాకృష్ణ… పాత్రికేయంలో తనది ఎవరివల్లా కాని ఓ ప్రత్యేకమైన స్టయిల్… దీనికి పాత్రికేయ ప్రక్రియలకు సంబంధించి ఓ కొత్త పేరు అర్జెంటుగా వెతకాలి… అవునా అంటూ పాఠకులు తెగ హాశ్చర్యపడిపోయి, తమ చుట్టూ ఉన్న వాతావరణానికి పూర్తి భిన్నమైన స్థితులను ఆర్కే చెబుతుంటే ఏది నిజమో తెలియక జుత్తు పీక్కునేలా చేయగలగడం ఖచ్చితంగా ఓ కొత్త పాత్రికేయ ధోరణే… ఆద్యుడు, నిపుణుడు ఆర్కేయే… చాన్నాళ్ల తరువాత ఆర్కే తన కొత్త పలుకులో కొన్ని విషయాలు […]

డొల్ల వాదనలు… శుష్క విశ్లేషణలు… ఆర్కే కలం అదుపు తప్పిపోయింది…

October 1, 2023 by M S R

aj rk

మా చంద్రబాబును దుర్మార్గంగా జైలులో వేశారు… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బాధ చెప్పనలవి కాదు… అక్షరాలు నానా వంకర్లూ తిరిగిపోతున్నయ్… విశ్లేషణావ్యాసాలు దారితప్పుతున్నయ్… ఏదేదో రాసేస్తున్నాడు… తను కొత్తపలుకు అనే ఎడిటోరియల్ వ్యాసంలో తాజాగా ఏమంటున్నాడంటే… ఆర్కే… అవినాశ్‌రెడ్డికి అరెస్టు నుంచి ఉపశమనం, ఎమ్మెల్సీ కవితక్కకు విచారణ నుంచే రెండు నెలల ఉపశమనం… మరి చంద్రబాబుకు ఎందుకీ జైలు..? …… సిమిలర్ కేసులు కదా ఆర్కే… ఇవేం పోలికలు..? ఆర్కే… చంద్రబాబు స్థాయి వ్యక్తికి కూడా సత్వర న్యాయం […]

అవినీతి తప్పుకాదట… తప్పడం లేదట… చంద్రబాబు తప్పూ ఏమీలేదట…

September 10, 2023 by M S R

aj rk

మామూలు సందర్భాల్లోనే తెలుగుదేశం జెండాను, ఎజెండాను చంద్రబాబుకన్నా, తెలుగుదేశం పార్టీకన్నా ఎక్కువగా మోసే తత్వం ఆంధ్రజ్యోతిది… ఇప్పుడు చంద్రబాబును అరెస్టు చేసిన విశేష సందర్భంలో ఇక ఎలా ఊరుకుంటుంది..? రాధాకృష్ణ తన తాజా కొత్తపలుకు వ్యాసంలో దీన్నే ప్రస్తావించకుండా, జగన్‌ను తిట్టిపోయకుండా, చంద్రబాబుకు భరోసాగా ఉండకుండా ఉండలేడు కదా… అయితే ఈసారి కాస్త ఆశ్చర్యం… జరిగిందేదో మంచికే జరిగింది… ఏం పర్లేదు, ఇదీ ఒకందుకు మంచిదే… అనే ధోరణి తీసుకోవడం విశేషమనిపించింది… ఇదేదో పాజిటివ్ వైబ్ అనుకోనక్కర్లేదు… […]

ఇంకులో కాలేసిన రాధాకృష్ణ… ఏదేదో రాస్తూ ఎక్కడికో వెళ్లిపోయాడు ఫాఫం…

August 13, 2023 by M S R

aj rk

మహాత్మాగాంధీ మరణించేనాటికి ఆంధ్రజ్యోతి పుట్టిందా..? ఎలాంటి, ఎంత కవరేజీ ఇచ్చిందో తెలియదు గానీ… ఇప్పుడు ఆంధ్రజ్యోతి మాత్రం వివేకా హత్య కేసుకు అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యం, స్పేస్, ఎఫర్ట్, బాధ కనబరుస్తోంది… నేతాజీ అదృశ్యం, లాల్ బహదూర్ శాస్త్రి మరణ మిస్టరీ, ఇందిర హత్య, రాజీవ్ హత్య వెనుక ద్రోహచింతన… వీటికన్నా వివేకా హత్య కేసుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తోంది ఆంధ్రజ్యోతి… అఫ్‌కోర్స్, ఈ కేసులో జగన్ బాగా ఇరుకునపడి ఉన్నాడు గనుక… అదెంత చిక్కుముడిలా మారితే, […]

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ హాఫ్ పేజీ వివరణ..!!

February 26, 2023 by M S R

aj rk

విశేషమే… అంతటి రాధాకృష్ణ పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు వివరణ ఇచ్చుకోవడం… నన్ను అర్థం చేసుకొండి, నా రాతల్ని అపార్థం చేసుకోకండి అంటూ హాఫ్ పేజీ పాటు పవన్ ఫ్యాన్స్‌ను వేడుకున్న తీరు ఎందుకోగానీ సరైందిగా అనిపించలేదు… నిజంగానే కేసీయార్ ఓ రాజకీయ ఎత్తుగడగా పవన్ కల్యాణ్‌కు 1000 కోట్లు ఇవ్వజూపాడు అని తను గత వ్యాసంలో రాయడాన్ని కేసీయార్ కోణంలోనే చదువుకోవాలి… కేసీయార్ డబ్బు వెచ్చిస్తూ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడనేది ఆ వాక్యం చదవాల్సిన […]

కమ్మ వర్సెస్ కాపు… వీరయ్య వర్సెస్ వీరసింహ… వైసీపీ మంటపెట్టడం నిజమేనా..?!

January 15, 2023 by M S R

veera

ఏమో మరి… బహుశా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రమే బాగా కనిపించిందేమో… వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల ఆధారంగా కమ్మ, కాపు కులాల మధ్య విద్వేషం రగిలించడానికి వైసీపీ సోషల్ మీడియా విభాగం తీవ్రంగా శ్రమపడిందనేది ఆర్కే వారి ఉవాచ… వీరయ్య సినిమా మీద కాపు, వీరసింహారెడ్డి సినిమా మీద కమ్మ సెక్షన్ సోషల్ మీడియాలో విపరీతంగా వ్యతిరేక పోస్టులు పెట్టాయనీ, అవన్నీ వైసీపీ ప్రేరేపితమనీ ఆర్కే విశ్లేషణ… నిజానికి అంత సీన్ ఏమీ కనిపించలేదు… గతంలో ఇలా […]

టైటానిక్ శోకాలు…! రాహుల్‌పై ఆంధ్రజ్యోతి అకారణ, అసందర్భ అనురాగం..!!

September 4, 2022 by M S R

aj

ఔనా…? నిజమేనా..? అబ్బఛా…! రాహుల్ గాంధీకి అద్భుతమైన నాయకత్వ లక్షణాలున్నయ్, కానీ సీనియర్లే పార్టీకి శాపాలయ్యారు… కోట్లకుకోట్లు కుమ్మేసి, ఇప్పుడు కాంగ్రెస్‌ను నట్టేట ముంచి ఎవడి దారి వాడు చూసుకుంటున్నాడు, దుర్మార్గులు… ఇన్నేళ్లూ అధికారాన్ని అనుభవించి, ఇప్పుడు పార్టీకి ద్రోహం చేస్తున్నారు అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెగ శోకాలు పెట్టాడు ఈరోజు తన పత్రికలో… ఫాఫం, జాలేసింది… ఆర్కే ఇక మారడు… గులాం నబీ ఆజాద్ అట, వైఎస్‌ దగ్గర డబ్బులు కొట్టేసి, సోనియా కళ్లకు గంతలు […]

Advertisement

Search On Site

Latest Articles

  • క్రమేపీ మతానికి దూరమవుతున్న ఓ తూర్పు దేశం… ఇంట్రస్టింగు…
  • శాపగ్రస్త..! రాస్తే నవల… తీస్తే సినిమా… బతుకంతా ప్రేమరాహిత్యమే..!!
  • ఆ కుటుంబమే క్షమించేసింది… మళ్లీ ఇప్పుడు ఈ ఆగ్రహ ప్రకటనలేల..?!
  • “కావమ్మ మొగుడు… అంటే కామోసు అనుకున్నాను… నాకేం సంబంధం…?’’
  • బహుశా విజయశాంతికీ గుర్తుండి ఉండదు ఇదో సినిమా చేసినట్టు..!!
  • దటీజ్ రాజనాల..! వేషం దొరికితే చాలు, దర్శకులకే క్లాసులు…
  • అల్లు రామలింగయ్య ఓ శాడిస్టిక్ విలన్… చిరంజీవి బాధితుడు ఫాఫం…
  • నా పెంపుడు కోడి కాళ్లు విరగ్గొట్టాడు వెధవ… వాడిని వదలొద్దు సర్…
  • అయ్యో రామా… ఓ అనాసక్త సినిమాలో ఆమే ప్లజెంట్ భామ…
  • ‘‘మేం ఏం నష్టపోయాయో, పగిలిన ఒక్క గాజుముక్క చూపించండోయ్…’’

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions