. లతా మంగేష్కర్…. దేశమంతా మారుమోగిన పేరు… 80 ఏళ్ల సింగింగ్ కెరీర్ అంటే మాటలు కాదు… అలుపు లేని ప్రయాస… దేవుడిచ్చిన గొంతు… అయితే ఆ ఒంటి పేరు ఆమెది కాదు… ఆమె ఇంటిపేరు కూడా అది కాదు.., ఆమె పుట్టినప్పుడు పేరు హేమ… కానీ తండ్రి దీనానాథ్ వేసే నాటకాల్లో భావబంధన్ ఓ ఫేమస్ నాటకం… అందులో ఓ కేరక్టర్ పేరు లతిక… హేమ స్థానంలో లత అనే పేరును ఆ తండ్రి తెచ్చిపెట్టాడు… […]
గానకోకిల… తెలుగు పాటను ఎందుకు ఇష్టపడలేదు..? ఎవరు కారణం..?
. లత మంగేష్కర్ కొన్ని వేల పాటలు పాడింది నిజం… ఆమె సరిగ్గా రికార్డ్ చేసి పెట్టుకోలేదు… అందుకే ఎవరికితోచిన లెక్క వాళ్లు చెబుతారు… 36 భాషలు, 50 వేల పాటలు అంటారు… కాదు, కాదు, 20 భాషలు, 20 వేల పాటలు అంటారు మరికొందరు… చివరకు గిన్నీస్ బుక్ వాళ్లే జుత్తు పీక్కున్నారు… రకరకాల అంకెలు వేశారు మొదట్లో… నువ్వే నెంబర్ వన్ అన్నారు… తరువాత కొన్నాళ్లకే, లత కాదు, ఆశా భోంస్లే అన్నారు… మళ్లీ […]
కజ్జాలు, అలకలు, కటీఫ్‌లు… ఆ గానకోకిల వెలుగు చిత్రానికి మరోవైపు…!!
. అయిపోయింది, ఆమె దిగంతాలకు తరలిపోయింది… 80 ఏళ్ల గానం మూగబోయింది… అందరమూ కన్నీళ్లు పెట్టుకున్నాం… ఆ గొంతు కోసం, ఆ స్వర పారవశ్యాన్ని తలుచుకుంటూ…! అయితే ఆ గొంతు సరే, ఆ ప్రావీణ్యం సరే… కానీ ఆమె తత్వం..? స్వర వైవిధ్యం అనేది ప్రేక్షకుడికి దక్కకుండా, మోనోపలీ వైపు…. మొనాటనీని మాత్రమే ఇచ్చిన ఆమె పోకడ..? మరి వాటి మాటేమిటి..? అదంతా నథింగ్, ట్రాష్, మనకు కావల్సింది ఆమె గొంతులోని మాధుర్యం, ఆమె గానప్రావీణ్యం మాత్రమే, […]
జగమెరిగిన గాయని ఆమె… ఐతేనేం, ఒక్క పాట కూడా పాడించలేదు ఆయన…
పరవశాన్నిచ్చే పైరగాలి సైతం పరవశించే పాటల కంపోజిషన్.. త్రీ జనరేషన్స్ ను మెప్పించి.. 70కు పైగా సినిమాల్లో 500కు పైగా పాటలకు ట్యూన్స్ కట్టిన దిగ్గజ సంగీత దర్శకత్వం.. ఓపీ నయ్యర్. దశాబ్దాల కాలం పాటు హిందీ భారతీయ భాషలన్నింటిలో పాడి.. హిందీ సినిమాను శాసించిన గాత్రం లతా మంగేష్కర్. అయితే, వీరిద్దరూ సంగీతం విషయంలో ఎక్కడా ఒకరికొకరు తారసపడకపోవడం విశేషం. ఓపీ నయ్యర్ సంగీత దర్శకత్వం వహించిన ఏ సినిమాలోనూ… ఇండియన్ నైటింగెల్ గా పిల్చుకునే […]