ఒక్కసారి ఆ రోజుల్ని గుర్తుచేసుకొండి… అపరిమితమైన ప్రజాభిమానం ఉన్న నాటి ఎన్టీయార్‌నే దింపేసి, తను పగ్గాలు చేపట్టి, జనం మ్యాండేట్ కూడా తీసుకుని, పార్టీలో ఇక ఎవరూ ఎదురుచెప్పకుండా పూర్తిగా తన చెప్పుచేతల్లోకి తెచ్చుకున్న ఆనాటి రోజులు… చివరకు ఆ ఎన్టీయార్ సైతం చేష్టలుడిగాడు, చివరకు తనే వెళ్లిపోయాడు… ముందుగా తన కులం, తన పార్టీ విశ్వాసం పొందడంలో చంద్రబాబు విజయం మామూలుది కాదు… ఎన్టీయార్ కుటుంబసభ్యులందరినీ డమ్మీల్ని చేసి, షడ్డకుడి చుట్టూ పరిమితులు పెట్టి… పార్టీలోనూ […]
ఫాఫం… లోకేష్ కూడా అదే బ్లడ్డు, అదే బ్రీడు కదా… ఆ గూటి పక్షికి ఆ కూతలే కదా..?!
ఏ రాజకీయ నాయకుడైనా సరే… ఎంతటి ఉత్తరకుమారుడు, లక్ష్మణకుమారుడు ఐనా సరే… జనంలో తిరుగుతుంటే, అదీ పాదయాత్ర ద్వారా జనాన్ని కలుసుకుంటుంటే కొంత జ్ఞానం సమకూరుతుంది… ఔట్ లుక్ విస్తృతమవుతుంది… ఇన్నేళ్లూ ఒక తరహా జీవనంలో బతికిన కళ్లకు కొత్త లోకం కనిపిస్తుంది… కానీ లోకేష్ ఈరోజుకూ అలాగే ఉన్నాడు… అవును మరి, ఆ బ్లడ్డు ఆ బ్రీడు అదే కదా మరి… 1994లో హైదరాబాద్ ఎవరికీ తెలియదట… అంతా రాళ్లు రప్పలట… అయిదొందల చరిత్ర కలిగిన […]