. A.Kishore Babu …… “క్లైమాక్స్ ఒక ‘అమృత’ కళశం!” ఏ సినిమాకైనా పతాక సన్నివేశం (క్లైమాక్స్) అత్యంత కీలకం. దీనికోసం దర్శకులు చేయని కసరత్తులుండవు.. పడరాని ఫీట్లుండవు… దురదృష్టవశాత్తు ఈ మధ్య తెలుగు సినిమాలో చాలా వరకు క్లైమాక్స్ అంటే కోట్లు ఖర్చు పెట్టడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మేకింగ్ స్టైల్ లో ఎంత మనీ పెట్టామనే తప్ప అసలు మ్యాటర్ లో పట్టుందా లేదనేది గమనించడం లేదు. అవసరమున్నా లేకున్నా భారీ సెట్టింగులు వేసి, […]
మాస్టర్లు అందరూ కలిసి సృజించిన ఓ మాస్టర్ పీస్… ఇద్దరు..!
. సరిగ్గా రెండున్న దశాబ్దాలకు పూర్వం.. 1997. అది, కాచిగూడ తారకరామ సినిమా హాల్… ఫస్ట్ డే, ఈవినింగ్ ఫస్ట్ షో చూడాలని గట్టి పట్టుబట్టి ఓ సినిమా చూశాను. బిగ్ స్క్రీన్ పై ఎంజీఆర్, కరుణానిధి పాత్రలు ప్రత్యక్షమయ్యాయి. అందులో కరుణానిధి మినహా.. అప్పటికే ఎంజీఆర్ కన్నుమూశాడు. మరెట్లా సిల్వర్ స్క్రీన్ పై కనిపించాడంటే.. ఇద్దరు సినిమా రూపంలో. తమిళ రాజకీయాల్లో ఎంజీఆర్, కరుణానిధి ఇద్దరూ ఇద్దరే. ఇద్దరూ రెండు కళ్లు, రెండు చేతులు, రెండు […]
ఇల్లు చేరగానే… నా కాలి చెప్పు తీసి టపాటపా తలకేసి కొట్టుకున్నాను…
* నేను, మా అమ్మ (నటి లక్ష్మి) గొడవపడుతూ ఉన్నామని, మా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని అంతా అనుకుంటారు. అలా ఎందుకు అనుకుంటారో నాకు తెలియదు. మేము బాగానే ఉన్నాం! మేం కలిసే ఉన్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం లేదు కాబట్టి అలా అనుకుంటున్నారా? * అమ్మ సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. అందుకు కారణం కూడా ఉంది. ఒకసారి నేను, అమ్మ, మా అమ్మ భర్త (Step Father) కలిసి ఒక […]


