Siva Karthik….. స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి స్వయంకృపరాధంతో తన స్టామినాని తనే తగ్గించుకుంటున్నారా….!? ఖైదీ సినిమాతో చిరంజీవి స్టార్ అయ్యారు అనుకుంటారు చాలామంది. కానీ అప్పటి సూపర్ స్టార్స్ కృష్ణ గారు, శోభన్ బాబు గారు కలిసి నటించిన సినిమా ముందడుగు కంటే కూడా ఎక్కువ థియేటర్స్ లో ఖైదీ సినిమా రిలీజ్ అయ్యింది… అంటే చిరంజీవి ఎప్పుడు స్టార్ అయ్యాడో కూడా ట్రేడ్ కే కాదు, ఎవరికి తెలియదు … అది కొణిదెల శివశంకర వరప్రసాద్ […]
ఇంతకీ చిరంజీవి ‘‘చికిత్స చేయించుకున్న’’ ఆ అనారోగ్య సమస్య ఏమిటో తెలుసా..?
తనకు కేన్సర్ అనీ, చికిత్స ద్వారా నయం చేయించుకున్నానని చిరంజీవి చెప్పినట్టుగా మెయిన్ స్ట్రీమ్ సైట్లు, యూట్యూబ్ చానెళ్లు రాసిపారేశాయి… టీవీలు కూడా కవర్ చేశాయి… నిజంగా చిరంజీవి అలాగే చెప్పి ఉన్నట్టయితే, ఈ కంటెంట్ రైటర్లు, ట్యూబర్లతోసహా అందరికీ అది పెద్ద వార్తే… దాంతో అందరూ రాసిపారేశారు… వాళ్లను తప్పుపట్టే పనిలేదు… కేన్సర్ అనే పదం చిరంజీవి నోటి వెంట వినగానే… ఆ పదం మీద, చిరంజీవి ఏం చెప్పాడనే విషయంపైన కొంత వర్క్ జరగాలి […]