. ‘‘నువ్వు దారిపొంటొత్తండు అనే పాట గురించి గొప్పగా రాసినవు కదా, అసలు టూఎక్స్ స్పీడుతో పోతంది, పైగా డీజే మోత… లిరిక్స్ అర్థం గాకపోతే అదేం పాటోయ్…’ అన్నాడు ఓ హితైషి మందలింపుగా… అసలు మామూలు తెలుగులో, అంటే మనకు ఇన్నాళ్లూ అలవాటైన తెలుగులో చెప్పు ఆ సాహిత్య్ం ఏమిటో… లేదా అందులోని కొన్ని పదాల అర్థాలేమిటో చెప్పు అని ఆర్డరేశాడు… నిజమే, ఆయనది నల్గొండ జిల్లాలో ఏపీ బోర్డర్ వైపు… ఆ పాటేమో అచ్చంగా […]
హమ్మో… ఆ పాత నాగదుర్గ కాదు… ‘దారిపొంటచ్చి’ దడపుట్టించింది…
. నిజం… ఏ సినిమా పాటలూ సాటిరావు అనిపిస్తుంది కొన్నిసార్లు… ఐదారేళ్లుగా తెలంగాణ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ దుమ్మురేపుతున్న సంగతి చెప్పుకున్నాం కదా పలుసార్లు… సినిమాల్లో కూడా అవే పెట్టుకుంటున్నారు… వాటి మాటెలా ఉన్నా, ప్రైవేటు సాంగ్స్ మాత్రం విపరీతంగా జనంలోకి వెళ్తున్నాయి… నమ్ముతారా..? కోట్లల్లో వ్యూస్… ప్రత్యేకంగా సాంగ్ రాయించి, కాస్త ఖర్చు పెట్టి, సినిమాల్లో పాటలకన్నా బాగా చిత్రీకరిస్తున్నారు… అనేకమంది జానపద కళాకారులు రాణిస్తున్నారు… ఆ డీజే సౌండ్, బీట్ ధాటికి పాటలు సరిగ్గా […]
ఎట్టాగైనా ఏలుకుంటా… నేనే వాణ్ని సాదుకుంటా… జిల్లేలమ్మా జిట్టా…
నిన్ను ఆనాడు ఏమన్నా అంటినా తిరుపతీ… కాపోళ్ల ఇంటికాడ… తిన్నాతిరం పడతలే… బాధయితుందే నీ యాదిల మనసంతా… జిల్లేటమ్మా జిట్టా… ఫోటువ తీస్తున్నడే సీమదసరా సిన్నోడు… రెండేళ్లుగా ఈ తెలంగాణ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ దుమ్మురేపుతున్నయ్…! నిజానికి ఇవన్నీ ఏనాటి నుంచో పాడబడుతున్న జానపదాలేమీ కావు… రీసెంటుగా తెలంగాణ రచయితలు రాస్తున్నవే, తెలంగాణ గాయకులు పాడుతున్నవే… తెలంగాణ క్రియేటివ్ గ్రూప్స్ డాన్సులు కంపోజ్ చేసి, షూట్ చేయించి, అప్ లోడ్ చేయిస్తున్నవే… మొన్న చిరంజీవి సినిమా భోళాశంకర్ […]
ఈ మూడు పాటల్లో ఏదో ఉంది… షార్ట్స్, రీల్స్ చేస్తూ లేడీస్ ఫుల్ ఎంజాయ్…
ఇప్పుడు ట్రెండ్ తెలంగాణ పాట… అది సినిమాల్లోనైనా, టీవీల్లోనైనా, యూట్యూబులోనైనా… మళ్లీ మళ్లీ చెప్పుకోనక్కర్లేదు… ఐతే మొన్నమొన్నటిదాకా చమ్కీల అంగిలేసి, ఉరుముల రమ్మంటినా పాటలతో పాటు దసరాలో కీర్తి సురేష్ బ్యాండ్ డాన్స్ పాపులర్… షార్ట్స్, రీల్స్‌లో ఫుల్ హడావుడి అవే… ఫంక్షన్లలోనూ అవే… చిన్న పిల్లల దగ్గర్నుంచి ఓ వయస్సొచ్చిన మహిళల దాకా అవే గెంతులు… ఒక పాట పాపులారిటీని లెక్కించడానికి కొత్త కొలమానం షార్ట్స్, రీల్స్… ఎక్కువ ఏ పాట ట్రెండ్ అవుతుంటే అది […]
హఠాత్తుగా ఈ తెలంగాణ ఫోక్ సాంగ్ సూపర్ ట్రెండింగ్… నెట్‌లో హల్‌చల్…
ఒకప్పుడు తెలంగాణ భాష అన్నా, సంస్కృతి అన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చిన్నచూపు, ఎగతాళి, వెక్కిరింపు… ఇప్పుడదే తెలంగాణ భాష, ఆట, పాట, కల్చర్, సామాజిక జీవన నేపథ్యం అన్నీ కొత్త ట్రెండ్… హీరోహీరోయిన్లు కూడా తెలంగాణ పాటలు పాడతారు, ఈ యాసలోనే మాట్లాడతారు… ట్రెండ్ కాబట్టే ఇండస్ట్రీ నెత్తిన పెట్టుకుంటోంది అనేది నిజం… ప్రేమతో కాదు అనేది సారాంశం… బలగం, దసరా సినిమాలే కాదు, ఈమధ్య పలు సినిమాల్లో సగటు తెలంగాణ కుటుంబ జీవనమే కథావస్తువే… […]