after 40 years cine journey still same look of akkineni nagarjuna
మొన్న సింగర్ మంగ్లీపై… ఇప్పుడు నాగార్జునపై… సోషల్ దుమారం..!!
. రాజకీయాల్లో విధేయతలు అటూ ఇటూ మారుతూనే ఉంటాయి… సిద్ధాంతాలు రాద్దాంతాలు జాన్తా నై… జంపింగులు సర్వసాధారణం… ఎదుటి పార్టీ నుంచి రాగానే మంత్రి పదవులు కూడా ఇచ్చి నెత్తిన పెట్టుకునే సందర్భాలూ బోలెడు… ఏపీ, తెలంగాణ మాత్రమే కాదు… దేశమంతా ఇదే పోకడ, పార్టీలన్నీ ఇదే తంతు… విలువలు, ప్రమాణాలు అని ఎవడైనా కూస్తే పిచ్చోళ్లలా చూసే రోజులివి… అలాంటప్పుడు ఒక పార్టీకి విధేయులుగా ఉన్న రాజకీయేతరులు మరో పార్టీకి విధేయులుగా మారకూడదని ఏముంది..? వాళ్ల అవసరాలను […]