. ముందుగా వాట్సప్ న్యూస్ గ్రూపుల్లో కనిపించిన ఓ వార్త చదవండి… అది… అల్లు అర్జున్, శ్రీలీలపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ కార్పొరేట్ కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని.. తద్వారా విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయని ఆరోపించిన AISF ఈ మేరకు అల్లు అర్జున్, శ్రీలీలపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేసిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ విజయవాడ సిటీ కౌన్సిల్ జేఈఈ మెయిన్ టాప్ ర్యాంకర్ల ఫొటోలను […]