. 1. కొణిదెల నీహారిక… తన పాత, చేదు అనుభవాలన్నీ మరిచిపోయి… నిర్మాతగా తన కెరీర్ ఎంజాయ్ చేస్తోంది… టీవీ షోస్, వెబ్ సీరీస్, సినిమాలు… ఈ రకాస సినిమాకు కూడా ఆమే నిర్మాత… గతంలో కమిటీ కుర్రాళ్లు సినిమా కాస్త సక్సెసయ్యాక ఆమెకు ఆత్మవిశ్వాసం ఇంకాస్త పెరిగినట్టుంది… 2. ఈ సినిమాకు సంబంధించిన మరో విశేషం దర్శకురాలు మానసశర్మ… ఏదో షోలో సుడిగాలి సుధీర్ తన పక్కన నిలబడిన ఆమెను చూసి, ఈమె హీరోయిన్ కదా, […]
పాత రోజుల్లోకి తీసుకెళ్లారు కుర్రోళ్లు… తరువాత వాళ్లే బాట మరిచిపోయారు…
నిజంగా మంచి ప్రయత్నం… నిర్మాతగా పలు వెబ్ సీరీస్ నిర్మించిన అనుభవం ఉన్నా ఓ ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిమ్ నిర్మాతగా నీహారికకు ఇదే తొలి అనుభవం… టేస్టు బాగానే ఉంది… కానీ..? ఏ వంటయినా సరే, రకరకాల దినుసులన్నీ గుమ్మరించేయకూడదు… కలగాపులగం అయిపోతుంది… పులగం, కిచిడీ అయిపోతుంది… మొదట మంచి ధమ్ బిర్యానీ కోసం వంట మొదలుపెట్టి చివరకు ఏం వంటకం తింటున్నామో తెలియని జానర్ తయారవుతుంది… కమిటీ కుర్రోళ్లు సినిమా కూడా అంతే… దర్శకుడు […]

