. ఈమధ్య రెండు సందర్భాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ప్రస్తావిస్తూ సోషల్ మీడియా చిత్ర విచిత్ర వ్యాఖ్యానాలు చేస్తోంది. ఆమె లండన్ ఎకనమిక్ స్కూల్ విద్యార్థి. ఏకకాలంలో అనేకభాషలు మాట్లాడగలరు. ఆమె చదువును, జ్ఞానాన్ని తక్కువ చేయాల్సిన పనిలేదు. మోడీ, అమిత్ షా ల కాలంలో ఆర్థికమంత్రిగా ఆమెకున్న పరిమితులు కూడా లోకానికి తెలియనివి కావు. అయినా ఎందుకో ఆమె తరచుగా సామాజిక మాధ్యమాలకు వస్తువు అవుతున్నారు. పద్దెనిమిదేళ్ళ వయసులో చదరంగంలో జగజ్జేతగా […]
అమ్మా, నిర్మలమ్మా… దేశం నీలాంటి ఆర్థికమంత్రిని ఇక చూడబోదు..!!
. . ( నాగరాజు మున్నూరు ) .. … ఈవీ రీసేల్ లాస్ మార్జిన్ మీద 18% జీఎస్టీ చెల్లించాలా? శనివారం జరిగిన 55వ జీఎస్టీ సమావేశంలో… వినియోగించిన విద్యుత్ కార్ల అమ్మకం మీద 18 శాతం జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కారు అమ్మకం ద్వారా కలిగే లాస్ మార్జిన్ మీద అమ్మకందారుడు 18 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుందని ఒక ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతున్నది. […]
వీళ్లు స్టార్ క్యాం’పెయినర్లు’ అట… తిక్క వ్యాఖ్యలతో సొంత పార్టీలకే నష్టం…
వీళ్లు ఢిల్లీ నుంచి ఎందుకొస్తారో తెలియదు… స్టార్ క్యాంపెయినర్లు అట… నిజానికి ‘పెయినర్లు’ వీళ్లు… జేపీ నడ్డా, అమిత్ షా మాట్లాడే మాటల్లో పంచ్ ఉండదు… ఏం చెబుతున్నారో ఎవరికీ అర్థం కాదు… బీజేపీ వాళ్లను ఎందుకు తీసుకొచ్చుకుంటున్నదో వాళ్లకే ఎరుక… రాష్ట్రంలో ఎన్నో ఇష్యూస్ ఉంటే, బీజేపీ గెలిస్తే అయోధ్య, కాశి ఉచిత దర్శనాలు అని హామీ ఇచ్చాడు అమిత్ షా… ఈయన స్టార్ క్యాంపెయినర్… ఒకసారి కాంగ్రెస్ విషయానికి వెళ్దాం… చిదంబరం అంటే మామూలుగానే […]