. పమేలా సత్పతి… స్వరాష్ట్రం ఒడిశా… తండ్రి డీఆర్డీవో ఆఫీసర్… భర్త ప్రముఖ వైద్యుడు… ఆమె బీటెక్ చేసి, ఇన్ఫోసిస్‌లో చేసింది… సీఎస్‌ఐఆర్‌లో ఫెలో సైంటిస్ట్… జేఎన్‌యూలో ఎంఏ… ఎన్ఐఆర్‌డీలో పీజీ డిప్లొమా… ఓపెన్ యూనివర్శిటీలో ఎంఏ… హ్యూమన్ రైట్స్ సబ్జెక్టులో పీడీ డిప్లొమా… 2015 సివిల్స్ 51 వ ర్యాంకు, ఐఏఎస్… ఇదీ కరీంనగర్ కలెక్టర్ నేపథ్యం… జిల్లా అత్యున్నత అధికారిని పట్టుకుని, ఏదో పబ్లిక్ మీటింగ్ సందర్భంగా ‘కామన్ సెన్స్ లేదా’ అని ఒక […]
భేషమ్మా… నయా దేశ్‌ముఖ్‌ల అక్రమాలకు అడ్డుగా… నిజాయితీగా నిలబడ్డావు…
‘‘ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో ఎవరైనా ఓ ఉన్నతాధికారి హఠాత్తుగా బదిలీ అయ్యారంటే సదరు అధికారి అధికార పార్టీ నేతల అక్రమాలకు అడ్డుపడినవారు ఐఉండాలి… అంతకుమించి వేరే కారణం ఏమీ ఉండదు’’…. ఇదీ ఓ మిత్రుడి విశ్లేషణ… స్వీపింగ్ కామెంట్‌లాగా అనిపించినా సరే, పాలన తీరు అలాగే ఉంది… ప్రత్యేకించి రెవిన్యూ, పోలీస్ తదితర శాఖల్లో కూడా ఎమ్మెల్యేలు చెప్పినవారికే పోస్టింగులు… వాళ్ల అడుగులకు మడుగులొత్తకపోతే బదిలీలే… కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎస్పీలు, డీఎస్పీలే ప్రజాప్రతినిధుల చల్లని కరుణ కోసం […]