. ఒక వీడియో కనిపించింది… రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇచ్చే స్కీమ్ కొత్తగా మొదలుపెట్టారు కదా… భద్రాచలంలోని రాములోరి కల్యాణానికి వెళ్లిన సర్కారు పెద్దలందరూ సమీపంలోని ఓ ఇంటికి వెళ్లి, ఆ సన్నబియ్యంతో వండిన అన్నం తిని, ఆ పథకానికి మంచి ప్రచారం కల్పించుకున్నారు… (నిన్న ఎక్కడో ఓ ఇంటికి వెళ్లిన చంద్రబాబు తనే కాఫీ కలిపి, ఇంటివాళ్లకు ఇచ్చాడనే వార్త, ఫోటో చూశాం కదా… ఆ డ్రామాకన్నా ఇది చాలా చాలా నయం, కృతకంగా గాకుండా […]