. మంచు ఫ్యామిలీలో అందరూ అంతేనా..? గతంలో ఓసారి మోహన్‌బాబు ఏదో స్టేజీ మీద అక్కినేనికన్నా నేనే బెటర్ యాక్టర్ అని చెప్పుకున్నట్టు చదివాం, వీడియోలు కూడా చూసినట్టు గుర్తు… మంచు విష్ణు కూడా ఎలా మాట్లాడతాడో చూస్తూనే ఉన్నాం కదా… తాజాగా ప్రభాస్ మీద ఏవో కామెంట్లు చేశాడు… ఏదో టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘‘ప్రభాస్ యాక్టింగ్ జస్ట్ నార్మల్ నాకు… కానీ మోహన్‌లాల్ ఓ లెజెండ్… సుదీర్థమైన కెరీర్… ప్రభాస్ లెజెండ్ కావడానికి టైమ్ […]
ఆ పాకిస్థానీయే కావల్సి వచ్చిందా..? ప్రభాస్‌కు పహల్‌గాం సెగ..!
. పహల్గాం దుశ్చర్య… నాన్ ముస్లిం అని ఖరారు చేసుకుని మరీ కాల్చిచంపిన ముష్కరసేన… దేశమంతా కోపంతో రగిలిపోతోంది… ఒక్క రాబర్ట్ వాద్రా వంటి సూడో సెక్యులరిస్టులు తప్ప… దేశంపై, హిందూ మతంపై దాడిని కూడా బీజేపీ వ్యతిరేక కళ్లతో చూస్తూ, ప్రకోపించిన మెదళ్లతో ఏదోరకంగా ఉగ్రవాదానికి చప్పట్లు కొట్టే వెధవలు బోలెడు మంది… ఆ సంఘటన జరిగాక పాకిస్థాన్‌లో సంబరాలు… ఢిల్లీలోని పాకిస్థాన్ ఎంబసీలో సంబరాలు… సింపుల్, వాడు తేల్చేశాడు మళ్లీ మళ్లీ… మతం పేరిట […]
రాధేశ్యాం మూవీ రిజల్ట్..! డెస్టినీకి ఓ పర్‌ఫెక్ట్ ఉదాహరణ… ఎలాగంటే..?!
. హఠాత్తుగా రీల్స్, షార్ట్స్‌లో ప్రభాస్ ఆమధ్య నటించిన రాధేశ్యామ్ బిట్స్ కనిపిస్తున్నాయి… ప్రభాస్ లుక్కు, డైలాగులు, ఆ మాడ్యులేషన్ అన్నీ డిఫరెంటు… కథ, కథాగమనం, ప్రజెంటేషన్, గ్రాండియర్ అంతా ఓ డిఫరెంట్ మూవీ… ఆ పాత రివ్యూ గుర్తొచ్చింది ఈ రీల్స్ చూస్తుంటే… అమెజాన్ ప్రైమ్‌లో అక్కడక్కడా చూద్దామని మొదలుపెడితే మరోసారి మొత్తం చూడబడ్డాను… నిజానికి సినిమాలో మైనస్సులు బోలెడు, కానీ ఓ స్టార్ హీరో ఓ ప్రయోగం చేసి, డిజాస్టర్‌కు గురైతే… ఇక ఎవరూ […]
మైక్ టైసన్ ఉద్దరించాడు కదా … ఇక డాన్ లీ వచ్చి ఉద్దరిస్తాడుట..!!
మనం పాన్- ఇండియా దశ కూడా దాటేసి పాన్- వరల్డ్ రేంజుకు వెళ్లిపోయాం కదా… ఏవేవో దేశాల్లో ఎన్నెన్నో రికార్డులు అంటూ మన నిర్మాణ సంస్థలు బోలెడు వేల కోట్ల లెక్కలు కూడా చెబుతుంటాయి కదా… మన బూతు పాటలు, మన పిచ్చి గెంతులు, మన తిక్క ఫైట్లు, మన రొటీన్ కథలు… వాళ్లకెలా అర్థమవుతున్నాయో గానీ… రష్యాలో అదుర్స్, చైనా బెదుర్స్, సింగపూర్- మలేషియాలో రికార్డ్స్, అమెరికాలో దుమ్ము రేపింగ్స్ అని బొచ్చెడు కథనాలూ కనిపిస్తుంటాయి… […]
ఆలు లేదు చూలు లేదు… అప్పుడే ప్రభాస్ హీరోయిన్ సజల్ అలీ అట…
అసలు ఎవరు హీరోయిన్ అనేది కాదు ప్రశ్న… ప్రభాస్ పూర్తి చేయాల్సిన చాలా పెద్ద ప్రాజెక్టులున్నాయి చేతిలో… వేల కోట్ల ప్రాజెక్టులు అవి… రాజా సాబ్ వదిలేస్తే… సాలార్, కల్కి సీక్వెల్స్, స్పిరిట్… ఇవన్నీ ఎంతకాలం పడతాయో చెప్పలేం… కొత్తగా రాఘవపూడి హను దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించాడని వార్తలు… (కన్నప్పలో తన పార్ట్ షూటింగ్ అయిపోయిందట…) ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్ అనుకున్నారట… పీరియాడిక్ డ్రామా ఓ యాక్షన్ ఓరియెంటెడ్ అట… మైత్రీ మూవీ మేకర్స్‌తో […]
You too Ashwin..? చివరకు నువ్వూ అలాంటివాడివేనా నాగ్ అశ్విన్..?!
700 కోట్ల భారీ బడ్జెట్… 250 కోట్లు కేవలం నటీనటుల రెమ్యునరేషన్లకే ఖర్చు చేస్తున్నారు… పేరుకు ప్రతిష్ఠాత్మక సినిమా… కానీ అందుబాటులో ఉన్న మంచి ఆర్టిస్టులతో క్రియేటివ్ వర్క్ చేయించుకుని కాస్త మంచి పేమెంట్స్ ఇవ్వలేరా..? ఇవి కూడా విదేశీ సినిమాల నుంచి కాపీ కొట్టాలా..? ఎందుకీ దరిద్రం..? ….. కల్కి సినిమాపై ఓ మిత్రుడి విమర్శ ఇది… నిజం… తెలుగు అగ్ర దర్శకుల సంగతే తీసుకుంటే త్రివిక్రమ్, రాజమౌళి సహా ఎవ్వరూ ఈ కాపీ ఆరోపణలకు […]
3 వేర్వేరు కంట్రాస్ట్ ప్రపంచాలు… ఓహ్, కల్కి కథ ఆల్రెడీ విన్నట్టుందే…
ఇండస్ట్రీ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న కల్కి 2898 AD సినిమా రిలీజు దగ్గర పడింది… ముంబైలో ప్రిరిలీజ్ ఫంక్షన్ జరిగింది… ప్రభాస్, అమితాబ్, దీపిక, కమలహాసన్, దిశా పటానీ తదితర అగ్రతారాగణం, అత్యంత భారీ వ్యయం, నాగ్ అశ్విన్ దర్శకుడు కావడంతో బాగా హైప్ ఏర్పడుతోంది… సినిమా కథ ఏ కాన్సెప్టుతో రాయబడితో కూడా దర్శకుడు సంక్షిఫ్తంగా లైన్ చెప్పాడు… ఆసక్తికరం… మన రొటీన్, చెత్తా కథలతో పోలిస్తే ఇలాంటి కథల ఎంపిక, ట్రీట్‌మెంట్ ఓ సాహసమే… […]
అమరావతిలో కల్కి ప్రి-రిలీజ్‌కు ప్రభాస్ నో… ఎందుకంటే..?!
కల్కి… ఈ సినిమా మీద ఇండస్ట్రీ చాలా హోప్స్ పెట్టుకుంది… టాలీవుడ్ మాత్రమే కాదు, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్, బాలీవుడ్, ఆల్‌వుడ్స్ కూడా… చాన్నాళ్లుగా పెద్ద సినిమాల్లేవు… మరీ నార్తరన్ థియేటర్లు ప్రేక్షకులు లేక బోసిపోతున్నాయి… తెలుగులో కూడా ఓ పెద్ద సినిమా రాక చాన్నాళ్లయింది… థియేటర్లకు జనం రావడం లేదు పెద్దగా… అసలే ఓటీటీ ప్రభావం కూడా ఎక్కువే ఉంది… టికెట్ల ధరలు, క్యాంటీన్ రేట్లు, పార్కింగ్ దందా, థియేటర్ దాకా వచ్చీపోవడానికి టైమ్, పర్స్, […]
ప్రభాస్ బుజ్జి అంటే పాయల్ రాజపుత్ కాదా..? ఎంత హ్యాండిచ్చావు బాసూ…!!
ఒక వార్త విభ్రాంతికి గురిచేసింది… దీన్ని జర్నలిజం అనాలంటే ఓ ఏవగింపు… ధూమీబచె అన్నట్టుగా… ఆ వార్త ఏం చెప్పిందంటే చాంతాడంత ఉపోద్ఘాతంతో ప్రభాస్ పెళ్లిచేసుకోబోయేది ఎవరో తెలుసా..? అని క్వశ్చించి, రెట్టించి, కుచ్చి, చివరకు ఏం చెప్పిందో తెలుసా..? తను పాయల్ రాజ్‌పుత్‌ను పెళ్లిచేసుకునే అవకాశాలు ప్రబలంగా ఉన్నాయట… దేవుడా… ప్రభాస్ ఇన్నేళ్లూ ఆగీ ఆగీ చివరకు పాయల్‌ను చేసుకుంటున్నాడా అని అనిపిస్తే అది మీ ఖర్మ… అఫ్‌కోర్స్, ఆమెకు ఏం తక్కువైంది, ప్రభాస్‌కు ఆమె […]
హేమిటో… ఇంతమంది స్టార్లకు సరిపడా పాత్రలున్నాయా కన్నప్ప కథలో..!!
మంచు కుటుంబం మాటలే కాదు, చేతలు కూడా పలుసార్లు ఆశ్చర్యంగా ఉంటాయి… మన అంచనాలకు, విశ్లేషణలకు కూడా అందవు… ఆమధ్య మోహన్‌బాబు తీసిన సన్నాఫ్ ఇండియాలో నటీనటుల్ని వాడుకున్న తీరు ఈరోజుకూ అబ్బురమే… అందుకే కొడుకు హీరోగా తీస్తున్న 100 కోట్ల కన్నప్ప సినిమా వార్తలు కూడా ఒకింత విస్మయకరంగానే ఉంటున్నాయి… కృష్ణంరాజు కథానాయకుడిగా బాపు అప్పట్లో తీసిన భక్తకన్నప్ప ఓ క్లాసిక్… ప్రత్యేకించి అందులో పాటలు, మరీ ప్రత్యేకించి వేటూరి రాసిన కిరాతార్జునీయం ఎప్పుడూ మరిచిపోలేనిది… […]
అసలే భారీ తారాగణం… పైగా ప్రముఖుల గెస్ట్ రోల్స్… కల్కి కథే వేరుంది…
మీకు మహానటి సినిమాలో ఓ విశేషం గుర్తుంది కదా… సావిత్రి కథకు సంబంధం ఉన్న ముఖ్య పాత్రలకు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులతో గెస్ట్ రోల్స్ చేయించాడు నాగ్ అశ్విన్… సుభద్రమ్మగా దివ్యవాణి, ఎస్వీ రంగారావుగా మోహన్‌బాబు, చక్రపాణిగా ప్రకాష్ రాజ్, ఎల్వీ ప్రసాద్‌గా అవసరాల శ్రీనివాస్, అక్కినేనిగా నాగచైతన్య, పుల్లయ్యగా మనోబాల, అలిమేలుగా మాళవిక నాయర్, సుశీలగా శాలినీ పాండే, కేవీరెడ్డిగా క్రిష్, సింగీతం శ్రీనివాస్‌గా తరుణ్ భాస్కర్, మధురవాణి తల్లిగా తులసి, వేదాంతం రాఘవయ్యగా వంగా […]
ఆ నరుకుడు హోమం పూర్తయింది గానీ… ఇంతకీ నేనెవరిని..? నా పేరేమిటి..?
సలార్ సమీక్ష కాదిది… ప్రతిస్పందన… హీరో చేతి చావు కొన్ని అంతే. అలా జరిగిపోతాయి. దానికి కార్యకారణ సంబంధాలు; గ్రహచారాలు వెతుక్కుని లాభం లేదు. అలా రెండు మూడు చీకటి రాత్రుళ్లు ఆపి ఆపి ఓటీటీలో సలార్ సినిమాకు నేను గురయ్యాను. అనిమల్ సినిమాను ప్రత్యేక దృష్టితో చూడాలని స్వయం ప్రకటిత సినీ మేధావులు ప్రవచిస్తున్నారు. అలా కెజిఎఫ్ బ్రాండ్ ప్రశాంత్ నీల్ సినిమాలను కూడా ప్రత్యేక దృష్టితో చూడాలి. వయసు వల్ల వచ్చిన దృష్టి మాంద్యమో లేక […]
ಸಲಾರ್ ರುಚಿಯಿಲ್ಲ…! సలార్‌ను పెద్దగా పట్టించుకోని కన్నడ ప్రేక్షకుడు…!!
నిజమే… సినిమా సర్కిళ్లలో ఇప్పుడు ఓ ప్రశ్న… ఇండియన్ ఆడియన్స్ విరగబడుతున్న సలార్ సినిమాను కన్నడ ప్రజలు ఎందుకు లైట్ తీసుకుంటున్నారు..? కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తోంది అని చెప్పుకుంటున్న ఈ సినిమా కర్నాటకలో ఎందుకు చతికిలపడింది..? సలార్ బంపర్ హిట్ అనడంలో ఎవరికీ ఏ సందేహమూ లేదు… నార్త్ సినిమా మాఫియాను మరో సౌత్ సినిమా బద్దలు కొట్టిందనడంలోనూ డౌట్ లేదు… మూడే రోజుల్లో ఈ సినిమా 243 కోట్లు కొల్లగొట్టినట్టు కలెక్షన్ల రికార్డులు చెబుతున్నయ్… […]
ఓహ్… ప్రభాస్ ప్రాజెక్ట్-కే సినిమాలో కే అంటే ఆ మహాభారత పాత్రా..?!
‘‘ఒక సైంటిఫిక్ ప్రపంచం… మానవాళికి ఓ పెద్ద విపత్తు సంభవిస్తుంది… మహాభారతం నుంచి కర్ణుడిని ఎత్తుకొస్తారు… భూమండలాన్ని రక్షిస్తారు… అదే ప్రాజెక్ట్ కే… అంటే కర్ణ…’’ ఇదీ ఆ సినిమా కథ అట… ఒకవైపు అమితాబ్ బచ్చన్, మరోవైపు కమల్ హాసన్… హీరో ప్రభాస్, హీరోయిన్ దీపిక పడుకోన్… దిశా పటాని… సూర్య కూడా అంటున్నారు గానీ డౌట్ ఫుల్… దేశం యావత్తూ అభిమానించే ఈ అతిరథ తారాగణం కొలువు తీరే సినిమా అంటే ఏమేరకు ఎక్స్‌పెక్టేషన్స్ […]
ఆదిపురుష్ డైలాగ్ రైటర్ బేషరతు సారీ… బేశరం సారీ అని మళ్లీ ట్రోలింగ్…
మనోజ్ ముంతాషిర్… హిందీ సినిమాల్లో పాటలు, డైలాగులు రాస్తుంటాడు… ప్రతిష్టాత్మకమైన ఆదిపురుష్ సినిమాలో చెత్త డైలాగులు రాసింది ఇతనే… ప్రత్యేకించి హనుమంతుడికి తలతిక్క డైలాగులు రాశాడు… అదేమంటే, సమర్థించుకోవడానికి విఫల ప్రయత్నం చేశాడు… దేశమంతా తిట్టిపోస్తుంటే ఉల్టా వ్యాఖ్యలకు దిగాడు… నిజానికి ఆదిపురుష్ అట్టర్ ఫ్లాప్ కావడానికి ఈయన డైలాగులు కూడా ప్రధాన కారణమే… జనం ఛీకొట్టారు… అసలు ప్రభాస్ ఇలాంటి చెత్త టీమ్‌ను ఎందుకు నమ్మినట్టు..? ‘అసలు హనుమంతుడు దేవుడే కాదు, కేవలం భక్తుడు, మనమే […]
నాకైతే ఆదిపురుష్ నచ్చింది… శాకుంతలం గాయానికి ఉపశమన లేపనం…
Priyadarshini Krishna…… ఇది రాయాలని అనుకోలేదు…. కానీ చాలామంది సంప్రదాయవాదులు చేసే వాదోపవాదాలు చూసిన తరువాత రాయలని అనిపించింది. అవును …. ఆదిపురుష్ గురించే ! నాకు నచ్చింది ! మొదటినుండి “నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదులే…” అనే పాట టైపు నేను. కాని అప్పుడప్పుడు నలుగురికీ నచ్చినది నాక్కూడా నచ్చుతుంది…. రామయణం కాదని రామాయణం ఇన్‌స్పిరేషన్ అని రచయిత యేవేవో అంటున్నాడు. కానీ, వాళ్ళు అలా పలాయన వాదపు మాటలు మాట్లాడకుండా “అవును, ఇది రామాయణమే… […]
ఆదిపురుష్ ప్రభాస్‌ను ముంచేసిన అసలు లెక్కలేమిటో తెలుసా..?
Sharath Kumar ……….. బాహుబలితో nationwide exposure వచ్చింది. appreciation ఇంకా acceptance వచ్చింది. ఈ benefits దగ్గరే ఆగిపోయి ప్రభాస్ తన next సినిమాలు దేశం మొత్తం release చేసుకోవచ్చు. కానీ ‘pan indian star’ అనే image కూడా వచ్చింది. ఈ image అనేది ఒక గొప్ప అందమైన switzerland prison లాంటిది. ఒక pleasurable attachment. ఎంతో గొప్పగా ఉంటుంది కానీ ఎన్నో పరిమితులు ఉంటాయి. ఎంతో అందంగా ఉంటుంది కానీ ఒక […]
సో వాట్… మీసాల ఆదిపురుష్… తప్పేముంది..? ఇది చదవండి, క్లారిటీ వస్తుంది…
*ఆదిపురుష్ లో రాముడికే కాదు… ఈ కృష్ణుడికీ ‘మీసాలు’న్నాయ్…!! ఈ ” మీసాల ” కృష్ణుడు చిన్నోడేం కాదండోయ్…!! అసలు కృష్ణుడికి మీసం వుంటుందా? లేదా? కృష్ణుడి ‘మీసాల’ పై మీమాంస… ఇప్పటిదాకా మనం సినిమాల్లో చూసిన రాముడికి, కృష్ణుడికి మీసాల్లేవు కదా ! మరి ఈ” మీసాల రాముడు, కృష్ణుడు ” ఎక్కడినుంచి వచ్చారని మీకు అనుమానం రావచ్చు… శుక్రవారం నుంచి ఆదిపురుష్ సినిమాలో మీసాల రాముడిగా ప్రభాస్ కనిపించబోతున్నాడు… ఇంతవరకు వచ్చిన రామాయణ కథా […]
ఈ దర్శకుడి మదిలో ఏం మెదిలితే అదే రామాయణం… ఏం దొరికావురా బాబూ…
“మరలనిదేల రామాయణంబన్న?” అని తనను తానే ప్రశ్నించుకుని…”నావయిన భక్తి రచనలు నావిగాన…” అని తానే సమాధానం కూడా చెప్పుకున్నాడు తెలుగులో మెదటిసారి జ్ఞానపీఠం అందుకున్న విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షానికి ముందు మాటలో. కంకంటి పాపరాజు ఉత్తర రామాయణం, భాస్కర రామాయణం, మొల్ల రామాయణం, ఒంటిమిట్ట వాసుదాసు రామాయణం…ఇలా నన్నయ్య, తిక్కనలనుండి మొన్న మొన్నటి పుల్లెల శ్రీరామచంద్రుడి వచనానువాదం దాకా తెలుగులో లెక్కలేనన్ని రామాయణాలు. అలాగే మిగతా భారతీయ భాషల్లో కూడా రామాయణ కావ్యాలెన్నో లెక్కే లేదు. […]
ఆదిపురుష్ తిరుమల ముద్దుకూ అనసూయ బజారు ముద్దుకూ తేడా లేదా..?!
ఒక ముద్దు… అదేమీ రొమాన్స్‌తో ముడిపడింది కాదు… స్నేహపూర్వకంగా బైబై చెబుతూ, మర్యాదపూర్వకంగా హగ్ చేసుకుని, బుగ్గపై చిన్న అంటీఅంటకుండా స్పృశించిన ముద్దు… నిజానికి ఇందులో అశ్లీలం లేదు, కామకాంక్ష లేదు… అదే ఉంటే ఆ పవిత్ర ప్రదేశంలో, అంత బహిరంగంగా ఎందుకు చేస్తారు..? అంతగా ముద్దులు మురిపాలు కావల్సి వస్తే… ఆ సినీస్నేహితులకు ప్రదేశాలు కరువా..? ఎవరెన్ని విమర్శలు చేసినా సరే, ఆ ముద్దులో తప్పు లేదనేది ఒక వాదన… ఆదిపురుష్ వివాదాల్లో మరొకటి జతచేరింది… […]