దర్శకుడు, నిర్మాత, రచయిత, బహుముఖ ప్రజ్ఙాశీలి, మిత్రుడు Prabhakar Jaini వేసిన ఒక ప్రశ్న రీజనబుల్… అదేమిటంటే..? ‘‘తెలుగు వాళ్ళ సినిమాలకు అవార్డులు రావడం ఆనందదాయకమే… RRR కీ Best Popular Film అవార్డు రావడం కూడా ఆనంద దాయకమే… కానీ, అవార్డులు ఇచ్చింది 2021 సంవత్సరానికి… సినిమా రిలీజయింది 25 మార్చ్ 2022 నాడు… సినిమా రిలీజ్ కాకముందే పాపులర్ అయిందని జ్యూరీ నిర్ణయించిందా? ఇదే RRR కు 2022 సంవత్సరానికి జరిగిన పోటీల్లో పాటకు […]
రాజమౌళి పిచ్చోడేమీ కాదు… పది కోణాల్లో ‘ఫలాలు’ అందుకోబోతున్నాడు…
అసలు ఆస్కార్ అవార్డుకున్న పవిత్రత ఏమిటి..? గొప్పదనం ఏమిటి..? అమెరికాలో ఏది కావాలన్నా కొనుక్కోవడమే కదా… స్కోచ్ అవార్డులు ఎలాగో, ఇవీ అలాగే… కాకపోతే దీనికి కోట్ల ఖర్చు, పెద్ద ఎఫర్ట్ కావాలి… మన జాతీయ అవార్డులు, మన పద్మ పురస్కారాలు కూడా లాబీయింగుకు పూచేవే కదా… అసలు రాజమౌళి ఏం సాధించినట్టు..? నాలుగు రోజులు పోతే అందరూ మరిచిపోతారు… కొన్ని వేల మంది ఆ అవార్డులు పొంది ఉంటారు ఇప్పటికి… సో వాట్… ఆ ఆస్కార్‌ను […]
ఆర్ఆర్ఆర్ రాజమౌళికి అవమానం… ఆఫ్టరాల్ ఓ కంటితుడుపు అవార్డుతో సరి…
ఐనా ఇదేమిటండీ విజయేంద్రప్రసాద్ గారూ… ఇలా నిర్లక్ష్యం వహిస్తే ఎలా..? కొడుకు, ఇతరులంతా అక్కడ శాన్‌ఫ్రాన్సిస్‌కోలో తిష్ట వేసి… అనేకానేక అవార్డుల గురించి లాబీయింగు నడిపిస్తుంటే… మీరు ఇక్కడే ఉండి, కనీసం దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ అవార్డుల సంగతైనా చూడకపోతే ఎలా..? మీ రాజ్యసభ సభ్యత్వం ఇక దేనికి పనికొస్తున్నట్టు..? ఆర్ఆర్ఆర్ సినిమా ఇక ప్రపంచ సినిమా చరిత్రలోనే రాదు అన్నంతగా… ఆ అద్భుత చిత్రరాజాన్ని ప్రపంచమంతా పలుపలురకాలుగా ప్రశంసిస్తుంటే… పది కేటగిరీల్లో అవార్డులు […]
ఆస్కార్ బాట దొరికింది… డీఎస్పీ, థమన్ బీరెడీ… గుడ్ ఆర్గనైజర్‌ను వెతకండి…
తెలుగు పాట ‘నాటునాటు’ ఆస్కార్‌కు చేరువైనట్టే ఉంది… కీరవాణిని ఆస్కార్ అవార్డుల వేదికపై పర్‌ఫామ్ చేయమని అడిగారు అంటే… అది అవార్డు దక్కబోతోందనడానికి ఒక సూచికగా భావించాలట… ఆల్రెడీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం కూడా ఒక సూచికే అంటున్నారు… సరే, మంచిదే… కానీ పాపం, ఆ పాటకు ప్రాచుర్యమే ఆ స్టెప్పులతో వచ్చింది… లేకపోతే ఆ పాట కంటెంటులో ఏముందని..? ఆ స్టెప్పులు కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ బాగా బాధపడుతున్నాడని వార్తలు… ఎంతసేపూ కీరవాణి […]