Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రజనీకాంత్ తెలివైన వ్యాపారి… ఇదో రకం ప్రమోషన్..!

April 18, 2025 by Rishi

రజినీకాంత్ జయలలిత

rajnikanth knows how to prompote his movies

ఇంకేం చేయాలి చెప్మా..! ఇద్దరు బడా స్టార్ల ఎదుట నిలిచిన పెద్ద ప్రశ్న…!!

February 10, 2024 by M S R

Rajani n Chiranjeevi

రజినీకాంత్ వయస్సు 73 ఏళ్లు… తనను ఓ ఫ్యాన్‌లా చూడకపోయినా సరే, తను సాధించిన పాపులారిటీ ఎప్పుడూ అబ్బురం అనిపిస్తుంది… ముదురు ఛాయ, బక్కపలుచని దేహం, పెద్ద అందగాడు కూడా కాదు… ఐనా సరే, ఇండియన్ సినిమా తెర మీద తను ఓ సుప్రీం హీరో… అదీ భాషలకు అతీతంగా… తెలుగు, తమిళం, మలయాళంతోపాటు హిందీ ఎట్సెట్రా… పద్మవిభూషణ్… సీన్ కట్ చేస్తే… చిరంజీవి వయస్సు 68 ఏళ్లు… రజినీకన్నా చిన్నోడే… తను కూడా పద్మవిభూషణ్… తన […]

ఫాఫం… అంతటి రజినీకాంత్ సినిమా మీదా ఆసక్తి చూపని ప్రేక్షకజనం…

November 23, 2023 by M S R

jailer

ఒక హిందీ జాకీష్రాఫ్, ఒక కన్నడ శివరాజకుమార్, ఒక మలయాళ మోహన్‌లాల్… వీళ్లకు తోడుగా తమిళ సునీల్… హీరో రజినీకాంత్… కథంతా తన చుట్టే గిరగిరా… రా రా రావాలయ్యా కావాలయ్యా అంటూ నడుమూపుళ్ల తమన్నా… పాన్ ఇండియా లుక్కు… సో కాల్డ్ మాస్ కమర్షియల్ వాసనలు… అదే… జైలర్ సినిమా… వందల కోట్లు వసూలు చేసినట్టు తెల్లారి లేస్తే బోలెడు అంకెలు… రికార్డుల ప్రకటనలు… కానీ ఏం జరిగింది..? టీవీల్లో ప్రసారం చేస్తే వచ్చిన రేటింగ్స్ […]

రజినీ మాట్లాడిందే సొల్లు… ఆ స్పాట్ కవరేజీలో కూడా ఎవడి బాకా వాడిదే…

April 29, 2023 by M S R

మీడియా అంటే… తాము ఎవరి పల్లకీ మోస్తున్నారో, వారికి అనుగుణంగా వార్తల్ని మలుచుకుని, ప్రజల్లోకి ఆ పైత్యాన్ని ప్రసారం చేయడం… ప్రచారం చేయడం… జనం బుర్రల్లోకి ఎక్కించడం…! ఇంతకుమించి మీడియా ఏదో చేస్తుందనీ, సొసైటీ బాగుకు ఉపయోగపడుతుందనీ, సమాచార దీపికలు అనీ ఎవరైనా అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది… ప్రత్యేకించి తెలుగు దినపత్రికల సంగతి కొంత తెలుసు కదా… నమస్తే తెలంగాణ కేసీయార్ డప్పు… సాక్షి జగన్ చిడుత… ఆంధ్రజ్యోతి, ఈనాడు చంద్రబాబుకు మృదంగాలు… వెలుగు మోడీ […]

ఓహో… సెలబ్రిటీలకు ప్రత్యేక హక్కులా..? హబ్బ.., ఏం చెప్పావు బ్రదర్..?!

January 29, 2023 by M S R

ranikanth

రజినీకాంత్‌కు మస్తు కోపమొచ్చింది… ఒరేయ్, నా అనుమతి లేకుండా, నాకు డబ్బు ఇవ్వకుండా నా పేరు వాడుకుని కమర్షియల్ ప్రచారాలు చేసుకుంటారా..? ఎంత ధైర్యం..? అంటూ ఊగిపోయాడు… బులావ్ లాయర్… తక్షణం లాయర్ సుబ్బయ్య ఎలంబర్తి ఆయన దగ్గర వాలిపోయాడు… ముందుగా పబ్లిక్ నోటీస్ ఇద్దాం సార్ మీ పేరిట… తరువాత వినకపోతే పర్టిక్యులర్ వ్యక్తులు, సంస్థల మీద యాక్షన్ తీసుకుందాం అన్నాడు లాయర్… సరేలే అన్నాడు రజినీకాంత్… ఇంకేముంది..? ఓ జనరల్ పబ్లిక్ నోటీసు జారీ […]

అంతటి రజినీకాంత్ అయితేనేం… మనలాగే మస్కిటో‌బ్యాట్లు తప్పడం లేదు…

November 2, 2022 by M S R

rajni

ఫ్యాన్స్ కావచ్చు, కాకపోవచ్చు… మామూలు నెటిజనం కావచ్చు… చాలా వార్తల్ని, ఫోటోల్ని ఎంత నిశితంగా గమనిస్తున్నారో చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది… ప్రత్యేకించి సినిమా సెలబ్రిటీల ఫోటోల్ని, వీడియోల్ని, కొత్త సినిమా పాటల్ని, సీన్లను, పోస్టర్లను గమనిస్తున్నారు… తప్పుల్ని వెతుకుతున్నారు… అవి గతంలో ఎక్కడి నుంచి కాపీ కొడుతున్నారో క్షణాల్లో పట్టేస్తున్నారు… ఇంకేం… మీమ్స్, పోస్టులు, వెటకారాలు, విమర్శలు ఇక కుప్పలు తెప్పలు… అప్పుడప్పుడూ ఆ ఫోటోల పరిశీలనలో వాళ్లకు భలే ఆసక్తికరమైన పాయింట్స్ దొరుకుతాయి… ఉదాహరణకు ఈ ఫోటోయే… […]

ఈ పిరికి పెద్దన్నతో ఒరిగేదేంటి..? తమిళ కమలానికి ఫాయిదా ఏంటి..?

August 18, 2022 by M S R

rajni

మోడీ, అమిత్ షా అత్యంత దూకుడుగా వ్యవహరిస్తూ బీజేపీ పార్టీ, కాషాయ విభాగాలు, పలు రాష్ట్రాలపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు… వచ్చే ఎన్నికల నాటికి మరింతగా ఆ ఇద్దరి పట్టు పెరగొచ్చు కూడా..! కానీ వాళ్లకు ఏమాత్రం మింగుడుపడని రాష్ట్రాలు ప్రధానంగా రెండు… 1) ఏపీ 2) తమిళనాడు… ఈ రెండు రాష్ట్రాల రాజకీయాల సరళి వాళ్లకు అంతుపట్టడం లేదు… కాస్త డొక్కశుద్ధి, నాయకత్వ లక్షణాలున్న ఒక్క నాయకుడు లేడు… ఏపీని కాసేపు వదిలేయండి, ఆ రాజకీయాలంటేనే బూతులు, […]

తన జీవన సాఫల్యం మీద రజినీకాంత్‌కు తీవ్ర అసంతృప్తి… ఎందుకు..?

July 24, 2022 by M S R

rajni

ఒక వార్త కనిపించింది… అది రజినీకాంత్ వార్త కాబట్టి ఇట్టే పట్టేసుకుంది… చదివించింది… నా జీవితంలో కనీసం పదిశాతం ప్రశాంతత, సంతోషం లేవని రజినీకాంత్ ఓచోట బహిరంగంగానే వ్యాఖ్యానించాడు… ఎస్… తెలుగు మీడియాలో ఎక్కడా కనిపించలేదు… నైదర్ పత్రికలు నార్ టీవీలు… కానీ అది కనెక్ట్ కావల్సిన వ్యాఖ్యే… ఎందుకంటే..? 71 ఏళ్ల వయస్సులో రజినీకాంత్ వంటి హీరో నా జీవితంలో సంతోషం లేదు, ప్రశాంతత లేదు అని ఎందుకు వగచే దురవస్థ… కావచ్చు, రజినీకాంత్ మొదట్లో […]

Advertisement

Search On Site

Latest Articles

  • జస్ట్, రవీంద్ర జడేజా మెరుపులు… అంతే, టాప్ బ్యాటర్ల ఫెయిల్యూర్…
  • బాబు గారి మీడియాకేనా తెలంగాణ సర్కారీ యాడ్స్ పందేరం..?
  • కంచం పొత్తు – మంచం పొత్తు…. తెలంగాణ సమాజంలో ఎడతెగని చర్చ…
  • ఫాఫం సాక్షి… కోట శ్రీనివాసరావును ఇలా అవమానించడం దేనికి..?!
  • రాజువయ్యా మహారాజువయ్యా…. నటనలో, ఈ పాత్రల్లో, ఈ కథనాల్లో…
  • ఒకప్పటి లేడీ సూపర్ స్టార్… అగ్ర హీరోలందరికీ తెరపై ఇష్టసఖి…
  • రేషన్ కార్డు విలువ పెంచిన రేవంత్‌రెడ్డి… ఇదుగో ఇలా…!
  • ప్రమాదం కాదు… ఏదో కుట్ర… బాధ్యులు, ఉద్దేశాలు మాత్రమే తేలాల్సింది..!!
  • పొయ్యి మీద ఉప్పాలి… చేతిలో మెత్తటి ముద్దవ్వాలి… ఆవకాయతో జతకలవాలి…
  • కవితకు కేసీయార్ తీవ్ర శిక్ష… మల్లన్న కూతలకన్నా ఈ బహిష్కరణే పెద్ద నొప్పి..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions