Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అంబానీలు, ఆదానీలు బోలెడు… అచ్చమైన భారత ‘రతన్’ టాటా ఒక్కడే..!

October 10, 2025 by M S R

tata

. టాటా అంటే నాణ్యత… టాటా అంటే నమ్మకం… టాటా అంటే ఔదార్యం… టాటా అంటే ఉపాధి… టాటా అంటే భారతీయం… టాటా అంటే విశ్వసనీయత… ఎన్నెన్నో పర్యాయపదాలు… సింపుల్‌గా చెప్పాలంటే టాటా అంటే ఇండియా పారిశ్రామిక ముఖచిత్రం… ఆ గ్రూపును అలా తీర్చిదిద్దినవాడు రతన్ టాటా… మన వ్యవస్థ విషాదం ఏమిటంటే..? మనం ఎంతో గొప్పగా చెప్పుకోదగిన పరిపూర్ణ జీవితం గడిపిన రతన్ టాటాకు పద్మవిభూషణే తప్ప భారత రత్న ఇవ్వలేకపోయాం… పలుసార్లు రాష్ట్రపతి పదవికి […]

బ్రహ్మచారి… పెళ్లి కాలేదు గానీ రతన్ టాటా జీవితంలో ఆడది లేకుండా లేదు..!

October 10, 2024 by M S R

tata

సర్లెండి సారూ… ఆజన్మ బ్రహ్మచారి సరే… రతన్ టాటాకు ఏ అఫెయిర్స్ లేవంటారా..? అసలే అమెరికాలో చదివిన బాపతు… అపారమైన సంపద… అందగాడు… అలా ఎలా వదిలేస్తారు తనను హైప్రొఫెైల్ లేడీస్ అనడిగాడు ఓ మిత్రుడు… లేదు, మిత్రమా… తనేమీ రిజిడ్ కాదు, పైగా సోకాల్డ్ అమెరికా మోడరన్ కల్చర్‌లో పెరిగినవాడు… తనే చెప్పాడు నాలుగుసార్లు పెళ్లి దాకా వెళ్లి వెనక్కి తగ్గాల్సి వచ్చిందని…! అమెరికాలోని ప్రియురాలితో 1961-62లో పెళ్లి ప్రయత్నం చైనా యుద్ధం కారణంగా వర్కవుట్ […]

ఆ పిల్లాడి మాటలతో అవ్యక్తమైన ఆనందంతో రతన్ టాటా కళ్లు చెమర్చాయి… 

October 10, 2024 by M S R

ratan tata

“అసలైన ఆనందం” – రతన్ టాటా ————————————- ‘నేను జీవితంలో ఎన్నో దశలను దాటి ఇక్కడి వరకు వచ్చాను. నేను చేసిన ఎన్నో పనులు నాకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేదు, కానీ అనుకోకుండా చేసిన ఒక పని మాత్రం నాలో జీవితానికి సరిపడా ఆనందాన్ని ఇచ్చింది.’ అని చెప్పుకొచ్చారు రతన్ టాటా ఒకసారి… ఆయన చెప్పిన ప్రకారం… ఒకసారి ఆయన మిత్రుడొకరు వచ్చి కొంతమంది వికలాంగ పిల్లలకు వీల్ ఛైర్స్ కొనివ్వమని అడిగారు. రతన్ టాటా 200 […]

రతన్ టాటాకు ఈనాడు పేలవమైన నిర్లిప్త నివాళి… ఏం..? అంతటి అయోగ్యుడా..?

October 10, 2024 by M S R

ఏదైనా సందర్భం వస్తే… ఇతర పత్రికలన్నా ఈనాడు ప్రత్యేక కథనాలు వేయడంలో, అవీ భిన్నమైన కోణాల్లో ప్రజెంట్ చేయడంలో ముందుంటుంది… సెంట్రల్ డెస్క్ రెయిజ్ టు అకేషన్ అంటూ వెంటనే రియాక్టయి వర్క్ చేస్తుంది… మిగతా పత్రికలు ఈ విషయంలో వీక్… కానీ ఫాఫం ఈనాడు… నిన్న మరణించిన రతన్ టాటాతో ఏమైనా పాత పగలున్నాయో ఏమో అన్నట్టుగా అత్యంత పేలవంగా, నాసిరకంగా కవరేజీ ఉంది… ఫస్ట్ పేజీలో తప్పదు కాబట్టి అన్నట్టుగా ఓ చిన్న డబుల్ […]

‘రత్న’ టాటా..! 83 ఏళ్ల వయస్సులో పూణెకు ఒక్కడే డ్రైవ్ చేసుకుంటూ…

October 10, 2024 by M S R

(Jagannadh Goud…………) రతన్ టాటా గారు ఉండేది బొంబాయిలో.., వయస్సు 83 సంవత్సరాలు… 150 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ, పూణేలో ఉన్న ఒక ఉద్యోగిని కలవటానికి వెళ్ళారు… ఆ యువకుడు 2 సంవత్సరాల క్రితం టాటా సంస్థలో పనిచేశాడు… అతని ఆరోగ్యం బాగా లేకపోవడంతో తనను పరామర్శించడానికి వెళ్లాడు,.. ఫ్రెండ్స్ సర్కిల్ అనే అ అపార్ట్‌మెంట్స్ మధ్యతరగతి ఉండే మామూలు అపార్ట్‌మెంట్స్… కోవిడ్ కాలం కాబట్టి అపార్ట్ మెంట్ సెల్లార్‌లోనే మాట్లాడి వెనక్కి వచ్చారు… రతన్ టాటా గారి […]

Advertisement

Search On Site

Latest Articles

  • ఎహెఫో… ట్రంపుకి ఇండియా తాజా సందేశం… రష్యాలో భారీ యూరియా ప్లాంట్…
  • శ్రీ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారికి… అయ్యో, కేసు పెట్టేసి జైళ్లో వేస్తారా..?!
  • కృష్ణ సాహసి..! ఆరోజుల్లో ఎన్టీయార్‌ను ఢీకొట్టడం అల్లాటప్పా కాదు మరి..!!
  • ఎస్… రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ, మద్దతు ఇవ్వకపోతే… మొదటికే మోసం.,.!!
  • దమ్మున్న జర్నలిస్టు అంటే..? సీఐఏకే చుక్కలు చూపించిన ఈ కేరక్టర్..!!
  • ఒక మంచి ప్రేమకథ… కథలో లీనమైతే కళ్లు తడిపేసే ‘ప్రేమకథ’…
  • తాష్కెంట్-2… ఓ విఫల కుట్ర… నిజంగా మోడీని పుతిన్ రక్షించాడా..?!
  • శంఖు పుష్పం..! అందం, ఆరోగ్యం, ఆధ్యాత్మికం… వ్యాపారం..!!
  • పదండి పోదాం, పదండి తోసుకు… పోదాం పోదాం వెనక్కి వెనక్కి…!!
  • ప్రపంచ టాప్-3 సైంటిస్టుల జాబితాలో… వరుసగా మూడేళ్లూ స్థానం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions