రేవంత్ మంచి స్ట్రాటజిస్టు..! వేదిక మీద మోడీకి అభివాదం చేసి, తన ప్రసంగంలో కూడా నాలుగు సానుకూల వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీద సోషల్ మీడియాలో కనిపించిన ఓ వ్యాఖ్య ఇది… ‘మోడీతో సత్సంబంధాలు’ అనే కోణంలో రేవంత్‌రెడ్డి ధోరణి ఏమిటనే ప్రశ్నకు ఎవరి బాష్యాలు వారికి ఉండవచ్చుగాక… కానీ ఒక్కసారి స్థూలంగా పరిశీలిద్దాం… రేవంత్‌రెడ్డి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి… నరేంద్రమోడీ ఈ దేశానికి ప్రధాని… ప్రధానిని ముఖ్యమంత్రులు కలవాలి, అడగాలి, సాధించాలి,.. కేంద్రం- […]
అంత స్పీడ్ రియాక్షనా… సీఎం రేవంత్ వీడియో బిట్ ఒకటి వైరల్…
ఒక టీవీ స్క్రోలింగ్ చాలా ఆశ్చర్యపరిచింది… కేసీయార్‌ను నేడో రేపో డిశ్చార్జ్ చేస్తారని ఆ వార్త… హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ జరిగాక కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాలు రెస్ట్ అవసరం… కాకపోతే సర్జరీ జరిగాక 12 గంటల తరువాత వాకింగ్ చేయిస్తారనేది కరెక్టే కావచ్చు… కానీ మూణ్నాలుగు రోజుల్లోనే డిశ్చార్జా..? వాళ్ల యశోద హాస్పిటల్ వర్గాలే 6- 8 వారాల రెస్ట్ అని తమ మెడికల్ బులెటిన్‌లో పేర్కొన్నాయి కదా, మరి ఇదెలా..? మిరకిల్..!! అంతేకాదు… […]
రేవంత్ జపం..! నమస్తే తెలంగాణ హెడ్డింగుల్లో అదే పేరు పదే పదే…!!
రేవంత్ చేతిలో పార్టీ ఖతం… అబ్దుల్లా సోహెల్ … ఫస్ట్ పేజీ కొట్లాటల కాంగ్రెస్… రేవంత్ బేరాలపై విమర్శలు… ఫస్ట్ పేజీ రేవంత్ తీరు దారుణం… విష్ణవర్ధనరెడ్డి ధ్వజం… ఐదో పేజీ రేవంత్ దమ్ముంటే రా, చూసుకుందాం… సుభాష్ రెడ్డి… ఐదో పేజీ కుక్క నోట్లో రేవంత్ మూతి… పాల్వాయి స్రవంతి… ఐదో పేజీ రేవంత్ నీ బాగోతం బయటపెడతా… విజయకుమార్‌రెడ్డి… ఐదో పేజీ రేవంత్ స్వలాభానికి కాంగ్రెస్ నాశనం… ఐదో పేజీ రేవంత్ దగా చేశాడు… […]
కొడంగల్ బరిలో బ్రదర్ అనిల్..? రేవంత్‌కు చెక్ పెట్టే కేవీపీ ప్లాన్..?!
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి తెలంగాణలో పార్టీని గెలిపించుకుంటాడా..? తన చిరకాల కోరిక సీఎం పదవి సాధిస్తాడా..? ఈ దిశలో చాలా సమీకరణాలు అడ్డుపడతాయి కానీ కొడంగల్‌లో మళ్లీ గెలుస్తాడా..? తను సర్వే చేయించుకున్నాడు… ఎక్కడెక్కడ మైనస్ పాయింట్లున్నాయో లెక్కతీసి, సరిదిద్దుబాట్లు కూడా చేసుకున్నాడు గరిష్ట స్థాయిలో… పైగా ఇప్పుడు తను టీపీసీసీ అధ్యక్షుడు… ఎక్కడా కాంప్రమైజ్ కాడు… ఓడిపోతే మొదటికే మోసం వస్తుంది కాబట్టి తన సాధనసంపత్తి మొత్తం ప్రయోగించక తప్పదు… అదే సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా […]
కమాన్ నక్సల్ కామ్రేడ్స్… ఏవీ ల్యాండ్ మైన్స్, ఏవీ క్లెమోర్ మైన్స్, ఏదీ ఆర్డీఎక్స్..?!
కూల్చేయండి, కాల్చేయండి, మటాష్ చేసేయండి, మట్టిలో కలపండి… కమాన్, నక్సలైట్లూ గేరప్… మంతుపాతర్లు పట్టుకురండి, ప్రగతిభవన్ పేల్చేయాలి……. ఇలా ఉంది రేవంత్ మాటల తీరు… పరిణతి చెందిన నాయకుల నోటి నుంచి వచ్చే ప్రతి మాటకూ జవాబుదారీతనం ఉండాలి, వెనకాముందు ఆలోచన ఉండాలి, మంచీచెడూ బేరీజు వేయబడాలి… అది రాజనీతిజ్ఞత… అంతేతప్ప జనం చప్పట్లు కొడుతున్నారు కదాని ఏదిపడితే అది మాట్లాడితే అంతిమంగా తనకు నష్టం, తన పార్టీకి నష్టం… ప్రత్యర్థులకు చేజేతులా పావులు అప్పగించడమే… రేవంత్ […]