Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సోషల్ బురద తొక్కనేల..? ఆనక పాఠకులకు క్షమాపణలు చెప్పనేల..?

July 17, 2023 by M S R

డీసీ

కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది… వర్తమాన జర్నలిజం గురించి ఏం రాసినా అంతే… ఎవరో పెద్దగా సాధనసంపత్తి లేని, అనుభవశూన్యులైన, శిక్షణ లేని జర్నలిస్టులు ఏదో రాస్తే, యూట్యూబ్‌లో ఏదో చూపిస్తే… వాళ్ల స్థాయి అదేనని జాలి చూపించవచ్చు… కానీ డెక్కన్ క్రానికల్ వంటి సుదీర్ఘ చరిత్ర ఉన్న పత్రిక కూడా తప్పు చేస్తే..? దాన్నేమనాలా..? జాలిపడటం కాదు, కోపగించాలి… ఈ కథనం అదే… సోషల్ మీడియా కథ వేరు… ఎవడో ఏదో రాస్తాడు, ఏదో […]

అమ్మా రోజమ్మా… ఎటు వెళ్లినా ఈ జబర్దస్త్ తోకలు ఉండాల్సిందేనా..?

December 21, 2022 by M S R

roja

నిజంగా రోజాను చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది… నేను ఒక రాష్ట్రానికి మంత్రిని అనే సోయి ఏమీ కనిపించదు… వేదిక దొరికితే డాన్సు చేస్తుంది… మాట్లాడితే చాలు ఆ ఈటీవీ జబర్దస్త్ టీంను వెంటేసుకుని తిరుగుతుంది… తను ఇంకా జబర్దస్త్ జడ్జినే అనీ, జగన్ పేరుతో కాదు, జబర్దస్త్ ఫేమ్‌తో గెలిచాను అని నమ్ముతున్నట్టుంది బలంగా… జగన్ ప్రత్యర్థి రామోజీ… రామోజీ చానెల్ ఈటీవీ… ఈటీవీ ప్రోగ్రాం జబర్దస్త్… మరి ఆ షోను పదే పదే ఎందుకు ప్రమోట్ చేస్తుంది […]

రోజాపై అసమ్మతి మంటలు… జగనే కదా పెట్రోల్ పోసి, చల్లారకుండా చూసేది…

October 18, 2022 by M S R

roja

వేలకువేల కేసులతో ఊరూరా తెలుగుదేశం కేడర్‌ను తొక్కుతూ, ఇదే నాకు మార్క్ రాజకీయం అంటున్న జగన్… అసలు ఒక్క ఎమ్మెల్యే కూడా లేని జనసేనను చూసి వెనుకంజ వేస్తున్నాడా..? షూటింగుల నడుమ ఖాళీ వెతుక్కుని, ఇక్కడే కూర్చుంటా, తాట తీస్తా, తేల్చుకుని వెళ్తా అంటూ ఒక సినిమా నటుడు మాట్లాడుతుంటే, ఆ పార్టీని సరిగ్గా ‘టాకిల్’ చేయలేకపోతున్నాడా..? చివరకు లాఅండ్ఆర్డర్ సమస్యగా మారినా సరే, కదలిక లేదా..? పవన్ కల్యాణ్ మీద చేయిపడితే వెంటనే మోడీకి మస్తు […]

ఈనాడు అంటేనే జగన్‌కు కుతకుత… ఆ ఈటీవీ క్యాంపుతో రోజా చెట్టపట్టాల్…

October 6, 2022 by M S R

roja

ఒక ధర్మసందేహం… తప్పుగా భావించవద్దు… తన రాజకీయ జీవితానికి అద్భుతంగా ఉపయోగపడింది, తనను ఎమ్మెల్యేను చేసింది జబర్దస్త్ ప్రోగ్రామేనని రోజా బొచ్చెడుసార్లు చెప్పింది… చెబుతూనే ఉంది… నిజానికి ఆ ప్రోగ్రాం మీద విమర్శలు పక్కన పెడదాం… ఆమె స్కిట్లు చేసే కమెడియన్ కాదు, జస్ట్, ఓ జడ్జి… కాకపోతే అప్పుడప్పుడూ స్టెప్పులు వేసేది… మరి ఆమె చెప్పేదే నిజమైతే, నాగబాబు కూడా అదే ప్రోగ్రాంకు జడ్జి కదా… ఆమెలాగే పడీపడీ నవ్వేవాడు కదా… మరి ఆయనకు వచ్చిన […]

Advertisement

Search On Site

Latest Articles

  • ఆ కుటుంబమే క్షమించేసింది… మళ్లీ ఇప్పుడు ఈ ఆగ్రహ ప్రకటనలేల..?!
  • “కావమ్మ మొగుడు… అంటే కామోసు అనుకున్నాను… నాకేం సంబంధం…?’’
  • బహుశా విజయశాంతికీ గుర్తుండి ఉండదు ఇదో సినిమా చేసినట్టు..!!
  • దటీజ్ రాజనాల..! వేషం దొరికితే చాలు, దర్శకులకే క్లాసులు…
  • అల్లు రామలింగయ్య ఓ శాడిస్టిక్ విలన్… చిరంజీవి బాధితుడు ఫాఫం…
  • నా పెంపుడు కోడి కాళ్లు విరగ్గొట్టాడు వెధవ… వాడిని వదలొద్దు సర్…
  • అయ్యో రామా… ఓ అనాసక్త సినిమాలో ఆమే ప్లజెంట్ భామ…
  • ‘‘మేం ఏం నష్టపోయాయో, పగిలిన ఒక్క గాజుముక్క చూపించండోయ్…’’
  • ఆల్రెడీ యూట్యూబ్ వీడియోల క్వాలిటీకి ఎఐ టూల్స్ పర్యవేక్షణ…
  • బ్యాక్ బెంచర్స్..! తరగతి గది సీటింగు మార్చేస్తున్న ఓ కొత్త సినిమా..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions