. సల్మాన్ ఖాన్ పనైపోయిందా..? ఇక రిటైర్ కావడం బెటరా..? ఇంత పేలవమైన నటన మునుపెన్నడూ ఏ సినిమాలోనూ కనిపించలేదు…… ఇలాంటి విమర్శలు జోరుగా వస్తున్నాయి… అవును, సికిందర్ మరీ నాసిరకం సినిమా… ఏ దశలోనూ వీసమెత్తు థ్రిల్ కలిగించని బోరింగ్ హెడేక్ మూవీ… చివరకు సల్మాన్ ఫ్యాన్స్‌లో కూడా అసంతృప్తి… కథెందుకు… కాకరకాయ ఎందుకు..? స్టార్ కాస్ట్ ఉంటే చాలు, సినిమా నడుస్తుందనే పిచ్చి భ్రమల్లో బతికే నాగవంశీ వంటి టాలీవుడ్ పెద్దలు కూడా ఓసారి […]
లుంగీకి ధోవతికీ తేడా తెలియదుట్రా… గుడి దగ్గర బూట్లతో ఆ వెకిలి స్టెప్పులేమిటి..?
కిసీకా భాయ్ కిసీకా జాన్ అని సల్మాన్ ఖాన్ హిందీ సినిమా వస్తోంది కదా… అందులో ఏంటమ్మా అనే పాటలో వెంకటేశ్, రాంచరణ్ కూడా డాన్స్ అనబడే స్టెప్పులేశారు… విశాల్ దడ్లానీ, పాయల్ దేవ్ పాడిన ఈపాట ‘రామయ్యా వస్తావయ్యా’ టైపులో తెలుగులో స్టార్టవుతుంది… అక్కడక్కడా తెలుగిందీలో ఎవడికీ అర్థం కాకుండా తిక్కతిక్కగా సాగుతుంది… ఆ పాట దిక్కుమాలినతనం గురించి మనం ఆల్‌రెడీ చెప్పుకున్నాం… ఎవడు ఏ ఇకారానికి పాల్పడినా మన తెలుగువాళ్లు ఆహా ఓహో, క్రియేటివిటీ, […]
‘‘ఆపరేషన్ సల్మాన్’’… ఆ నొటోరియస్ గ్యాంగుకు టార్గెట్ ఎందుకయ్యాడు..?!
ఎస్… సల్మాన్‌ఖాన్‌ను ఖతం చేయడానికి బిష్ణోయ్ గ్యాంగ్ ప్రయత్నం చేసింది… ప్లాన్ ఏ వర్కవుట్ కాకపోతే ప్లాన్ బీ అమలు చేయాలని అనుకుంది… సల్మాన్‌ను తన పన్వెల్ ఫామ్‌హౌజుకు వెళ్తుండగా చంపేయాలనేది ప్లాన్… 3 నెలలుగా రెక్కీ నిర్వహించింది… తను వచ్చే దారిలో ఏ గుంత లోతు ఎంత..? ఎక్కడ కారు స్లో అవుతుందో కూడా లెక్కలు వేసి పెట్టుకున్నారు… కారు స్లో అయినప్పుడే టార్గెట్ కొట్టేయాలని అనుకున్నారు… ఫామ్‌హౌజ్ సెక్యూరిటీ గార్డులను ఫ్యాన్స్ పేరిట మచ్చిక […]