. సమంత..! వివాదాలు, విషాదాలు… అక్కినేని నాగచైతన్యకు విడాకులు కొంతకాలం క్రితం రోజూ వార్తాంశం… మయోసైటిస్ అనే వ్యాధితో బాధింపబడం ఓ విషాదం… ఆమధ్య కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మరో వివాదం… మొత్తానికి ఎప్పుడూ సమంత వార్తల తెర మీదే ఉంటోంది… సురేఖ వ్యాఖ్యల తరువాత కూడా ఆచితూచి, చాలా పరిణతితో స్పందించింది… తన జీవన శైలి చాలామందికి నచ్చకపోవచ్చు… అవన్నీ అలా వదిలేస్తే… ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆమె ఓ ప్రోగ్రాంలో మాట్లాడుతూ వెలిబుచ్చిన […]
డర్టీ పాలిటిక్స్..! వెగటు, కంపు వాసన… ఈ స్థాయి ఓ గగుర్పాటు..!!
ఏమాత్రం సందేహం, సంకోచం అక్కర్లేదు ఈ మాట అనడానికి…! కొండా సురేఖ చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు పరమ వికారంగా, ఏవగింపు కలిగించేలా ఉన్నాయి… ఒక సగటు సోషల్ మీడియా ట్రోలర్ స్థాయిలో ఉన్నాయి… తెలంగాణ రాజకీయాలు చివరకు ఇంత వెగటు, కంపు వాసన కొడుతున్నాయనే నిజం కలవరపెడుతోంది కూడా… ఈ స్థాయి ఒక గగుర్పాటు..!! ఎస్, కొండా సురేఖ మీద చాలా నీచమైన స్థాయిలో ట్రోలింగ్ సాగింది… తెలంగాణ రాజకీయాల్లో ఆ క్షుద్ర, సోషల్ మంత్రగాళ్లను ఉసిగొల్పేదెవరో, […]
ఏమయ్యా రౌడీ హీరో… ఆ వీర్యపరీక్ష సీన్ ఎందుకు..? చంకలో పిల్లితో ఆ ఫైట్ దేనికి..?
టాక్సీవాలా, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్… ఎట్సెట్రా వరుస సినిమా ఫ్లాపులు విజయ్ దేవరకొండ ఖాతాలో… అప్పట్లో ఎవడే సుబ్రహ్మణ్యం… అఫ్ కోర్స్, అందులో సెకండ్ హీరో… తరువాత మహానటి… అందులో హీరో కాదు, సైడ్ కేరక్టర్‌కు ఎక్కువ… సెకండ్ హీరోకు తక్కువ… ఒక అర్జున్‌రెడ్డి సూపర్ హిట్… తరువాత గీతగోవిందం… తన కెరీర్‌లో బలంగా చెప్పుకోగలిగినవి రెండే… కానీ బ్రహ్మాండమైన పాపులారిటీ, ఫాలోయింగ్… మరి ఇప్పుడు..? ఖుషి సినిమా ఏం చెబుతోంది..? ఇక ప్రేమకథల్ని చేసేది […]
ఇది ‘జాలి’వుడ్… రోగగ్రస్త శకుంతల శోకాలు … అక్కడ ‘జాలీ’వుడ్ ఫోజులు…
పొద్దున్నే మిత్రులు ప్రభాకర్ జైనీ పోస్టు కనిపించింది… ‘‘నిన్న మొన్నటి వరకు ‘#శాకుంతలం’ సినిమా ప్రమోషన్లలో, ‘నాకు రోగమొచ్చింది, ఎక్కువ మాట్లాడలేను, దయచేసి నా సినిమాను చూడండి’ అంటూ దీనంగా, రోగగ్రస్త లుక్ కోసం మేకప్ వేసుకుని కళ్ళద్దాలు పెట్టుకుని, కన్నీళ్ళు పెట్టుకున్న, సమంత నిన్న హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘CITADEL’ కోసం అమెరికాలో అడుగుపెట్టి, అందమైన ఫోజులు ఇచ్చి, తెలుగు ప్రేక్షకులను వెర్రివాళ్ళను చేసింది…’’ నిజంగానే ఒక ప్రశ్న… సమంత సానుభూతిని గెయిన్ చేయడానికి ప్రయత్నించిందా..? ఈ […]
మధుర గతమా..? మధుర గీతమా..? మంద్రంగా, ఆర్తిగా, హృద్యంగా, ప్రవాహంగా…!
గుణ శేఖర్ అభిరుచి ఉన్న దర్శకుడు కాబట్టి… మణిశర్మ బాణీలు బాగుంటాయి కాబట్టి… ఈ సినిమా ఓ భిన్నమైన ప్రేమ కథ కాబట్టి… ఇప్పటికీ మరుపురాని ఓ చారిత్రిక ఎపిసోడ్ కాబట్టి… రాబోయేది పాన్ ఇండియా యాక్షనేతర, ఫిక్షనేతర, ఫార్ములా మసాలాయేతర సినిమా కాబట్టి… భిన్న గాయకులతో మణిశర్మ పాడిస్తున్నాడు కాబట్టి… దర్శకుడు ఈ కథను హీరోయిన్ సెంట్రిక్‌గా మార్చాడు కాబట్టి… అనేక కాబట్టుల నడుమ శాకుంతలం పాటలపై కాస్త ఆసక్తి… ఆ పాటల గుణవిశేషాలపై చెప్పుకోవడం… […]
అసలే సిధ్ శ్రీరాం కర్ణకఠోరం… పైగా శ్రీమణి రచనాకఠోరం… కుదిరింది భలే శృతి..!!
శాకుంతలం సినిమాకు సంబంధించి మొదటి పాట విని మెచ్చుకున్నాం కదా… చప్పట్లు కొట్టాం కదా… సరళంగా హృద్యంగా ఉందనీ అభినందించాం కదా… రెండో పాట రిలీజ్ చేశారు, మొదటి పాట తాలూకు ఉత్సాహానికి పంక్చర్ కొట్టింది ఈ పాట… సినిమా జాప్యమయ్యేకొద్దీ, త్రీడీ సహా హై టెక్నికల్ స్టాండర్డ్స్ ఆశ్రయించడం, పాన్ ఇండియా మార్కెటింగ్ గట్రా బిజీలో మునిగిపోయి దర్శకుడు గుణశేఖర్ పాటలు ఎలా దెబ్బతిన్నాయో చూసుకోనట్టున్నాడు… మణిశర్మ కంపోజ్ చేసిన ఈ పాట విడిచిపెట్టిపోయి, మళ్లీ […]
శాకుంతలంలో బాహుబలి ఛాయలు… గుణశేఖరుడిపైనా మాహిష్మతి ప్రభావం…
సమంత… తెలుగులో ఒంటి చేత్తో సినిమాను మోయగల నటి… వుమెన్ సెంట్రిక్ ఎమోషనల్ సినిమాలే కాదు, అవసరమైతే యశోద ఫైట్లు, ఊ అంటావా ఊఊ అంటావా వంటి ఐటమ్ సాంగ్స్… ఆమె ఏ పాత్రలోకైనా దూరగలదు… ఇప్పుడు ఓ చారిత్రక పాత్ర శకుంతల… ట్రెయిలర్ చూస్తుంటే సమంత ఆ పాత్రలో బాగుంది… దుష్యంతుడు తొలిసారిగా ఆమెను చూసినప్పుడు మాత్రం డల్‌గా, ఏదోలా కనిపించింది… తరువాత సీన్లలో మాత్రం సమంతకే సాధ్యమేమో అన్నట్టుగా గ్రేస్‌ఫుల్‌గా కనిపించింది… నిజానికి గుణశేఖర్‌కు […]
సింగిల్ సమంతపై విజయ్ కన్ను… ఫాఫం, రష్మికకు మళ్లీ శోకాలేనా..?!
అతనికన్నా ఆమే రెండుమూడేళ్లు పెద్ద… ఫాఫం, విజయ్ దేవరకొండ కాలేజీలో చదువుతున్నప్పుడే సమంత వెండితెరకు ఎక్కింది… ఆమెను చూసి తనకు పిచ్చెక్కింది… అప్పటి నుంచీ ఆరాధిస్తూనే ఉన్నాడు… మొదట్లో ఆమె సిద్ధార్థ్ మాయలో పీకల్లోతు పడిపోయింది, మునిగిపోయింది… విజయ్ కాలేజీ నుంచి బయటికి వచ్చి, సినిమాల్లో చిన్నాచితకా వేషాలు వేస్తున్నాడు కానీ తనను దేకేవారు ఎవరు..? సమంత ఓ ప్రేమ దేవత… వెండితెరపై వెలిగిపోతున్న దేవత… విజయ్‌ను చూసేంత సీన్ ఉందా..? కానీ మెల్లిమెల్లిగా తనూ హీరో […]
ఓహ్… సమంతకు జోడు దొరికేసినట్టే..? టీషర్ట్ క్యాప్షన్ చెబుతున్న మర్మమిదే..?
ఓహో… సమంత టీషర్ట్ మీద రాసి ఉన్న కేప్షన్ వెనుక అంత కథ ఉందా..? అనేది చర్చ… కాస్త సంక్లిష్టంగానే ఉంది, కానీ ఇంట్రస్టుగానే ఉంది… ఆమె ఇప్పుడు ఒంటరి… అధికారికంగా… తను వదిలేసిన చైతూ కూడా ఒంటరి… ఏదో శోభిత ధూళిపాళతో ఎఫైర్ అన్నారు గానీ, వర్కవుట్ అయినట్టు లేదు… సరే, మొత్తానికి ఇద్దరూ ఒంటరి పక్షులే… అయితే సమంత ఎప్పుడైనా సరే, సోషల్ మీడియాలో కొన్ని డెవలప్‌మెంట్స్ మీద హింట్స్ పారేస్తుంది… మీకు తెలివుంటే […]
ఈ నలుగురూ… నేపథ్యాలు, సంస్కృతులు వేర్వేరు… ఇంట్రస్టింగ్ పోలికలేంటంటే..?!
రష్మిక మంథన కొత్త సినిమా సీతారామం ప్రమోషన్‌కు సంబంధించిన ఒక వీడియో చూస్తుంటే… ఆశ్చర్యం వేసింది… అచ్చం తెలుగింటి స్త్రీలాగే… ఫ్లూయెన్సీ మాత్రమే కాదు… కొన్ని పదాలు, ప్రత్యేకించి కొన్ని క్రియాపదాల్ని తెలుగువాళ్లలాగే ల్యాండ్ చేయడం వేరే భాషీయులకు కష్టం… తెలుగు నేర్చుకోవడానికి రష్మిక చూపే శ్రమ నచ్చింది… ఇంకా తడబాట్లున్నా సరే, ఇప్పుడున్న పాపులర్ హీరోయిన్లందరిలోనూ… ఎహె, ఇన్నాళ్లూ గొప్ప పేరు వెలగబెట్టిన పెద్ద పెద్ద ప్రముఖ హీరోయన్లకన్నా చాలా చాలా బెటర్… ఒక నటి […]