. Subramanyam Dogiparthi…. కృష్ణంరాజు గారి మరో రెబెల్ సినిమా ఈ సర్దార్ సినిమా . సార్ధక బిరుదుదారుడు . స్వాతంత్ర్య పోరాటంతో ప్రారంభమమయి స్వతంత్ర భారతంలోని సంఘ విద్రోహులను చట్టానికి అప్పచెప్పే కధాంశం . కధను వ్రాసిన భీశెట్టి లక్ష్మణరావు కట్ & పేస్ట్ ఫార్ములాలో తయారు చేసినట్లుగా ఉంటుంది . 1984 లో వచ్చిన ఈ సినిమాకు స్క్రీన్ ప్లే , దర్శకత్వ బాధ్యతలను దాసరి శిష్యుడు నందం హరిశ్చంద్రరావు వహించాడు . రావు […]