. ఇందాక యూ ట్యూబ్ చూస్తుంటే ” అప్పుడు ఆ కుర్రాడు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు” అని థంబ్ నెయిల్ ఏసాడు ఓ యూ ట్యూబర్ ఏడిసాడు “ఆ కుర్రాడు ఏదో చేస్తే నేను షాక్ అవడం ఏంటి నాన్సెన్స్ ” అని అక్కినేని స్టైల్లో అనుకుని ట్యూబ్ మూసేసి వాట్సాప్ ఓపెన్ చేశా ” తెల్లవారి మూడు గంటలకు అందరూ అక్కడికి వెళ్తారు.. ఎందుకో తెలుసా? చదవండి అని ఓ వాట్సాఫ్ యూనివర్సిటీ […]