. ఒప్పినోళ్లు మెచ్చనీ ఒప్పనోళ్లు సచ్చనీ …. అని మాయదారి మల్లిగాడు అనే సూపర్ హిట్ సినిమాలోని ‘వస్తా మళ్లొస్తా’ అనే బంపర్ హిట్ పాటలో ఓ చరణం… నిజంగా కృష్ణ బతుకంతా నమ్మింది, ఆచరించింది అదే బాట… మెచ్చుకునేవాడు, అంగీకరించేవాడు ఒప్పుకోనీ, లేదంటే ఒప్పుకోకపోతే, ఒప్పుకునేందుకు మనసు రాకపోతే, వాళ్ల చావు వాళ్లు చావనీ… అంతే… ఆ సినిమాలూ అంతే, తన బతుకు తీరూ అంతే… నిజానికి గొప్పగుణం… ఈ సచ్చనీ పదం ఏమిటి అని […]
ఒకే మూవీ టైటిల్… ముగ్గురు తెలుగు హీరోలు (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)…
jayam manaderaa movie of superstar krishna
సూపర్ స్టార్ కృష్ణ విశ్వప్రయత్నం చేసీ చేసీ ఓడిపోయిన ‘ప్రాజెక్టు’..!!
. ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో… త్వరలో ఓ సినిమా… అజయ్ భూపతి దర్శకత్వంలో ప్రాజెక్టు… శ్రద్ధ తీసుకుంటున్న మహేశ్ బాబు అని వార్తలు కనిపించాయి ఈమధ్య… ఆ మరో వారస హీరో పేరు జయకృష్ణ… తను ఎవరు..? మహేశ్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు… ప్రస్తుతం జయకృష్ణ లండన్‌లో నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు అట… ఐతే ఇవన్నీ చదవగానే మనం గతంలో ‘ముచ్చట’లో చదివిన ఇదే రమేష్ బాబు కెరీర్‌కు సంబంధించిన కథనం […]
‘‘అబ్బో, ఆమె చాలా కాస్ట్‌లీ అట, ఎక్కువ డిమాండ్ చేస్తుందంటున్నారు…’’
. 1997 ద్వితీయార్ధంలో నేను విజయవాడ వార్త రిపోర్టర్‌గా పనిచేస్తున్న సందర్భమది.. దర్శకరత్న దాసరి నారాయణరావు ఈటీవీ, ఈనాడు పత్రికలకు ఎవ్వరూ సినిమా అడ్వటైజ్‌మెంట్స్ ఇవ్వకూడదంటూ నిర్ణయం తీసుకున్నారు… అప్పట్లో దాసరి వర్సెస్ రామోజీ వేడిగా నడిచేది కదా… తరువాత చాన్నాళ్లకు గానీ సద్దుమణగలేదు… సరిగ్గా ఆ నిర్ణయం తీసుకున్న రోజు సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల దంపతులు విజయవాడ ఐలాపురం హోటల్‌లో బస చేశారు. దాసరి నిర్ణయంపై అప్పుడు ఎఫ్‌డిసి చైర్మన్‌గానో, ‘మా’ గౌరవ అధ్యక్షుడిగానో (ఈ రెండింటిలో ఏదో […]
ఆ రాజ్ సీతారామ్ ఏమయ్యాడు చివరకు..? కృష్ణ ఎందుకు వదిలేశాడు..?!
. ముందుగా ఓ పోస్టు చదవండి… తెలుగు ఇండస్ట్రీ వికీపిడియాట్రిస్టు Bharadwaja Rangavajhala రాశాడు… తరువాత ఇంకొన్ని సశేషాలున్నయ్… అవీ చెప్పుకుందాం… వార్ అండ్ పీస్ … ( బాలసుబ్రహ్మణ్యం- కృష్ణ)…….. టాలీవుడ్ వివాదాల్లో మోస్ట్ ఇంట్రస్టింగ్ టాపిక్ సూపర్ స్టార్ కృష్ణ గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం మధ్య జరిగింది. కృష్ణ, బాలు చాలా సన్నిహిత మిత్రులు. ఇద్దరూ ఒకే టైమ్ లో ఇండస్ట్రీలో ఎదిగారు. ఉన్నత స్థానాలకు చేరారు. ఇద్దరూ నాన్ కాంట్రవర్షియల్ గా వెళ్లాలనే […]