Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాజల్, తమన్నా… నిందితులు కాదు… ఆ స్కామ్‌కు బాధ్యులూ కాదు…

February 28, 2025 by M S R

crypto scam

. తమన్నా, కాజల్ అగర్వాల్… క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో ఇరుక్కున్నారు… పోలీసులు ప్రశ్నిస్తున్నారు… ఈ వార్తలు చాలా తెలుగు సైట్లలో కనిపిస్తున్నాయి… సెలబ్రిటీలు కదా, పైగా పాపులర్ పర్సనాలిటీస్… కానీ ఈ క్రిప్టోకరెన్సీ కేసు పాతదే… 2024లోనే ఈడీ వాళ్లను విచారణకు పిలిచింది… కానీ నిందితులుగా కాదు… స్కామ్, బాధ్యుల మరిన్ని వివరాల కోసం..! అంతేతప్ప వాళ్లు చేసిన నేరం కాదు, ఆ స్కామ్ చేసిన కంపెనీ వీళ్లది కాదు… 2022లో అనుకుంటా… ఓ కంపెనీ మీరు పెట్టుబడులు […]

జస్ట్, సన్యాసిని లేదా సాధ్వి… అంతే… నాగసాధు లుక్కు వేరు…

February 25, 2025 by M S R

tamannah

. నాటకం కావచ్చు, సినిమా కావచ్చు, వెబ్ సీరీస్ కావచ్చు, టీావీ సీరియల్ కావచ్చు… ఏ పాత్రకైనా సరైన ఆహార్యం ముఖ్యం… వాచికం, ఆంగికం ఎంత ముఖ్యమో ఆహార్యమూ అంతే ప్రధానం… తెలుగు పదాలే ఇవి… సరే, సరళంగా చెప్పుకుందాం… పాత్రకు తగిన మేకప్పు, దుస్తులు, లుక్కు, వేషం ప్రధానం… ఉదాహరణకు మనం ఓ పూజారి పాత్రను తీసుకుంటే… ఆ భాష వేరుగా ఉండాలి, ఆ బాడీ లాంగ్వేజీ వేరే ఉండాలి… అంతకుమించి చూడగానే పూజారి అని […]

సీత మొగుడు… ఉన్నదే అన్నాడు… ఉలిక్కిపడితే తనదేం తప్పు ఫాఫం..!!

July 20, 2024 by M S R

partiban

సీత… మనకు చాన్నాళ్లుగా తెలిసిన మంచి నటి… తన మొదటి భర్త పేరు పార్తీబన్… (1990 నుంచి 2001 వరకు తనతో ఉంది, తరువాత విడాకులు, తొమ్మిదేళ్ల తరువాత మరొకరితో పెళ్లి, ఆరేళ్లలోనే పెటాకులు…) సదరు పార్తీబన్ ఓ వ్యాఖ్య చేశాడు… తను యాక్టర్, డైరెక్టర్… కాకపోతే నోటి మీద అదుపు కాస్త తక్కువ… ప్రకాష్ రాజ్, కమలహాసన్, సిద్ధార్థ్, కస్తూరి, చిన్మయి, సుచిత్ర బాపతు… తమిళంలో ఈ కేరక్టర్ల జాబితా పెద్దదే… మొన్నామధ్య ఏదో కూశాడు… […]

ఏం..? తమన్నా జీవితం సింధీ సిలబస్‌లో ఎందుకు ఉండొద్దు…?

June 28, 2024 by M S R

tamanna

ఒక వార్త… కర్నాటకలోని హెబ్బాళలో ఓ హైస్కూల్ ఉంది… అది సింధీల స్కూల్… ఇప్పుడది వివాదంలో ఇరుక్కుంది… ఎందుకంటే..? అది తమ విద్యార్థుల సిలబస్‌లో ఏడవ తరగతి పాఠ్యాంశాల్లో ప్రముఖ సింధీ వ్యక్తుల పేరిట రణవీర్‌సింగ్, తమన్నా భాటియా పేర్లను, వారి వివరాలను చేర్చింది… ఇదీ వివాదం… వెంటనే ఆ స్కూల్‌లో చదివే విద్యార్థులు ఏకంగా బాలల హక్కుల రక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు… (అందులో సింధీలే గాకుండా ఇతర పిల్లలూ చదువుతారు)… ఏమనీ అంటే… పలు […]

Advertisement

Search On Site

Latest Articles

  • నిత్యం వార్తల్లో బొద్దింకలు ! రాహుల్‌ను సైడ్‌లైన్ చేసేందుకు బీజేపీ ప్లాన్ !!
  • తిలక్ వర్మ రనౌట్ స్వీయ తప్పిదమే… కానీ వెస్టిండీస్ క్రీడాస్పూర్తి !?
  • వేకువ ఝామున వెన్నెల మరకలుగా… రేపటి వాకిట ముగ్గులుగా…
  • క్రాంతికుమార్ – తెలుగు సినిమా కథల ప్రయోగాల సాహసి !!
  • 3 Statues Of Liberty – మూడు విగ్రహాలకూ ‘విముక్తి’ అంతఃసూత్రం !!
  • ఆంధ్రా తూర్పు తీరాన్ని.. నువ్వుల తీరం అనీ పిలిచారని తెలుసా ?
  • ఓ అమెరికన్ గ్రౌండ్ జీరో ! మరి తెలంగాణ ‘గ్రౌండ్ జీరో’ మాటేంటి..?!
  • ఎన్టీయార్, దిలీప్‌కన్నా శివాజీ గణేశన్‌తోనే ఆ పాత్రకు న్యాయం !!
  • ఒక ఫోన్ కాల్ … ఒక అరెస్ట్ … వార్త పంపాక మొదలైన అసలు టెన్షన్…
  • దేశంలోనే మొట్టమొదటిసారి ఒక విలేకరిపై టాడా కేసు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions