. తమన్నా, కాజల్ అగర్వాల్… క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో ఇరుక్కున్నారు… పోలీసులు ప్రశ్నిస్తున్నారు… ఈ వార్తలు చాలా తెలుగు సైట్లలో కనిపిస్తున్నాయి… సెలబ్రిటీలు కదా, పైగా పాపులర్ పర్సనాలిటీస్… కానీ ఈ క్రిప్టోకరెన్సీ కేసు పాతదే… 2024లోనే ఈడీ వాళ్లను విచారణకు పిలిచింది… కానీ నిందితులుగా కాదు… స్కామ్, బాధ్యుల మరిన్ని వివరాల కోసం..! అంతేతప్ప వాళ్లు చేసిన నేరం కాదు, ఆ స్కామ్ చేసిన కంపెనీ వీళ్లది కాదు… 2022లో అనుకుంటా… ఓ కంపెనీ మీరు పెట్టుబడులు […]
జస్ట్, సన్యాసిని లేదా సాధ్వి… అంతే… నాగసాధు లుక్కు వేరు…
. నాటకం కావచ్చు, సినిమా కావచ్చు, వెబ్ సీరీస్ కావచ్చు, టీావీ సీరియల్ కావచ్చు… ఏ పాత్రకైనా సరైన ఆహార్యం ముఖ్యం… వాచికం, ఆంగికం ఎంత ముఖ్యమో ఆహార్యమూ అంతే ప్రధానం… తెలుగు పదాలే ఇవి… సరే, సరళంగా చెప్పుకుందాం… పాత్రకు తగిన మేకప్పు, దుస్తులు, లుక్కు, వేషం ప్రధానం… ఉదాహరణకు మనం ఓ పూజారి పాత్రను తీసుకుంటే… ఆ భాష వేరుగా ఉండాలి, ఆ బాడీ లాంగ్వేజీ వేరే ఉండాలి… అంతకుమించి చూడగానే పూజారి అని […]
సీత మొగుడు… ఉన్నదే అన్నాడు… ఉలిక్కిపడితే తనదేం తప్పు ఫాఫం..!!
సీత… మనకు చాన్నాళ్లుగా తెలిసిన మంచి నటి… తన మొదటి భర్త పేరు పార్తీబన్… (1990 నుంచి 2001 వరకు తనతో ఉంది, తరువాత విడాకులు, తొమ్మిదేళ్ల తరువాత మరొకరితో పెళ్లి, ఆరేళ్లలోనే పెటాకులు…) సదరు పార్తీబన్ ఓ వ్యాఖ్య చేశాడు… తను యాక్టర్, డైరెక్టర్… కాకపోతే నోటి మీద అదుపు కాస్త తక్కువ… ప్రకాష్ రాజ్, కమలహాసన్, సిద్ధార్థ్, కస్తూరి, చిన్మయి, సుచిత్ర బాపతు… తమిళంలో ఈ కేరక్టర్ల జాబితా పెద్దదే… మొన్నామధ్య ఏదో కూశాడు… […]
ఏం..? తమన్నా జీవితం సింధీ సిలబస్‌లో ఎందుకు ఉండొద్దు…?
ఒక వార్త… కర్నాటకలోని హెబ్బాళలో ఓ హైస్కూల్ ఉంది… అది సింధీల స్కూల్… ఇప్పుడది వివాదంలో ఇరుక్కుంది… ఎందుకంటే..? అది తమ విద్యార్థుల సిలబస్‌లో ఏడవ తరగతి పాఠ్యాంశాల్లో ప్రముఖ సింధీ వ్యక్తుల పేరిట రణవీర్‌సింగ్, తమన్నా భాటియా పేర్లను, వారి వివరాలను చేర్చింది… ఇదీ వివాదం… వెంటనే ఆ స్కూల్‌లో చదివే విద్యార్థులు ఏకంగా బాలల హక్కుల రక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు… (అందులో సింధీలే గాకుండా ఇతర పిల్లలూ చదువుతారు)… ఏమనీ అంటే… పలు […]
అసలే ఆడ బౌన్సర్ కథ… అందులోనూ తమన్నా… ప్చ్, సాదాసీదాగా చుట్టేశారు…
ఫతేపూర్ బేరి… బబ్లీ బౌన్సర్ సినిమాలో చూపించిన ఈ గ్రామం నిజంగానే ఉంది… ఢిల్లీ పరిసరాల్లో ఉంటుంది… అక్కడి యువకులు రోజూ బాగా వ్యాయామాలు అవీ చేసి, కండలు పెంచి, ఫుల్ ఫిజికల్ స్టామీనాతో ఢిల్లీలో బౌన్సర్లుగా, సెక్యూరిటీ గార్డులుగా కొలువులు సంపాదిస్తారు… ఆ ఊరు దీనికి చాలా ఫేమస్ కావడంతో పలు సెక్యూరిటీ సంస్థలు కూడా వాళ్లకు ఇట్టే కొలువులు ఇచ్చేస్తాయి… నమ్మకస్థులు… యువకులు మాత్రమే బౌన్సర్లు కావాలా..? మేమేం తక్కువ అని సవాల్ చేసి, […]