. 29 మార్చి 1982… ఇది తెలుగుదేశం వ్యవస్థాపక దినం… సో కాల్డ్ చంద్రబాబు గ్యాంగ్ జబ్బలు చరుచుకోకండి… అది ఎన్టీయార్ పార్టీ… ఇప్పుడున్న బాబు తెలుగుదేశం పార్టీ ఒరిజినల్ తెలుగుదేశాన్ని పాతాళంలోకి తొక్కి… తన పేరును, తన ఫోటోను, తన వారసత్వాన్ని, తన పార్టీని హైజాక్ చేసింది… ఐనా సరే, నేను చంద్రబాబును మెచ్చుకోవాలనే అనుకుంటున్నాను… వెన్నుపోటు, నమ్మకద్రోహం రాజకీయ పార్టీల్లో తప్పులు కావు… రొమాన్స్‌లో, యుద్ధంలో ఏదీ తప్పు కాదు… చంద్రబాబు కూడా జస్ట్, […]
వైర్ లెస్ మైక్… సుదీర్ఘ కెరీర్ చివరి జీవన్మరణ పోరాటం…
chandrababu uses wireless mic to address people in his election meetings
ఈ పని సాక్షి టీంకు అప్పగించినా… పొలిటికల్ ‘వ్యూహం’ ఇంకాస్త బాగుండేది…
వ్యూహం అనే సినిమా జగన్ రాజకీయ ప్రచారం కోసం ఉద్దేశించింది… అది జగన్ బయోపిక్ కాదు… జస్గ్, జైలుపాలైన స్థితి నుంచి అధికారాన్ని చేజిక్కించుకునేవరకు సాగిన ప్రస్థానాన్ని కొద్దిసేపట్లో ఎఫెక్టివ్‌గా జనానికి చెప్పడం..! ఉద్దేశం అదే… కానీ ఏం జరిగింది..? అసలు వైఎస్సార్సీపీ అనుకూల సైట్లు, యూట్యూబ్ చానెళ్లు కూడా ఈ సినిమాను ఎలా పొగడాలో తెలియక, జుత్తు పీక్కుని నెగెటివ్ రేటింగ్స్ ఇచ్చి, పెదవి విరిచాయి… అంటే వైసీపీ క్యాంపు, సానుభూతిపరులను కూడా రాంగోపాలవర్మ మెప్పించలేకపోయాడని […]
బట్టలిప్పిన నిరసన… మీడియాకు భలే పండుగ…
a satire on tdp mark protests