. ఈ బడ్జెట్లు ఉత్త ముచ్చట్లురా నాయనా… ఇదొక సోది పురాణం… దానికోసం వందల గంటల చట్టసభల సమయం వృథా… అసలు ఎంతమంది చట్టసభ్యులు వాటిని చదువుతారు, వాళ్లకు అర్థమవుతుంది అనేది ఓ పెద్ద బ్రహ్మ పదార్థం అంటే కొందరికి బాగా కోపమొచ్చింది… అధికారిక రికార్డులే చూద్దాం, జస్ట్ మచ్చుకు… బడ్జెట్ అంటే రఫ్‌గా మనకు ఎంత ఆదాయమొస్తుంది, ఏయే శాఖలకు ఎంత ఖర్చు పెడదాం అనే ఓ ఎస్టిమేషన్ మాత్రమే… బడ్జెట్‌లో పెట్టినంతమాత్రాన ఆ మొత్తాలు […]
ముందుంది ముసళ్ల పండుగ… రాబడి పడిపోయి… అప్పులు పైన పడిపోయి…
Nàgaràju Munnuru……… = తగ్గిన రాబడులు.. పెరిగిన అప్పులు! = 2023-24 ఆర్ధిక సంవత్సరంలో మొదటి 7 నెలల (ఏప్రిల్ నుండి అక్టోబర్) కాలానికి తెలంగాణ రాష్ట్ర ఆదాయ, వ్యయాల మీద కాగ్ నివేదిక విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలు చూద్దాం. • ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రెవెన్యూ రాబడులు (₹2.16 లక్షల కోట్లు, అప్పులు ₹39 వేల కోట్లు) ₹2.59 లక్షల కోట్లకు పైగా ఉంటాయని అంచనా వేశారు. • రెవెన్యూ రాబడి అంచనా […]
కేసీయార్ బడ్జెట్ గొప్పల బట్టలిప్పిన కాగ్… పేరుకే లెక్కల భారీతనం…
‘‘వచ్చే ఏడాది ఎలాగూ ఎన్నికల సంవత్సరం కాదు కదా, మరెందుకు ఇప్పుడు కేసీయార్ నేల విడిచి సాముకు సిద్ధపడ్డాడు..? తెలియదు…! పేరుకు 2.30 లక్షల కోట్ల భారీ బడ్జెట్… అందులో 50 వేల కోట్ల కొత్త అప్పులు… 45 వేల కోట్ల ఆదాయ లోటు… మరెందుకీ అధిక అంచనాలు..? అంకెల గొప్పలు..? పోనీ, సంకల్పానికి దరిద్రం ఎందుకు ఉండాలీ అనుకుందాం… ఐనా మరీ ఇంతటి అధివాస్తవిక బడ్జెట్‌లా అవసరమా..? ఒకవైపు కరోనాతో లక్ష కోట్ల మేరకు నష్టపోయామని […]