Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏడాది కూడా నిండలేదు… రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అప్పుడే జనాగ్రహం…

September 29, 2024 by M S R

revanth

అన్నీ నిజాలే… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకొచ్చిన కొత్త పలుకులోని అంశాలు, అభిప్రాయాలన్నీ వాస్తవానికి దగ్గరగా ఉన్నవే… ఏడాది గాక మునుపే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోంది జనంలో… సహజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెరిగే వ్యతిరేకతతో ‘ఆ కేసీయారే నయం’ అనే తరహాలో బీఆర్ఎస్ పుంజుకుంటోంది… బీజేపీకి సరైన సారథి లేడు… కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెరుగుతున్న వ్యతిరేకతను కూడా అది అందిపుచ్చుకోలేకపోతోంది… అదే పాత నాయకత్వం… ఊదు కాలదు, పీరు లేవదు… బీఆర్ఎస్‌కు […]

ఒక సీఎంగా గుంపు మేస్త్రీ పనెలా ఉంది..? కేసీయార్‌కు ఏమిటి భిన్నం..?

May 24, 2024 by M S R

revanth

ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో చాన్నాళ్ల తరువాత అనుకోకుండా మాట్లాడుతుంటే, తను గమనిస్తున్న కొన్ని విషయాలు చెప్పాడు… ఇంట్రస్టింగ్ అనిపించాయి… కొన్ని ముఖ్యాంశాలు… ‘‘రేవంత్‌రెడ్డిని అందరూ గుంపు మేస్త్రీ అని వెక్కిరిస్తున్నారు కదా, నిజానికి ఆ పదం సీఎం పనికి కరెక్ట్ ఆప్ట్… అదే గుంపు మేస్త్రీ ఒక రాజకీయ నాయకుడిగా ఎలా వ్యవహరిస్తున్నాడో పక్కన పెట్టండి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎలా పనిచేస్తున్నాడో మనకు ప్రధానం… నాకు తెలిసి ఒక దశలో కేసీయార్ దగ్గర పెండింగ్ […]

తెలంగాణ చెవిలో కన్నడ మంత్రోపదేశం… కాంగ్రెస్ హామీలపై ఓ విశ్లేషణ…

September 18, 2023 by M S R

టీపీసీసీ

అటు సోనియా గాంధీ కాంగ్రెస్ గ్యారంటీ కార్డులను జారీ చేయడం పూర్తి కూడా కాలేదు… అప్పుడే యాంటీ కాంగ్రెస్ సెక్షన్లు సోషల్ మీడియాలో వెక్కిరింపులు, ఆక్షేపణలు స్టార్ట్ చేశాయి… బీఆర్ఎస్ సహజంగానే ఈ కౌంటర్లలో ముందుంది… తెలంగాణ బీజేపీ సోషల్ మీడియాకు ఎప్పటిలాగే చేతకాలేదు… ‘కేవలం ఓట్ల కోసమే ఈ హామీలు.., ఏం, మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఇవన్నీ ఇస్తున్నారా..? ఐనా మిమ్మల్ని నమ్మేదెవరు..?’ వంటి వ్యాఖ్యలు జోరుగా సాగాయి, గుతున్నాయి, తాయి… మేధావులుగా చెప్పబడే కొందరి […]

Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం నాగార్జున..! బిగ్‌బాస్ లాంచింగ్ షో రేటింగుల్లో బిగ్గర్ ఫ్లాప్..!!
  • ట్రంపుడి సుంకదాడికి విరుగుడు ఉంది… మోడీయే గుర్తించడం లేదు…
  • రెండూ ప్రభాస్ సినిమాలే… రెండూ కీలకపాత్రలే… రెండింటి నుంచీ ఔట్..!!
  • డియర్ రేవంత్‌రెడ్డి సార్… మీరు ఇంకాస్త బాదండి సర్, పర్లేదు..!!
  • ‘విష్ణు విగ్రహ వ్యాఖ్య’లపై మోహన్ భగవత్ ఏమైనా స్పందించాడా..?
  • పరుగుల పోటీల్లో రారాజు… ఈ చిరుత ఇప్పుడు పరుగెత్తితే ఎగశ్వాస…
  • చెడబుట్టిన కొడుకుల్ని ఖతం చేయడమే ‘న్యాయమా’ దాసరీ..?!
  • రిట్రీట్..? మావోయిస్టుల ఆయుధసన్యాసం నిజమేనా..? వాట్ నెక్స్ట్..?!
  • అప్పటికీ ఇప్పటికీ భక్తసులభుడు చిలుకూరు వీసాల బాలాజీ..!!
  • అక్కడ హారన్ కొట్టరు… ట్రాఫిక్ గీత దాటరు… సెల్ఫ్ డిసిప్లిన్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions