Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘ఎ’ తెలుగు…’యాన్’ టెల్గూ…’ది’ తెగులు… ‘థి’క్కుమాలిన యాడ్…

October 13, 2025 by M S R

telugu

. దసరా, దీపావళి వస్తే ధమాకా సేల్స్ ప్రకటనలతో మీడియాకు పండగే పండగ. మామూలుగా కరువుకు బ్రాండ్ అంబాసిడర్లుగా బక్కచిక్కినట్లు ఉండే పేపర్లు దసరా, దీపావళుల్లో అదనపు పేజీలతో ఉబ్బి…ఒకచేత్తో పట్టుకోలేంతగా బరువెక్కి ఉంటాయి. చిత్ర, విచిత్ర ప్రకటనలమధ్య వార్తలెక్కడుంటాయో వెతుక్కోవడం పాఠకుల వంతు. సాధారణంగా ప్రకటనలు ఎవరూ చదవరు కాబట్టి లోకం ఈమాత్రం బతికి బట్టకట్టగలుగుతోంది. జీవితబీమా ధీమా ఉన్నవారు, ప్రాణాలకు తెగించినవారు అప్పుడప్పుడు ప్రకటనలను చదవడానికి సాహసిస్తూ ఉంటారు. అలా సాహసించి చదివినా అర్థం […]

ఇస్కోన్ టేమ్పల ఎక్కడ…! వుడ్‌పాకేర్స్ పక్కనే…! తెలుగే… అర్థం కాలేదా..?!

August 9, 2025 by M S R

telugu

. తెలుగు కడుపు చించుకుంటే ఇంగ్లిష్ కాళ్ళమీద పడుతుంది. తెలుగు రాయబోతే ఇంగ్లిష్ అక్షరాలు దొర్లుతాయి. తెలుగు ప్రమిదను వెలిగించబోతే ఇంగ్లిష్ గాలికి ఒత్తులు ఎగిరిపోతాయి లేదా ఆరిపోతాయి. తెలుగును నాటబోతే తెగుళ్లు ఎదురవుతాయి. తేట తెలుగును నాటబోతే కలుపు మొక్కలు ఎదురవుతాయి. తేనె తెలుగును పలకబోతే పంటికింద ఇంగ్లిష్ రాళ్ళు అడ్డుపడతాయి. ఇంగ్లిష్ లో లేని అక్షర దోషాలు తెలుగులో దొర్లిపోతూ ఉంటాయి. ఇంగ్లిష్ లో అయితే స్పెల్లింగ్ మిస్టేక్. తెలుగులో అయితే టేక్ ఇట్ […]

ఒక చెత్త హోర్డింగ్… ఒక మంచి ప్రకటన… అష్టావక్ర పదాలు..!!

January 6, 2025 by M S R

telugu

. ఒకపక్క ఆంధ్ర అమరావతిలో తెలుగును కాపాడుకోవడానికి ఉద్యమ స్ఫూర్తితో సమావేశాలు జరుగుతూ ఉంటాయి. మరో పక్క ప్రయివేటు సంస్థ ప్రపంచ తెలుగు సమాఖ్య సమావేశాలు తెలంగాణ హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇకపై అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు ఇంగ్లిష్ తో పాటు తెలుగులో కూడా తప్పనిసరిగా ఇవ్వాలని అధికారిక ఆదేశాలు జారీ అవుతూ ఉంటాయి. సరిగ్గా అదే సమయానికి ఆంధ్రప్రదేశ్ ప్రధాన పట్టణాల్లో ఒక హోర్డింగ్ లో తెలుగు ఇలా […]

టీజీపీఎస్సీ ముతక భాష… ముతక ధోరణి… ముతక తెగులు…

November 20, 2024 by M S R

crude

. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముతక తెగులు తెలుగులో- కావ్య భాష; గ్రాంథిక భాష; ప్రామాణిక భాష; మాండలిక భాష; యంత్రానువాద భాష; తెలుగు- ఇంగ్లిష్ కలగలిపిన తెంగ్లిష్ భాష; చివర క్రియాపదం మాత్రమే తెలుగయి…ముందు భాగమంతా ఇంగ్లిష్ అయిన నవనాగరికుల ఆధునిక భాష; రైల్వే స్టేషన్ అనౌన్స్ మెంటులా ప్రతిపదాన్ని అక్షరాన్ని విరిచి విరిచి పలికే కర్ణకఠోర భాష; కృత్రిమ మేధ యంత్ర భాష…ఇలా తెలుగులోనే లెక్కలేనన్ని భాషలు వింటున్నాం. చదువుతున్నాం. అంటున్నాం. తెలంగాణ పబ్లిక్ […]

Advertisement

Search On Site

Latest Articles

  • ఈ జడ్జి వద్దన్నాడు కదా కేజ్రీవాల్‌..! తరువాత ఏమైందంటే..?
  • … మూలిగే తెలంగాణ బీజేపీపై కన్నడ తేజస్వి సూర్య పోటు…
  • ఎవరి కోసం ఈ సీట్ల పెంపు..? ప్రజలకు ఏం ప్రయోజనం..?
  • నాటి పారుపల్లి రామకృష్ణయ్యే శంకరాభరణం శంకరశాస్త్రి…
  • దొంగ మొగుడిలాగే రౌడీ అల్లుడు… పక్కా చిరంజీవి మార్క్…
  • అవునూ… హఠాత్తుగా ఈ కులగణన తెరపైకి తెచ్చారెందుకు భయ్యా..?!
  • చైనాలో ఏం జరుగుతోంది..? వంద మంది సైనిక జనరల్స్ గల్లంతు..?
  • ఒమర్ అబ్దుల్లా తెలివైనవాడు… సమయస్పూర్తి ప్రదర్శించాడు…
  • కథ రాసేవాడికి చూసేవాడు లోకువ… ఫాఫం, రోజా ఫస్ట్ ఫిలిమ్ కథ ఇదే…
  • 77 వయస్సులో… 55 ఏళ్ల నాటి… ఓ ప్రేమ- పెళ్లి మురిపెం కథ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions