వైసీపీ చానెళ్లుగా తాజాగా టీడీపీతో ముద్రలు వేయించుకున్న టీవీ9, ఎన్టీవీ పరస్పరం కూడా బలంగా పోటీపడతాయి, తెలుగు న్యూస్ చానెళ్లలో నంబర్ వన్ ప్లేస్ కోసం… కొన్నాళ్లు టీవీ9 ఫస్ట్ ప్లేసు, ఇంకొన్నాళ్లు ఎన్టీవీ ఫస్ట్ ప్లేసు… ఇంత పోటీ కనిపించేది… ఫ్లెక్సీలు, కేక్ కటింగులు, ప్రచారాలు మన్నూమశానం సరేసరి… ఇప్పుడు టీవీ9 ఆ పోటీ దశ నుంచి బయటికి వచ్చేసి, తన నంబర్ వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్టే కనిపిస్తోంది… తాజా బార్క్ రేటింగుల్లో టీవీ9, […]
టీవీక్షణం పడిపోతోంది… టీవీలకూ గడ్డురోజులు… సీరియస్ విశ్లేషణ ఇదీ…
సగానికి సగం ప్రేక్షకుల సంఖ్య పడిపోయినా సరే, ఈరోజుకూ డెయిలీ సీరియళ్లలో నంబర్ వన్‌గా పరిగణించబడుతున్న కార్తీకదీపం సీరియల్‌ను అర్ధంతరంగా ఎందుకు ఎత్తిపారేస్తున్నారు… ఈ ప్రశ్నకు జవాబు దొరికితే చాలు, టీవీ ప్రేక్షకుల సంఖ్య దారుణంగా పడిపోతున్న విషయం, వినోద చానెళ్లు కలవరపడుతున్న వైనం అర్థమవుతుంది… నిజం… టీవీక్షణ సమయం ఘోరంగా పడిపోతోంది… అన్ని చానెళ్ల రేటింగ్స్ పడిపోతున్నయ్… ఇన్నాళ్లూ స్టార్‌మాటీవీ కేవలం ఫిక్షన్, అంటే సీరియళ్ల బలంతో ఎక్కువ జీఆర్పీలను సాధిస్తోంది… వాటిల్లో కార్తీకదీపం కూడా […]