అరె, ఈ సినిమా రాజ్‌తరుణ్ హీరోగా చేసింది కదా… హీరోయిన్ కూడా మాల్వీ మల్హోత్రా కదా… అదేనండీ, రాజ్‌తరుణ్ పాత సహజీవని లావణ్య పదే పదే అక్రమ సంబంధం ఆరోపణలు చేస్తున్న హీరోయిన్… మరి వాళ్ల ఫోటో లేకుండా ఈ రాధా భాయ్ మన్నార్ చోప్రా మసాలా కవర్ ఫోటో పెట్టడం దేనికి అనే కదా డౌట్..? మాల్వీ మల్హోత్రా అందంగానే ఉంది, కానీ ఆమె పాత్ర సోసో… రాజ్‌తరుణ్ ఆకర్షింపబడ్డాడు అంటే, పడే ఉంటాడు అనేలా […]