దిల్ రాజు గోల్డెన్ స్పూన్‌తో ఏమీ పుట్టలేదు… తన నేచర్‌కు తగినట్టు లక్ కలిసొచ్చింది… కోట్లకుకోట్లు కుమ్మేశాడు… ఎగ్జిబిషన్ సిండికేట్ గుప్పిటపట్టాడు… తెలుగు ఇండస్ట్రీని శాసిస్తున్నాడు… బలగం సినిమా తీశాడు కదాని, తనేదో తెలంగాణ సెంటిమెంట్ ఉన్నవాడనో, కమిట్‌మెంట్ ఉన్నవాడనో భ్రమపడాల్సిన పనిలేదు… చౌక ఖర్చుతో ఓ సినిమా నిర్మాణమవుతోంది… వస్తే థియేటర్లలో డబ్బులు… కాదంటే ఓటీటీ, శాటిలైట్ హక్కులతో ఎలాగూ ఒడ్డునే ఉండిపోతాడు… బలగం సినిమా వెనుక దిల్ రాజు ఆలోచన అదే, అడుగులూ అవే… […]