. మాస్ జాతర, మనదే ఇదంతా…. అని ఓ పాట కనిపించింది యూట్యూబులో… రవితేజ పాట… అప్పుడెప్పుడో ఓ పాట వచ్చింది కదా, నీ కళ్లు పేలిపోను చూడవే అని… సేమ్, అదే టోన్‌లో, అదే ట్యూన్‌లో భీమ్స్ సంగీతం, భాస్కరభట్ల సాహిత్యం… సాహిత్యం అనే పెద్ద పదం అక్కర్లేదు, మన తెలుగు సినిమా పాటలకు ఆ పదం వర్తించదు… నిర్మాత, హీరో, దర్శకుడు, సంగీత దర్శకుడి టేస్టు… కథకు, పాత్రకు తగిన పాటలు… ఏవో నాలుగు […]
ప్రమోషన్లు, పబ్లిసిటీ ఖర్చు, థియేటర్ కరెంటు బిల్లులూ నో రికవరీ..!!
. కేరళ సినిమా పూర్తిగా దెబ్బతిన్నది… ఇక సినిమాలు తీయలేం… ఇవేం పారితోషికాలు..? ఇంత నిర్మాణ ఖర్చు ఎలా రికవరీ… అంటూ నిర్మాతలు లబోదిబో… అవసరమైతే మొత్తం సినిమాలపై బ్యాన్ పెట్టుకుంటాం, నో షూటింగ్స్, నో మోర్ న్యూ ప్రాజెక్ట్స్ అంటున్నారు కదా… నిజానికి అది ప్రతి భాష ఇండస్ట్రీలోనూ ఉన్నదే… తమిళం, తెలుగు అయితే మరీ దారుణం… హీరోల రెమ్యునరేషన్లు మరీ అడ్డగోలు… టికెట్ల ధర పెంపుతో అదంతా ప్రేక్షకుల జేబుల నుంచి వసూళ్లు… ఎవడు […]
రేవంత్‌రెడ్డి పోలీసు అడ్డాలో, పోలీసు భాషలోనే క్లియర్‌గా చెప్పాడు..!!
. రాజు- దిల్ రాజు…… నిజమే. గవర్నమెంటు చాలా పెద్దది. బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపు చాలా చాలా చిన్నవి… తెలంగాణ ఫిలిం డెవెలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మాటల ఫ్లోలో అనుకోకుండా అనేశారో, లేక లోపల ముఖ్యమంత్రితో జరిగిన సమావేశ సారాన్ని ప్రతిబింబించడానికి ఉద్దేశపూర్వకంగానే అన్నారో కానీ… నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుకుంటున్నది అదే. రాజ్యం ముందు ఎవరైనా పిపీలికాలే. బహుశా నీళ్ళు నమలకుండా కుండబద్దలు కొట్టినట్లు తన సహజసిద్ధమైన పద్ధతిలో […]
ప్రభువుల వారు కనికరించాలి… మహానటులు పాదాక్రాంతం ప్రభూ…
. దాసరి వెంకట రమణారెడ్డి అలియాస్ దిల్ రాజు వచ్చాడు గానీ… దాసరి చిరంజీవి ఎందుకు రాలేదు..? సోకాల్డ్ రాజమౌళి, ప్రభాస్, మహేశ్ ఎట్సెట్రా ఎందుకు రాలేదంటారూ..? అసలు నిందితుడు అల్లు అర్జున్ ఎందుకు రాలేదు..? క్రీస్తుపూర్వం నాటి సినిమా సెలబ్రిటీలు కొందరు, సెకండ్ గ్రేడ్ సెలబ్రిటీలు కొందరు… అసలు వర్తమానంలో ఎవరూ పట్టించుకోనివారు మరికొందరు… మొత్తానికి దిల్ రాజు భలే గ్యాదర్ చేశాడు… కానీ, వీరిలో ఇండస్ట్రీని శాసించగలిగే శక్తి ఉన్నవాళ్లు ఎవరు..? సిండికేట్ సభ్యులైన […]
బెనిఫిట్ షోల రద్దు మాత్రమే కాదు… ఇంకొన్నీ చేయాల్సి ఉంది…
. ఇకపై హైదరాబాదులో బెనిఫిట్ షోలకు అనుమతుల్లేవు… ఇది ప్రభుత్వ నిర్ణయం… అని మంత్రి కోమటిరెడ్డి ప్రకటన… . గుడ్… ఒక ప్రాణం పోయాకైనా ఈ ప్రభుత్వానికి కళ్లు తెరుచుకున్నాయి సంతోషం,., ఇదే మాట మీద ఉండండి… మాట మార్చొద్దు, మడమ తిప్పొద్దు… అంతేకాదు, నిజంగానే హైదరాబాదీల మీద ప్రేమ ఉంటే ఇంకొన్ని చర్యలూ ప్రకటించాలి… భేషజాలు వద్దు,.. సంకోచాలు వద్దు… తటపటాయింపులు అసలే వద్దు… ప్రిరిలీజ్ సినిమా ఫంక్షన్లకూ అనుమతులు ఇవ్వొద్దు… ఆ బందోబస్తులకు వందల […]
కథలు వండే విధము తెలియండి జనులారా మీరూ… కేవీరెడ్డి రూటే వేరు…
కథలు వండే విధము తెలియండి జనులరా మీరూ కథలు వండి మోక్షమందండి….. …………………… ఆ రోజుల్లో కె.వి రెడ్డిగారు కథను ఎలా వండేవారంటే … ముందు రచయితను పిలిచి బాబూ వేరే పనులేం లేవు కదా … ఉద్యోగం గట్రా ఏమన్నా ఉంటే ముందే చెప్పు … నాతో కొంత కాలం ట్రావెల్ అవ్వాల్సొస్తుంది…. ఇంట్లో బాదరబందీలు అవీ అన్నీ క్లియర్ చేసుకుని వచ్చేయ్ అన్జెప్పేవారు. నరసరాజుగారిని పెద్దమనుషులుకు తీసుకునే ముందు ఆయన అడిగిన ప్రశ్నలు ఆ […]
టాలీవుడ్ పెద్ద తలలూ… సిగ్గుతో పాతాళానికి వంగిపోయాయా..? థూమీబచె..!!
థూమీబచె… ఈ మాట అనడానికి సంకోచం లేదు, సంశయమూ లేదు… మొత్తం ఇండియన్ సినిమాను శాసించేంత సాధన సంపత్తి ఉంది తెలుగు ఇండస్ట్రీలో… కళాకారుల ప్రతిభను కొదువ లేదు… మస్తు క్రియేటివిటీ, మస్తు కష్టపడే తత్వం ఉన్నాయి… కానీ ఎటొచ్చీ మన టాలీవుడ్ ఓరకమైన కమర్షియల్, సోకాల్డ్ మాస్ మసాలా, దిక్కుమాలిన ఇమేజీ బిల్డప్, ఫార్ములా నదిలో పడి కొట్టుకుపోతోంది… ఎందుకొచ్చిన స్టార్‌డమ్..? సినిమా అంటే ఇంకా నెత్తిమాసిన మూర్ఖ స్టెప్పులు, మడతపెట్టే బూతు పాటలు, వెగటు […]
మీ సోది మొహాల చెత్తా బిల్డప్పులకు మేం నిలువు దోపిడీలు ఇవ్వాలా..?!
అయ్యో అయ్యో… కొత్త సినిమాల విడుదలల్లేవు… థియేటర్ల దగ్గర సందడి లేదు… ప్రేక్షకుల సమూహాల్లేవు… గల్లాపెట్టె గలగలల్లేవు… పరిస్థితి ఇలాగే ఉంటే థియేటర్లు ఇక శాశ్వతంగా మూసుకోవాల్సిందేనా..? స్టార్ హీరోల సినిమాలైనా రిలీజై ఆదుకోవాలి కదా……. ఇలా చాలా శోకాలు వినిపిస్తున్నాయి మీడియాలో, సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో… సింగిల్ స్క్రీన్లు మూతపడ్డయ్… తాత్కాలికమే ఐనా సరే, రాబోయే మరిన్ని దుర్దినాలకు ఇది సూచిక… పాపం శమించుగాక… మీడియాలో శోకాలే తప్ప సగటు మనిషికి ఇదేమీ సమస్యగా […]
మన దిక్కుమాలిన తెలుగు సినిమా కథల మీద చర్చెందుకు జరగదు..!!
Bp Padala… పోస్ట్ ఏమిటంటే…? ఈ కథ రాసిన తల మాసినవాడెవడో కానీ most immature story line in decades . It deserves to be a super flop . If you don’t guess the movie name , you are unfit to be Telugoofs …. ఇదీ పోస్టు… అవును, సినిమా పేరు మీకు ఇట్టే అర్థమవుతుంది, ఈమధ్య వచ్చిన ఓ సిల్లీ కథాచిత్రం అందరికీ తెలుసు… […]
ప్రజా సమస్యలపై సినిమాలు తీసినా అసలు చూసేవాడు ఎవడున్నాడు..!
audience are not ready to watch people’s movies
కథ, పాట, ట్యూన్, వ్యాపారం, మనోభావాలు… సినిమాల రిలీజులకు సీతకష్టాలు…
ఎక్కడో ఇంట్రస్టింగ్‌గా అనిపించే ఓ వార్త తారసపడింది… మొన్నామధ్య శ్రీమంతుడు సినిమా కథ నాదేనని కోర్టుకెక్కిన శరత్ చంద్ర అనే రచయిత ఈ వ్యాజ్యంలో గెలిచాడు కదా, అది ఇంకా సెటిల్ కాలేదు, ఎలా సెటిల్ చేసుకుంటారనేది దర్శక నిర్మాతల ప్రయాస, దాన్నలా వదిలేస్తే… అదే రచయత ఇప్పుడు మరో సినిమాను కూడా ఇలాగే గెలికే ప్రయత్నం చేస్తున్నాడు… అదీ మహేశ్ బాబు సినిమాయే… పేరు మహర్షి… శ్రీమంతుడు సినిమాకథలాగే మహర్షి కూడా రొటీన్ ఫార్మాట్‌లో గాకుండా […]
హనుమంతుడు గెలవాలి… ఆ సిండికేట్ మొహాలు మాడిపోవాలి…
తెలుగు సినిమాలకు సంబంధించి ‘‘ఆ నలుగురు’’ అని ఓ సిండికేట్‌కు పేరు… అదొక మాఫియా… ప్రొడ్యూసర్స్ కమ్ బయర్స్ కమ్ డిస్ట్రిబ్యూటర్స్ కమ్ థియేటర్ ఓనర్స్… అన్నీ… వాళ్లు అనుకున్న సినిమాలే నడుస్తాయి… లేదంటే పడుకుంటాయి… కాదు, పడిపోతాయి… అలా తొక్కుతారు… ఆ మాఫియాను బ్రేక్ చేయడానికి వేరే శక్తులేమీ రంగంలోకి రావడం లేదు… ఈ నేపథ్యంలో… ఒక సినిమా ఆకర్షిస్తోంది… దాని పేరు హను-మాన్… హీరోగా మారిన ఓ బాలనటుడి సినిమా… పేరు సజ్జా తేజ… […]
అవును గానీ… జూనియర్ ఎందుకు స్పందించాలి..? ఈ ప్రశ్నకు జవాబేది..?!
సద్దుమణగలేదు… చంద్రబాబు ఫ్యాన్స్, ఫ్రెండ్స్ ఫాఫం తమ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక జూనియర్ ఎన్టీయార్ వైపు మళ్లిస్తున్నారు… ఇంకా పోస్టులు కనిపిస్తూనే ఉన్నాయి… ఏమిటి తనపై ఆరోపణ..? జూనియర్‌కు చంద్రబాబు మీద కృతజ్ఞత లేదు, కుటుంబసభ్యుడనే సోయి లేదు, అందుకే స్పందించలేదు, దుబాయ్‌కు హాలీడే ట్రిప్ మీద వెళ్లిపోయాడు, ఇక్కడ ఇంత ఘోరం జరుగుతూ ఉంటే కిమ్మనడా..? అసలు టాలీవుడ్‌ను ఆయన ఎంత ఎంకరేజ్ చేశాడో కదా, వాళ్లకూ చంద్రబాబు మీద కృతజ్ఞత లోపించింది… […]
తెలుగు సినిమా నిర్మాతల జీవన్మరణ వాంగ్మూలం – ప్చ్… ఫాఫం…
We Swear: ఊరవతల పెద్ద ఏ సీ ఫంక్షన్ హాల్. చిన్నా పెద్దా విలేఖరులు ఒక్కొక్కరు వచ్చి ముందు వరుసలో కూర్చుంటున్నారు. లైవ్ వాహనాలు కాన్వాయ్ లా ఆగకుండా వస్తూనే ఉన్నాయి. కెమెరాలు, మైకులు లెక్కే లేదు. సీరియస్ గా సబ్జెక్ట్ కు మాత్రమే పరిమితమై హుందాగా ప్రశ్నించే రిపోర్టర్లు మొదలు టింగరి టింగరిగా తమ ప్రశ్నలు తమకే అర్థం కాకుండా అడిగే ‘కవరేజ్’ రిపోర్టర్ల వరకు అందరితో హాల్ నిండిపోయింది. స్టేజ్ వెనుక ఫ్లెక్సీలో- “తెలుగు సినిమా నిర్మాతల […]
అంతా హీరోక్రసీ..! ఏ పిచ్చుకల్ని కొట్టి డేగలు కోట్లకు పడగలెత్తుతున్నాయ్…?
మొన్న హీరోల రెమ్యునరేషన్ల మీద చిరంజీవి మాట్లాడుతూ ‘‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఏమిటి..? పెద్ద పెద్ద విషయాలు మానేసి ఇండస్ట్రీ మీద మాటలేమిటి..? మేం నటిస్తున్నామంటే ఇండస్ట్రీలో పదిమందికీ ఉపాధి దొరుకుతుందని మాత్రమే…’’ అని ఏదేదో చెబుతూ పోయాడు… ఇండస్ట్రీ కార్మికుల మీద పెద్ద ఔదార్యం కనబరుస్తూ… ఇండస్ట్రీ పచ్చగా ఉండటం కోసమే తాము నటిస్తున్నట్టుగా, సినిమాలు చేస్తున్నట్టుగా… రాజకీయ నాయకులు అకారణంగా తమ మీద ద్వేషాన్ని చిమ్ముతున్నారన్నట్టుగా… నిజానికి ఇండస్ట్రీలో శ్రమ మాత్రమే దోపిడీకి గురికావడం […]
సభకు వచ్చిన వారి పేర్లు కూడా రాసేస్తే ఓ పనైపోయేదిగా ఈనాడూ..!!
పత్రికల జోన్ పేజీలలో కొన్ని వార్తలొస్తుంటాయి… ఏదైనా సభ జరిగితే అందులో పాల్గొన్నవారి పేర్లు లంబాచోడా అనేక పేర్లు వార్తలో ఇరికిస్తారు… కొన్ని మొహామాాటాలు, కొన్ని ఒత్తిళ్లు, కొన్ని ప్రలోభాలు… కారణాలు ఏవైతేనేం..? కొన్నిసార్లు లీడ్ రాసేసి, మిగతా వార్త మొత్తం పేర్లతో నింపేవాళ్లు కూడా ఉన్నారు… డెస్కుల్లో కూడా కళ్లు మూసుకుని అచ్చేస్తారు… పైగా రొటీన్ ఫార్మాట్… ఎవరో ముఖ్య అతిథి తెలిసీతెలియక ఏదైనా కూస్తే దాన్నే లీడ్ తీసుకుని, అదే హెడింగ్ పెట్టి తోసేస్తుంటారు… […]
దిల్ రాజు కష్టపడుతున్న ఆ రోజుల్లో బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ మా ఇంట్లోనే…
దిల్ రాజు గోల్డెన్ స్పూన్‌తో ఏమీ పుట్టలేదు… తన నేచర్‌కు తగినట్టు లక్ కలిసొచ్చింది… కోట్లకుకోట్లు కుమ్మేశాడు… ఎగ్జిబిషన్ సిండికేట్ గుప్పిటపట్టాడు… తెలుగు ఇండస్ట్రీని శాసిస్తున్నాడు… బలగం సినిమా తీశాడు కదాని, తనేదో తెలంగాణ సెంటిమెంట్ ఉన్నవాడనో, కమిట్‌మెంట్ ఉన్నవాడనో భ్రమపడాల్సిన పనిలేదు… చౌక ఖర్చుతో ఓ సినిమా నిర్మాణమవుతోంది… వస్తే థియేటర్లలో డబ్బులు… కాదంటే ఓటీటీ, శాటిలైట్ హక్కులతో ఎలాగూ ఒడ్డునే ఉండిపోతాడు… బలగం సినిమా వెనుక దిల్ రాజు ఆలోచన అదే, అడుగులూ అవే… […]
యాభై రోజుల దాకా ఓటీటీ జోలికి పోరా..? ఇంకా కూరుకుపోతార్రా బాబూ…!
Sankar G……….. సినిమాలు రిలీజ్ అయ్యాక 50 రోజుల వరకు OTT కి ఇవ్వకపోతే ఏం జరుగుతుంది. అసలు ఎందుకు 50 రోజుల వరకు ఇవ్వకుండా ఉండాలి… అలాచేస్తే చచ్చినట్టు ధియేటర్ కు వస్తారు అని అంచనా అయ్యిండొచ్చు. వస్తారా… రారు గాక రారు. చాలామందికి ధియేటర్లోనే చూడాలి అనే జిల తగ్గిపోయింది. హీరోలను బాగా అభిమానించే వారి సంఖ్య తగ్గిపోయింది. తమ హీరో స్క్రీన్ మీద కనపడితే చాలు సినిమా ఎలా ఉన్నా పర్వాలేదు అనేవారి […]
తెలుగు టాకీస్ సూసైడ్ సిండ్రోమ్… హీరోలు, నిర్మాతలు మొత్తుకున్నా వేస్ట్…
విరాటపర్వం సినిమాకు ఏడో రోజు, పన్నెండోరోజు కలెక్షన్ 4 లక్షలు… అంటే ఒక ప్రెస్‌మీట్‌లో పెట్టే స్నాక్స్ ఖర్చంత కూడా రికవరీ లేదు… ఆహా ఓహో అని సోషల్ మీడియా నిండా పొగడ్తలు, చప్పట్లు… తీరా చూస్తే ఇవీ కలెక్షన్లు… కొండా సినిమా ఫట్… ఆ వర్మ సినిమాకు అంతకుమించి సీన్ లేదు, ఉండదు… మొన్న ఒకేరోజు ఏడెనిమిది సినిమాలు రిలీజైతే అన్నీ గాలిబుడగల్లాగే ఫట్‌మని పేలిపోయాయి… ఎఫ్3, సర్కారువారిపాట చచ్చీచెడీ కష్టమ్మీద గట్టెక్కాయి… కారణం..? నిజంగా […]