. ఆహా… ఈరోజు బాగా నచ్చిన వార్త… ప్రపంచంలోకెల్లా అత్యంత ధూర్తుడైన పాలకుడు… ది గ్రేట్ మోడీ దోస్త్… ట్రంపు గాడు ఖడ్గం పట్టుకుని, నాకు నోబెల్ శాంతి బహుమతి రాకపోతే ఒక్కొకడి తాట తీస్తా అంటూ సగటు తెలుగు హీరోలాగా గర్జించినా సరే… వాడికి నోబెల్ దక్కలేదు… 2025 ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి మరియాను వరించింది… నార్వేజియన్ నోబెల్ కమిటీ ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసింది… ఈ ప్రైజ్ కోసం ఎంతగానో ఎదురుచూసిన అమెరికా […]
హెచ్1బీ వీసాలపై ఆంక్షలు ఎందుకు రావు..? ఈ చెత్తా పోకడలే కారణం..!!
. నేనొక సీరియస్ విషయం చెబుతాను… మొన్ననే చెప్పాను ఓ ఇన్సిడెంట్… డల్లాస్‌లో ఓ అమెరికన్ మనవాళ్ల వీథిప్రదర్శనలపై అసహనంతో పెట్టిన పోస్టు గురించి, దానిపై మనవాళ్ల ఏపీ తరహా రెస్సాన్స్ గురించి… ఏమీ లేదు… మనవాళ్లకు రోమ్‌లో రోమన్‌లాగా ఉండటం తెలియదు… సంస్కారం తెలియదు… మన ఫ్యానిజం, మన రోత మొత్తం యూఎస్ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారని… అది స్థానికుల్లో విపరీతమైన అసహనానికీ …. అంతిమంగా ట్రంపు అనేవాడి ద్వారా ఏకంగా హెచ్1బీ ఆంక్షలకూ […]
రష్యా ఆయిల్ కొంటే ట్రంపు పెనాల్టీలు… అసలు కుట్రదారులు ఎవరు..?
. పార్థసారథి పొట్లూరి…. ట్రంపు- సౌదీ ప్రిన్స్- పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ – ఆపరేషన్ సిందూర్ లింకులు, మధ్యవర్తుల మీద ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ చదివాం కదా… ఇది మిగతా పార్ట్… . ట్రంప్- టారిఫ్స్- మొహమ్మద్ బిన్ సల్మాన్ via India! డోనాల్డ్ ట్రంప్ అమెరికా దిగుమతి చేసుకునే వస్తువుల మీద సుంకాలు విధించాలనే ఆలోచనని గత మూడు దశబ్దాలుగా చెప్తూ వస్తున్నాడు! కాబట్టి ఇప్పుడు కొత్తగా చెప్తున్నది కాదు కానీ తన ఆలోచనని ఇప్పుడు […]
అంటే అన్నాడు గానీ ట్రంపు… ఆ ఊహ నిజమైతే ఎంత బాగుండు…
. అంటే అన్నాడు గానీ, ఆ ఊహ ఎంత బాగుందో అని ఓ ఫేమస్ సినిమా డైలాగ్… కెనడా మీద, దిగిపోయిన ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో మీద, ఆ ప్రభుత్వ విధానాల మీద అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అలాగే అనిపిస్తున్నాయి సగటు భారతీయుడికి… తన స్వార్థం కోసం, తన అధికారం కాపాడుకోవడం కోసం ట్రూడో కొన్నాళ్లుగా ఇండియా మీద విషం కక్కుతున్నాడు… ఖలిస్థానీ శక్తులకు అడ్డాగా మార్చాడు ఆ […]