. ద్వాపర యుగం. కృష్ణుడిని తన ఆస్తిగా అనుకుంటూ ఉంటుంది సత్యభామ. అలా ఎవరనుకుంటే వారికి గుణపాఠం చెబుతూ ఉంటాడు కృష్ణుడు. ఆయనకదో లీల. మధ్యలో నారదుడు ఊరికే ఉండడు కదా? రుక్మిణి- సత్యభామ మధ్య పోటీ పెట్టదలుచుకుంటాడు. తులాభారం వేసి టోకుగా కృష్ణుడిని కొనేస్తాను అంటుంది సత్యభామ. సరే అంటాడు నారదుడు. ఏడు వారాల నగలు, అంతః పురంలో దాచి ఉంచిన వజ్ర వైఢూర్య మరకత మాణిక్య గోమేదిక పుష్యరాగ కెంపులన్నీ వేసింది. త్రాసులో ముల్లు […]