. కీర్తి సురేష్… మహానటిలో బాగానే చేసింది… ఆ బ్రాండ్‌తో బాగానే నెట్టుకొస్తోంది… మొదట్లో కాస్త పుష్టిగానే ఉండేది కానీ క్రమేపీ సన్నబడుతూ, పెద్ద హీరోలతో కూడా పనిచేస్తూ తన డిమాండ్‌ను పదిలంగానే కాపాడుకుంటూ వస్తోంది… కానీ..? ఈ ఉప్పుకప్పురంబు ఓటీటీ సినిమా ఆమె ఎందుకు అంగీకరించిందో ఆమెకే తెలియాలి… సుహాస్ వంటి చిన్న హీరోల పక్కన నటించడానికి అంగీకరించడం కూడా తన వ్యక్తిగత వాణిజ్య కోణంలో కరెక్టు కాదనిపించింది… పోనీ, అదేమైనా బాగా పేరు తెచ్చే […]