కామెడీ చేస్తూ జనాన్ని నవ్వించడంలో బాగా పేరు సంపాదించిన వాళ్లు హీరోగా తెర మీద కనిపించడానికి ప్రయత్నిస్తే భంగపాటు తప్ప జనం పెద్దగా యాక్సెప్ట్ చేయరు… ఈ నిజం అనేకసార్లు నిరూపితమైంది… అందుకే హీరోలు అవుదామని ప్రయత్నించి, జనం యాక్సెప్ట్ చేయక, చేతులు కాల్చుకుని, అన్నీ మూసుకుని కామెడీ, కేరక్టర్ వేషాలకు పరిమితమైన వాళ్లు ఎందరో మనకు తెలుసు… వెన్నెల కిషోర్… తను లేనిదే తెలుగు సినిమా లేదు… ఒకప్పుడు బ్రహ్మానందం అనుభవించిన స్టార్ కమెడియన్ హోదాను […]
అలా మొదలైంది… అంతటి వెన్నెల కిషోర్ టీవీ షో అట్టర్ ఫ్లాపయింది…
మీలో ఎవరు కోటీశ్వరుడు టీవీ షోకు అప్పట్లో చిరంజీవి హోస్టుగా చేశాడు… షో అట్టర్ ఫ్లాప్… హిందీ కౌన్ బనేగా కరోడ్ పతి షో విషయంలో కూడా అమితాబ్ మాత్రమే హిట్… మిగతావాళ్లు ఫ్లాప్… బిగ్‌బాస్ షోకు మొదట్లో జూనియర్ హోస్టుగా చేశాడు… హిట్… కానీ మీలో ఎవరు కోటీశ్వరుడు విషయంలో ఫ్లాప్… అదేదో వంటల షోలో తమన్నా ఫ్లాప్… ఆమె ప్లేసులో యాంకర్ ఆంటీని తీసుకొచ్చారు… వ్యక్తుల ఇంటర్వ్యూలు కమ్ చాట్ షోల విషయంలో సమంత, […]