. ఐపీఎల్ 2025… ఫిక్సింగే గెలిచిందా..? ఐపీఎల్ అంటేనే ఫిక్సింగ్ బాగోతం అని మెజారిటీ ఇండియన్ క్రికెట్ ప్రేమికులు అనుమానిస్తారు… ఐనా చూస్తూనే ఉంటారు… కొన్నాళ్లుగా ఓ ఫోటో వైరల్ అవుతోంది తెలుసు కదా… అది క్రికెట్ బాస్ జైషా పేరిట ప్రచారంలో ఉంది… ఇదుగో ఇదీ… అవును, ఫైనల్ దాకా కీలక మ్యాచుల ఫలితం ఈ ఫోటోలో ఉన్నట్టే జరుగుతోంది… చివరకు ఫైనల్‌లో కూడా అంతే… ఎప్పుడైతే పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఔటయిపోయాడో అప్పుడే […]
ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
. ఒక దశ వస్తుంది… ఎనలేని కీర్తి, ఆదరణ, డబ్బు, సంపద, అన్ని వైభోగాలు, సుఖాల అనంతరం కొందరి ఆసక్తి, ప్రయాణం ఆధ్యాత్మికత వైపు మళ్లుతుంది… క్రికెట్‌లో చాలామంది ప్లేయర్లకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు… వాళ్లందరూ విరాట్ కోహ్లీని అభిమానిస్తారు… చివరకు విదేశాల్లో, మన ప్లేయర్లను ద్వేషించే పాకిస్థాన్‌లో కూడా కోహ్లీ ఫ్యాన్స్… క్రికెట్‌కు సంబంధించి ఇంత ఫాలోయింగ్, ఫ్యాన్స్ ఉన్న ప్లేయర్ మరొకరు లేరేమో… ప్రత్యేకించి చేజింగులో తన దూకుడు, రికార్డులు కారణమేమో… తను టీ20ల నుంచి […]
కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
. John Kora … కోహ్లీ రిటైర్మెంట్ రూమర్ల వెనుక దాగున్న కారణాలు ఏంటి? టెస్టు క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ రిటైర్ అవుతాడంటూ అనేక వార్తలు బయటకు వస్తున్నాయి. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ నుంచే ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ తన రిటైర్మెంట్ గురించి పలు మార్లు సహచరులతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ‘ఆ రోజు వచ్చేసింది’ అంటూ తన సన్నిహితులతో చెప్పాడట. ఆ సిరీస్‌లో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. 9 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 190 […]
ఆలియాభట్ పక్కింట్లో దూరారు… ఆ ఇద్దరూ అక్కడేం చేశారంటే..?
అలియా భట్… ఇండియన్ సినిమా హీరోయిన్లలో ప్రస్తుతం టాప్ టెన్‌లో ఒకరు… బాగా నటించగలదు కూడా… ఈమధ్య ఓ బిడ్డకు తల్లి అయ్యింది కదా… నో అద్దెకడుపులు, నో ఐవీఎఫ్, నో ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీ ఎటాల్… ప్యూర్ మదర్, నాట్ సరోగేటెడ్ మదర్… కొద్దిరోజుల క్రితం ఓ సాయంత్రం తన లివింగ్ రూమ్‌లో కూర్చుని ఉండగా, ఎవరో తనను గమనిస్తున్నట్టు, చూస్తున్నట్టు అనిపించిందట… ఎన్నడూ లేనిది ఏమిటీ ఫీలింగ్ అని మొదట ఆశ్చర్యపోయింది… హఠాత్తుగా తమ ఇంటి […]
కోహ్లి బ్యాట్‌కు పదును తగ్గలేదు… ప్రపంచ రికార్డు గెలుపు తెచ్చిపెట్టింది…
అదేదో తెలుగు సినిమాలో హీరో ప్రభాస్ డైలాగ్ ఒకటి ఉంది… ‘‘కత్తి వాడటం మొదలుపెడితే నాకన్నా బాగా ఎవడూ వాడలేడు’’… నిజమే, ఇది విరాట్ కోహ్లికి సరిగ్గా వర్తిస్తుంది… కోహ్లి క్రీజులో కుదురుకుంటే ఇక ఆ బ్యాట్‌కు తిరుగులేదు… కొన్నాళ్లుగా తను సరిగ్గా ఆడటం లేదు… ఇక కోహ్లి పని అయిపోయింది, రిటైర్‌మెంట్ లేదా తొలగింపే మంచిది, అనవసరంగా జట్టుకు వేలాడుతున్నాడు అనే విమర్శలు, విశ్లేషణలు బోలెడు… ప్రతి క్రికెటర్ జీవితంలోనూ ఫామ్ కోల్పోయే ఒక దశ […]