మార్పు మొదలైంది అని కదా బాబు గారు సెలవిచ్చింది… ఎస్, మార్పు ఆయన ప్రమాణస్వీకారానికి ముందే మొదలైంది… ఆయన ప్రమాణ స్వీకార ఉత్సవానికి ఫస్ట్ పేజీలు యాడ్స్ ప్రభుత్వమే ఇచ్చింది… అచ్చం టీడీపీ ప్రకటనలాగే… మార్పు మరి… ఆయన ఇంకా సీఎం కానే లేదు… సాక్షికి ఆ యాడ్స్ ఇవ్వలేదు… మార్పు సహజం కదా మరి… ప్రజాశక్తి, విశాలాంధ్ర, ఆంధ్రప్రభ వంటి పత్రికలకు సైతం యాడ్స్ ఇచ్చినా సరే సాక్షికి నో యాడ్స్… మరి జగన్ ఉన్నప్పుడు […]
బట్టలిప్పుకుని బజారులో బరిబాతల డాన్స్ ఆడుతున్న చానెళ్లు…!!
రాష్ట్రాల్లో , జాతీయ స్థాయిలో ఢిల్లీలో కూడా ఒక పార్టీ మీడియాను మరో పార్టీ బహిష్కరించడం ఇప్పుడు సర్వసాధారణం . ఆ రోజుల్లో కూడా బహిష్కరణ ఉండేది కానీ ఇప్పటిలా కాదు . జర్నలిస్ట్ లంతా కలిసి తప్పు చేసిన నాయకుడిని బహిష్కరించేవారు . అన్ని పార్టీల మీడియా ఏకాభిప్రాయానికి రావడం ఎలా సాధ్యం అని ఇప్పటి వారికీ అనిపించవచ్చు . కానీ అప్పటి పరిస్థితి వేరు . 1987లో తొలిసారిగా మెదక్ జిల్లాలో జర్నలిస్ట్ గా […]

