Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అన్నిటికన్నా నన్ను ఆకర్షించింది జగన్ వెంటే నీడలా వెన్నాడుతున్న ఓ కుర్రాడు !

April 8, 2024 by Rishi

jagan

ys jagan ramp walk meetings

ఈ పని సాక్షి టీంకు అప్పగించినా… పొలిటికల్ ‘వ్యూహం’ ఇంకాస్త బాగుండేది…

March 2, 2024 by M S R

vyuham

వ్యూహం అనే సినిమా జగన్ రాజకీయ ప్రచారం కోసం ఉద్దేశించింది… అది జగన్ బయోపిక్ కాదు… జస్గ్, జైలుపాలైన స్థితి నుంచి అధికారాన్ని చేజిక్కించుకునేవరకు సాగిన ప్రస్థానాన్ని కొద్దిసేపట్లో ఎఫెక్టివ్‌గా జనానికి చెప్పడం..! ఉద్దేశం అదే… కానీ ఏం జరిగింది..? అసలు వైఎస్సార్సీపీ అనుకూల సైట్లు, యూట్యూబ్ చానెళ్లు కూడా ఈ సినిమాను ఎలా పొగడాలో తెలియక, జుత్తు పీక్కుని నెగెటివ్ రేటింగ్స్ ఇచ్చి, పెదవి విరిచాయి… అంటే వైసీపీ క్యాంపు, సానుభూతిపరులను కూడా రాంగోపాలవర్మ మెప్పించలేకపోయాడని […]

Yatra2… జగన్ ఇమేజ్ బిల్డింగ్ మూవీ… ఫీల్ గుడ్ పాజిటివ్ ధోరణి…

February 8, 2024 by M S R

yatra2

ఆయా పార్టీల సోషల్ మీడియా విభాగాలు, సొంత మీడియా సంస్థలు తమ నాయకుడిని, తమ పార్టీని ఎప్పుడూ పాజిటివ్ యాంగిల్‌లో చూపించడానికి ప్రయత్నిస్తాయి… అలా ప్రయత్నించడం వాటి కర్తవ్యం… అదే సమయంలో ప్రత్యర్థి పార్టీ విధానాల్ని తూర్పారబట్టడం, తమ పార్టీ విధానాల్ని జస్టిఫై చేయడడం కూడా సాధారణమే… కేవలం ఒక నాయకుడి కోసం సినిమా తీయడం అంటే, తన ప్రతి చర్యనూ జస్టిఫై చేయాలి, ఇప్పుడు ఎన్నికల ముందు పొలిటికల్ ఫాయిదా కోసం తీయబడిన సినిమా కాబట్టి […]

ఫాఫం… ఆంధ్రజ్యోతి ఆశపడింది వేరు… జగన్ పొలిటికల్ అడుగులు వేరు…

September 3, 2023 by M S R

jagan

అడ్డెడ్డె… ఇదేం అన్యాయమప్పా… ఈ జగన్ అటు బీజేపీ వాళ్లతోనూ, ఇటు కాంగ్రెసోళ్లతోనూ దోస్తీ చేస్తున్నాడు… మాయ చేస్తున్నాడు… ఎంత దారుణం..? అసలు సోనియాకు, రాహుల్‌కు రాజకీయం తెలియదు, అందుకే జగన్‌ను నమ్మేస్తున్నారు… ఫాఫం… అందుకే కోరి దగ్గరకు వచ్చిన షర్మిలను సందేహంలో పడేశారు… కాంగ్రెస్‌లో ఆమె చేరిక గందరగోళంలో పడింది… జగన్ డబ్బుతో మేనేజ్ చేసి, కాంగ్రెస్ శిబిరాన్ని లోబర్చుకున్నాడు… అంతేనా..? కాంగ్రెస్ వైపు రాయబేరాలు నడుపుతున్నా సరే జగన్‌కు మోడీ సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు… […]

ఫాఫం సాక్షి… జగన్ కూడా మరిచిపోయాడు… జ్యోతికి దొరికిపోయాడు…

December 2, 2022 by M S R

jagan

ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 ఇవే నాకు ప్రత్యర్థులు… వాటితోనే పోరాడుతున్నాను… వాటితోనే నా యుద్దం… రాక్షసులు, మారీచులు అంటూ జగన్ ఎప్పుడూ ఆడిపోసుకుంటూ ఉంటాడు కదా… కొన్నిసార్లు తనే వాటికి తనను ఎగతాళి చేయడానికి చాన్స్ ఇస్తాడు… జనం నవ్వుకునేలా చేస్తాడు… ఏమీ లేకపోయినా జగన్ మీద ఏదో ఒకటి రాసే ఆంధ్రజ్యోతి, ఆ ఏదో దొరికాక ఎందుకు ఊరుకుంటుంది..? నవ్వీ నవ్వీ, మీరూ నవ్వండి అని జనానికి చెబుతూ బొంబాట్ చేసింది ఓ వార్తను… బట్, […]

Advertisement

Search On Site

Latest Articles

  • మేం తోపు హీరోలం… మేం తురుములం… తీరా లెక్క తీస్తే వందల కోట్ల లాస్…
  • శుభమన్ గిల్… అంకెల్లో కాదు, ఆ స్పిరిట్‌లో చూడాలి తన ఆటను..!!
  • అంతరిక్ష ఖననం అనుకున్నారు… చివరకు సముద్ర ఖననం జరిగింది…
  • అసలు గానమురళి పాడేది సంగీతమే కాదని కోర్టులో కేసు వేశారు..!!
  • ఎలోన్ మస్క్ కొత్త అమెరికా పార్టీ… ఇల్లలకగానే పండుగ కాదు బాసూ…
  • హలో సారూ… తెలంగాణపై ఎవరికీ పేటెంట్ రైట్స్ లేవు మాస్టారూ…
  • చివరకు తోడు ఓ పడక మంచమే… మిగతావన్నీ వదిలేసే గురుతులు మాత్రమే…
  • ఇది దీపిక పడుకోన్ కాలం… దీపిక చిఖిలియా రోజులు కావు తల్లీ…
  • ఉప్పుకప్పురంబు…! మహానటి బ్రాండ్ ‘కీర్తి’ పలుచన…!!
  • ఒంటె ఒక్క కన్నీటి చుక్క… 26 పాముల విషానికి విరుగుడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions