Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లెంపలేసుకున్న ఈనాడు – ఆ వార్త పొరపాటే అని ఒప్పుకోలు !!

October 7, 2026 by M S R

ఈనాడు

. సాధారణంగా ఏదైనా తప్పుడు లేదా పొరపాటు వార్త ప్రచురితమైతే ‘ఈనాడు’ ఓ పట్టాన అంగీకరించదు… వివరణ గానీ, ఖండన గానీ ఇవ్వదు… క్షమించమని అడగదు, చింతిస్తున్నామనీ చెప్పదు… ఆ సంస్థకూ అహం ఉంటుంది… కానీ కేటీయార్ పంపించిన లీగల్ నోటీసుతో ‘పొరపాటు జరిగింది, ఆ వార్త వాస్తవం కాదు’ అని ఒప్పుకుంది… అంటే ఒకరకంగా లెంపలేసుకుంది…! కానీ అహం అన్నాం కదా… ఎస్, అందుకే చింతిస్తున్నట్టుగా ఒక్క పదం కూడా రాయలేదు!! నిజానికి జరిగింది ఏమిటి..? […]

ఈనాడు ఫస్ట్ పేజీ ఫోటో రైటప్‌… ఓ తెలుగు పాత్రికేయ దురవస్థ …

April 23, 2025 by M S R

ఈనాడు

. ముందుగా సీనియర్ జర్నలిస్టు Murali Buddha  పోస్టు చదవండి… తరువాత ఈనాడు ప్రచురించిన ఓ ఫోటో రైటప్ చదవండి దిగువన… ఓ వ్యక్తి వద్ద అట ? ప్రపంచానికంతా తెలిసింది ఈనాడు వారికి తెలియక పోవడం ఓ విచిత్రం .. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పడిపోయిన ఓ వ్యక్తి వద్ద రోదిస్తున్న మహిళ అట .. ప్రతి ఛానల్ , అన్ని భాషల మీడియా ఈ ఫోటోను హైలెట్ చేసింది . వారికి ఈ నెల 19న […]

ఇది విషపాత్రికేయం..? ఇందుకేనా నిన్ను జైలులో వేయాలనుకున్నది..!!

January 19, 2024 by M S R

ఈనాడు

ఒక పత్రిక… అందులోనూ కొన్ని దశాబ్దాలుగా తెలుగులో అగ్రపత్రిక… నచ్చనివారిపై విరుచుకుపడే ఉగ్రపత్రిక… పడనివారిపై అక్షరాలా అది దుగ్ధపత్రిక… అది ఈరోజు సింపుల్‌గా భ్రష్టపత్రిక అనిపించుకుంది కూడా… అదే ఈనాడు… జగన్‌కు అంబేడ్కర్ విగ్రహాన్ని తాకే అర్హత లేదట… ఒక ఫుల్ పేజీ వ్యాసం రాసుకొచ్చింది… ఇది వార్త కాదు, నిలువెల్లా అక్షరవిషం… అలాగని నేనిక్కడ జగన్‌ను సమర్థించడం లేదు… అణగారిన వర్గాల ఆత్మగౌరవ సంకేతంలా కోట్ల మంది ఆరాధించే అంబేడ్కర్‌కు ఓ భారీ విగ్రహం స్థాపిస్తే […]

Advertisement

Search On Site

Latest Articles

  • అవతలి వైపు వచ్చిన ప్రశ్న – ఎన్‌కౌంటర్ కథ తెలియదా? ఫీల్డ్‌కు కొత్తా..?
  • అచ్చం కరోనా పుట్టుకలాగే..? బయోవెపన్ తయారీ దశలో ప్రమాదం..?
  • ఏది నిజం? సర్దార్ పటేల్‌ నేతాజీ బోస్‌కు వ్యతిరేకంగా కోర్టుకెక్కాడా?!
  • క్షణాల్లో టికెట్లన్నీ ‘మాయం’ – ఏం జరుగుతోంది నాయుడూ..?!
  • లెంపలేసుకున్న ఈనాడు – ఆ వార్త పొరపాటే అని ఒప్పుకోలు !!
  • 100 రోజుల బందిఖానా కాదు… 4 వారాల్లోనే ‘ఖేల్ ఖతం’!
  • విమానంలో సీటు పోయిందా..? ఆ ఒక్క మాట చెప్పండి.. కథే మారిపోతుంది!
  • “ఖాన్‌తో గేమ్స్ ఆడకు… శాల్తీలు లేచిపోతాయ్”
  • రేవంత్ రెడ్డి దూకుడు! కేసీయార్‌కు ఇక చెరుపుకోలేని మరక!
  • భేష్ మృణాల్… కథ తడబడినా… నటన తగ్గనివ్వలేదు!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions