. మహాభారతంలో వినిపించే ఓ ప్రశ్న జగత్ ప్రసిద్ధం … ద్రౌపది కురుసభకు వేసిన ప్రశ్న… ధర్మరాజు తనను జూదంలో ఓడిన విషాదంపై వేసిన ప్రశ్న… నన్నోడి తన్నోడెనా..? తన్నోడి నన్నోడెనా..? లగచర్లలో భూసేకరణ రద్దు అనే వార్తలో సర్కారు నిర్ణయం చదివాక చటుక్కున మెదిలిన ప్రశ్న అదే… నిజానికి స్థూలంగా భూసేకరణ మొత్తం రద్దు అని కాదు… ఫార్మా కోసం భూసేకరణ రద్దు, కానీ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు ఉంటుంది… దానికి విడిగా వేరే భూసేకరణ […]
నిజమే… నమస్తే తెలంగాణకు యాడ్స్ ఎందుకు ఇవ్వకూడదు..?!
. రైతుపండుగ పేరిట పత్రికల్లో కనిపించిన సర్కారీ యాడ్స్ ఆశ్చర్యాన్ని కలిగించాయి… కేసీయార్ ప్రభుత్వానికి రేవంత్‌రెడ్డి సర్కారుకూ పెద్ద తేడా లేమీ లేదు ఈ విషయంలో అనిపించింది… కొన్ని డిజిటల్ పేపర్లకు కూడా యాడ్స్ ఇచ్చారు… అసలు ఈ యాడ్స్ ఇచ్చే విధానంలో ఏముందో, ఏలినవారికి ఏమర్థవుతున్నదో దేవుడికే తెలియాలి.,. డిజిటల్ పేపర్లను కూడా ప్రభుత్వం పత్రికలుగా గుర్తిస్తున్నదని అధికారికంగానే చెప్పినట్టేనా..? ఈమేరకు రూల్స్ ఏమైనా మార్చబడ్డాయా..? జగన్ పిరియడ్‌లో ఏపీలో పత్రికల బాపతు వెబ్సైట్లకు కూడా […]
జనం వోట్లే అంతిమం… అసలు ఆచరణలో ఈమాట ఉత్త డొల్ల…
. జనం ఫోఫోవయా, ఇక చాలు అంటున్నారు… కానీ ఇంట్లోనే జరిగిన ఓ పిచ్చి పోటీలో, వెంట్రుక మందంలో గెలిచాడు… ఇంటివాడు నువ్వు తోపు, ఉండాల్సిందే అంటాడు… తనే మరోవైపు జనం వద్దంటే పీకేస్తా అంటాడు… ఏది కరెక్టు..? ఎవరు కరెక్టు..? బిగ్‌బాస్ ఉన్న మూర్ఖత్వాల్లో ఇదీ ఒకటి… నిన్నటి అవినాష్ కథా ఇదే… గత సీజన్లో అంబటి అర్జున్ కథా ఇదే… ఏమైందంటే..? హౌజులో ఉన్నవాళ్లలో అవినాష్ ఖచ్చితంగా ఓ వినోదిస్టు… పర్ఫామర్… తనొక్కడే ఏమీ […]
అద్రి మారుతోంది… అది మన గుట్టగా కనిపిస్తోంది… ఆకర్షిస్తోంది….
. మన దరిద్రపు రాజకీయ వ్యవస్థలో… ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందో… అది ప్రతిపక్షంలోకి వెళ్లిపోయి, వేరే పార్టీ అధికారంలోకి వస్తే…. సాధారణంగా నెగెటివ్ ధోరణిలో వెళ్తుంది… పాత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఆలోచిస్తుంది… ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు పంపించడానికి ప్రయత్నిస్తుంది… నేనిక్కడ విస్తృత పరిధిలోకి వెళ్లడం లేదు, ఈ స్పేస్ సరిపోదు… తెలంగాణకు సంబంధించి..! యాదగిరిగుట్టకు సంబంధించి… దానికి చిన జియ్యర్ మోస్ట్ కంట్రవర్షియల్ కేరక్టర్ (నేనిక్కడ పీఠాధిపతి వంటి విశిష్ఠ విశేషణాలేవీ […]
విముక్తిభవన్… ముముక్షుభవన్… కాశిలోని ఈ భవనాల కథ తెలుసా..?
. ముక్తిధామం… కాశీక్షేత్రం! ఏ విహారయాత్రో, తీర్థయాత్రకో వెళ్లితే… ఎవరైనా, మంచి సౌకర్యాలున్న గదులెక్కడున్నాయో చూసుకుంటారు. అలాంటి అతిథి గృహాలో, లాడ్జింగ్సో, రిసార్ట్సో ఎంచుకుంటారు. వెళ్లినచోట ఎంత అలసిసొలసి తిరిగొచ్చినా.. కాసింత సుఖం, సంతోషం, ఒక ప్రశాంత వాతావరణం కోసం ఆ సదుపాయం, ఆ ఏర్పాటు. కానీ, ఎక్కడికైనా వెళ్లినప్పుడు.. జన్మవిముక్తిని కోరుకునే అతిథి గృహాన్నెంచుకుంటారా..? అసలలాంటి అతిథి గృహాలుంటాయా…? పునర్జన్మ ఉందొడ్డని కోరుకుంటూ మోక్షం కోసమంటూ విముక్తి కోరుతూ ఎంచుకునే అతిథిగృహాలకూ.. కాశీ ఓ మజిలీ! […]
రీల్ హీరో మాత్రమే కాదు… రియల్ హీరో… భేష్ థాలా అజిత్…
. లైఫ్ అంటే ఒక ఇమేజ్ చట్రంలో చిక్కుకోవడం కాదు.. తమ చుట్టూ ఉన్న కొన్ని లేయర్స్ పరిధిలోనే ఉండటం కాదు.. బౌండరీలు దాటే మనస్సుంటే వయస్సైపోయినా కొత్త కొత్తగా ఇంకేదైనా చేయొచ్చు.. ఇదిగో ఇలాంటి ఆలోచనల్లో కొందరు కనిపిస్తుంటారు. అలాంటి వ్యక్తే తమిళ్ సూపర్ స్టార్.. థాలా అజిత్ కుమార్. రీల్ హీరో కాదు, రియల్ హీరో… సోకాల్డ్ తోపు హీరోలకూ మింగుడుపడని హీరో అజిత్… ఈ మాటంటోంది ఎవరో కాదు.. సఖి, చెలి అంటూ […]
అదొక భస్మాసుర దేశం… మన నెత్తినే చేతులు పెడుతోంది…
. Act of Jo Biden! జనవరి 20 లోపు ఎంత చేయవచ్చో అంత చేసేయాలని ఆత్రంతో ఉన్నారు జో బిడెన్ అధికారులు! ఎటూ జనవరి 20 తరువాత చేయడానికి ఏమీ ఉండదు అని తెలిసీ చెస్తున్నారు అంటే తెగించారు అన్నమాట! జో బిడేన్, జార్జ్ సోరోస్ 80 పైబడిన వయసులో ఉన్నారు కాబట్టి కేసులు, విచారణ అయిపోయేసరికి బతికి ఉండరు! అందుకే చేయగిలిగినంత చేస్తున్నారు భయం లేకుండా! అది బంగ్లాదేశ్ రాజధాని ఢాకా… బంగ్లాదేశ్ యూనివర్శిటీ […]
హత్య జరిగింది… హతుడెవరో తెలియదు… భలే కేసు, భలే సినిమా…
. హతుడు తెలీదు .. హత్య మాత్రం జరిగింది .. ఎలా .. చూడాలంటే … నాడి చూసే వైద్యుడి కన్నా అనుభవజ్నుడైన కాంపౌండర్ మేలన్నది ఒక నానుడి. అలాగే కొత్తగా చేరిన ఎస్సై కన్నా సర్వీసులో ఉన్న కానిస్టేబుల్ మిన్న. కోర్టుల్లో వాదించే ప్లీడర్ల కన్నా అక్కడే పాతుకుపోయిన గుమస్తా వెయ్యి రెట్లు గొప్పోడు. ఎందుకంటే వాదోపవాదాలు.. అభ్యంతరాలు.. క్రాస్ ఎక్జామినేషన్లు.. తీర్పులు.. చట్టంలో లొసుగులు.. ఎవిడెన్సులు.. సాక్ష్యాల తారుమారు.. ఇలా అతని అనుభవంలోకి వచ్చేవి […]
సమైక్య చైతన్యం సాధించిన విజయం… ఎన్నదగిన విశేషమే…
. ఎవరూ పెద్దగా విశ్లేషణలకు పోవడం లేదు గానీ… ఇథనాల్ ఫ్యాక్టరీని తరలిస్తాం లేదా రద్దు చేస్తాం అనే తెలంగాణ ప్రభుత్వ ప్రకటనకు ప్రాధాన్యం ఉంది… 1) జనమంతా ఒక్కటై తిరగబడితే ప్రభుత్వాలు వెనక్కి తగ్గకతప్పదని చెప్పే తాజా ఉదాహరణ ఇది… 2) ఆ ఫ్యాక్టరీ వల్ల నాలుగైదు గ్రామాలు సఫరవుతాయి… అన్ని ఊళ్లూ ఏకమయ్యాయి… ఆడా మగా పిల్లా పీచూ అందరమూ కలిసి బైఠాయించారు… 3) పోలీసులపైకి రాళ్లు విసరడం, ఆర్డీవో సహా అధికారులను గంటల […]
ఏపీ ప్రభుత్వ నిర్ణయం భేష్… ఐతే ఆ ఆలోచనల్ని విస్తరిస్తే బెస్ట్…
. నిజమే… భూతంలా పెరిగిపోతున్న గంజాయిని అడ్డుకోవాల్సిందే… ఏపీ కూటమి ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘం ఆలోచనలు, చర్చలు, నిర్ణయాలు బాగున్నాయి… గంజాయి సాగు, రవాణా, విక్రేతలకు సంక్షేమ పథకాల్ని ఆపేయాలనేది ప్రధాన నిర్ణయం… ఐతే, ఉపసంఘం తమ ఆలోచనల్ని మరింత విస్తరిస్తే బాగుంటుంది… ఎలాగంటే..? 1) సంక్షేమ పథకాల్ని నిలిపివేయడం అనేది కేవలం గంజాయి నేరగాళ్లకే కాదు… కిడ్నాప్, మర్డర్, దేశద్రోహం తదితర సీరియస్ నేరాల్లో ఉన్న వాళ్ల కుటుంబాలకు కూడా ఆపేయాలి… ప్రజాధనాన్ని క్రిమినల్స్‌కు పంచడం […]
కార్పొరేట్ పొలిటికల్ మీడియా… అన్నీ అల్లుకున్న బంధాలే…
. రాజకీయ పార్టీలు- బడా కార్పొరేట్ కంపెనీల నడుమ ఆర్థిక బంధాలు ఎప్పుడూ చర్చనీయాంశాలే… . గతం వేరు… పెద్ద కంపెనీలు పార్టీలకు విరాళాలిచ్చేవి, తమ వ్యాపారాల్ని తమ తోవన తాము కొనసాగించుకునేవి… అన్ని పార్టీలూ తమ ఖర్చులకు కంపెనీల విరాళాల మీదే ఆధారపడేవి… వర్తమానం వేరు… పెద్ద కంపెనీలు అధికారంలో ఉన్న పార్టీల దన్నుతో మరింత పెద్దవి అవుతున్నాయి… వేగంగా విస్తరిస్తున్నాయి… వాళ్ల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలు రూపొందుతున్నాయి… ఆదానీకి, బీజేపీకి నడుమ దోస్తీ […]
ఆ కైలాసం హిమ పర్వతం కాదా..? మానవ నిర్మిత పిరమిడా..?!
. కైలాస పర్వతం మానవ నిర్మిత పిరమిడా…? కైలాష్ పర్వతం నిజానికి పురాతన కాలంలో నిర్మించబడిన భారీ మానవ నిర్మిత పిరమిడ్ అని రష్యన్ నేత్రవైద్యుడు ముల్డాషెవ్ బృందం ఒక బలమైన నిర్ధారణకు వచ్చింది. దాని చుట్టూ చాలా పిరమిడ్స్ ఉన్నాయని వెల్లడించింది. ఈ ప్రాంతం సర్వసాధారణ కార్యకలాపాలకు భిన్నంగా పారానార్మల్ సెంటర్ గా పేర్కొంది ఈ బృందం. ఇంతకీ ఆ అసాధారణ మార్మికతేంటి..? రాత్రి వేళ ఈ కైలాస పర్వత ప్రాంతంలో వింత శబ్దాలు ముల్డాషెవ్ […]
ఈరోజుకూ అంతుచిక్కని పర్వత శిఖరం… అసలేమిటి అది..!!
. అంతుచిక్కని రహస్యం… ఆ పర్వతం! మార్మికత.. తెలుసుకోవాలనే ఉత్సుకతను రేకెత్తిస్తుంది. ఏ ఒక్క మతమో మాత్రమే ఆరాధించే ప్రదేశమైతే మిగతావారికి అంత ఆసక్తి ఉండకపోవచ్చు. కానీ, నాల్గు మతాలు ఆరాధించి, భక్తితో కొల్చే ఆధ్యాత్మికత ఆ పర్వత సొంతం. అంతుచిక్కని క్యూరియాసిటీతో పర్యాటకులను ఆకర్షించండంలో ఆ పర్వతం ఓ అయస్కాంతం. మానవ నిర్మితం కాదు… కానీ, ఎవరో సుప్రసిద్ధ శిల్పి తీర్చిదిద్దినట్టు.. ఈజిప్ట్ పిరమిడ్స్ ను పోలి త్రిభుజాకారంలో ఆ పర్వతం ఓ చూడముచ్చటైన దృశ్యం. […]
కమెడియన్లే కాదు… ఆటగాళ్లు కూడా… ఇద్దరూ పోటీలో నిలిచారు…
. మొన్నమొన్నటిదాకా కూల్‌గా, నోబుల్‌గా ఆడిన నబీల్‌కు హఠాత్తుగా ఏమైందో… ఆటతీరు మారింది, తొందరపాటు కనిపిస్తోంది… నిన్న ఒక విశేషం ఆసక్తికరం… అంతకుముందు అందరి ఊహలను, వెక్కిరింపులను, అంచనాలను పక్కకు నెట్టేసి ఓ శివంగిలా రోహిణి టికెట్ టు ఫినాలే పోటీలోకి కంటెండర్‌గా వచ్చి నిల్చుంది కదా… ఆ ఎపిసోడ్‌కు అఖిల్, హారిక నేతత్వం వహించారు… వీళ్లు బిగ్‌బాస్ పాత కాపులే… తరువాత మానస్, ప్రియాంక వచ్చారు… (అవును, తిరుమల మీద ఓ పిచ్చి ప్రాంక్ వీడియో […]
నిజంగా అదానీపై అమెరికాలో కేసు నిజమేనా..? జస్ట్, ఆరోపణలేనా..?!
. సమాజం ఒక వ్యభిచారి అంటాడు ఒక రోమన్ తత్వవేత్త ఇందుకే…! చాలా మంది కోడై కూశారు “అదానీపై, పర్టిక్యులర్ గా అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మీద అమెరికాలో లంచం, అవినీతి అభియోగాలు నమోదు అయ్యాయి” అని. నిజానికి అదానీ మీద కానీ, అదానీ బంధువు సాగర్ మీద కానీ ఎటువంటి లంచం, అవినీతి ఆరోపణలు నమోదు కాలేదు అని సాక్షాత్తూ ఆ కంపనీ యాజమాన్యం మన దేశ స్టాక్ ఎక్సేంజ్ కి లిఖితపూర్వకంగా తెలిపారు. […]
ఆఫ్టరాల్ కమెడియన్లు అని తీసిపారేస్తే… ఆ ఏకులు మేకులయ్యారు…
. నిజంగానే… బిగ్‌బాస్ హౌజ్ అనేది ఓ పద్మవ్యూహం… అనుకున్నంత వీజీ కాదు చేధించడం… అఫ్కోర్స్, ఆ టీమ్ పైత్యాలు చాలా పనిచేస్తాయి కానీ… అంతిమంగా గెలిచేది మాత్రం వ్యక్తిగతంగా కంటెస్టెంట్ స్ట్రాటజీ… ప్రేక్షకుల ఆదరణ… ఐనాసరే, ప్రేక్షకుల ఆదరణకూ కొన్ని వికారాలు ఉంటాయి… ఎవడైతే దూకుడుగా, భిన్నంగా, అమర్యాదకరంగా ఉంటాడో వాడినే ఆదరిస్తారు ప్రేక్షకులు… మరి బిగ్‌బాస్ పైత్యానికి ఏమాత్రం తీసిపోనిది కదా ప్రేక్షకుడి పైత్యం కూడా… గత సీజన్ చూశాం కదా… పల్లవి ప్రశాంత్… […]
హిజ్రా రూల్..! వ్యవస్థీకృత మాఫియాగా ట్రాన్స్జెండర్ల వసూళ్లు..!!
. హైద్రాబాద్ లో వీళ్ళ న్యూసెన్స్ మాములుగా వుండదు. అడిగినంత డబ్బు ఇవ్వలేదని పెళ్ళి కూతురు ఎక్కాల్సిన బస్సులో బట్టలిప్పదీసుకుని ముందే ఎక్కికూర్చున్నారు , ఆ డిమాండ్ డబ్బులిస్తే అప్పుడు దిగి వెళ్ళిపోయారు… . ఇదీ ఓ మిత్రుడి పోస్ట్ ఫేస్బుక్లో…. హహహ… ఇక్కడ నవ్వును సూచించే అక్షరాలు అత్యుక్తి కావచ్చుగాక… కానీ నాట్ ఓన్లీ హైదరాబాద్… ప్రతిచోటా ఉంది… మామూలుగా లేదు… అదొక మాఫియా… పక్కా ఆర్గనైజ్డ్ యవ్వారం… ఓ వార్త కనిపించింది… గృహప్రవేశం రోజున […]
యవ్వనంలోనే సన్యాసం… ఆసక్తి గొలిపే వైరాగ్య ధోరణులు…
. ఈరోజు ఆసక్తికరం అనిపించిన వార్త… మలేసియాలోకెల్లా మూడో అతిపెద్ద ధనవంతుడి కొడుకు… సర్వం విడిచి సన్యాసం స్వీకరించడం… అంత వైరాగ్య భావన ఎలా సాధ్యపడిందో మరి… , ముందుగా ఈ వార్త చదవండి… (నిజానికి పాత వార్తే)… తన పేరు వెన్ అజాన్ సిరిపన్నో… మలేషియాకు చెందిన బిలియనీర్ ఆనంద్ కృష్ణన్‌కు ఈయన ఏకైక సంతానం… తండ్రికి దాదాపు 40 వేల కోట్ల ఆస్తులున్నాయి… మనం చాలామంది ధనికుల పిల్లల్ని చూస్తుంటాం కదా… అధికారం, డబ్బు, […]
లేటు వయస్సు విడాకులు… మన సమాజంలోనే ఏదో మార్పు..!!
. వివాహ వ్యవస్థకు దెబ్బ… గ్రే డైవోర్స్ మావిడాకులు- మా విడాకులు పెళ్లంటే…పందిళ్లు తప్పెట్లు తాళాలు, భాజా భజంత్రీలు మూడే ముళ్ళు… ఏడే అడుగులు మొత్తం కలిపి నూరేళ్లు. నూరేళ్ళే! ఒక్కళ్లతోనే!… అంత టైం లేదు విడాకులిచ్చేయండి. ఇప్పటికే యాభై దాటిపోయాయి. ‘అమ్మా! నాన్నా! నేను విడాకులు తీసుకుందామనుకుంటున్నా!’ ‘లాయర్ ఎవరో చెప్పమ్మా! మేము కూడా తీసుకోవాలి’ విడాకులంటే? ఆంక్షలు లేని జీవితం, ఎవరినీ భరించనక్కరలేదు, హాయిగా ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ అనుకుంటూ సంతోషించడం… ఇదీ విడాకులు […]
ఆ నర్సు గుర్తుపట్టకపోయి ఉంటే… ఓ అనామకుడిగానే ‘వెళ్లిపోయేవాడు’…
. కొన్ని జీవితాలు… అవీ సినిమా జీవితాలు… సినిమా కథలను మించి ఉంటాయి… విషాదమే కాదు, విచిత్రంగా ముగుస్తుంటాయి… కులశేఖర్ జీవితం ఓ పర్ఫెక్ట్ ఉదాహరణ… ఓ వ్యక్తి ఒంటరిగా అమీర్‌పేటలో దారెంట నడుస్తూ పోతుంటాడు… హఠాత్తుగా కుప్పకూలిపోతాడు… స్థానికులు ఎవరో 100 నంబర్‌కు ఫోన్ చేస్తే, పోలీసులు వచ్చి, గుర్తుతెలియని వ్యక్తిగా నమోదు చేసుకుని, గాంధీ హాస్పిటల్లో చేర్పిస్తారు… అక్కడా పేరు లేని రోగిగా నమోదు… ఎవరు పట్టించుకుంటారు..? అదే రాత్రి మరణిస్తాడు… అనామకుడిగానే మార్చురీకి […]
- « Previous Page
- 1
- …
- 108
- 109
- 110
- 111
- 112
- …
- 390
- Next Page »